Back to Lyrics
Express Raja

Express Raja

2016 · 4 songs

Telugu

హే  కాటుకేట్టిన  కళ్ళని  జూస్తే 
కైట్ -ఉ  లాగా  ఎగిరెను  మనసే 
అయ్యా  బాబోయ్  ఇంతందంగా ఎట్టా  పుట్టావే  
చేతి  గాజులు  సవ్వడి  చేస్తే 
చేప  లాగ  తుళ్ళేను  వయసే 
తస్సాదియ్యా  గుండెల్లోనా  మంటే  పెట్టావే 

అరేయ్  కలర్ ఫుల్లు చిలకా    
నీదే  కలర్ ఫుల్లు నడకా     
ఓహ్  కలర్  సోడా  కొడుతూ 
నీతో  కలర్  ఫోటో  దిగుతా 

అరేయ్  కలర్ ఫుల్లు చిలకా      
నీదే  కలర్ ఫుల్లు  నడకా     
ఓ  కలర్  సోడా  కొడుతూ 
నీతో  కలర్  ఫోటో  దిగుతా
 
అందాల  మోనాలిసా 
ఆ  పెయింటింగ్ -ఉ  నేను  చూసా 
అరేయ్  ఆ  సోయగం  నీ  ముందర 
ఏ  మూలకొస్తదే 
భూగోళం  అంత  తిరిగా 
అరేయ్  గూగుల్  లో  మొత్తం  వెతికా 
ఇన్ని  చమక్కులు  తళుకులు 
నేనైతే  చూడలేదే 
పాల  పుంతకి  ప్రాణం  వస్తే 
పాల  పిట్టకి  పరికిణి  వేస్తే 
జాబిలమ్మే  జాతరకొస్తే  నీలా   ఉంటుందే 
    
అరేయ్  కలర్  ఫుల్లు  చిలకా   
నీదే  కలర్  ఫుల్లు నడకా  
ఓ  కలర్  సోడా  కొడుతూ 
నీతో  కలర్  ఫోటో  దిగుతా
 
అరేయ్  కలర్ ఫుల్లు  చిలక  
నీదే  కలర్ ఫుల్లు నడక 
ఓ  కలర్  సోడా  కొడుతూ 
నీతో  కలర్  ఫోటో  దిగుతా
 
నువ్వేమో  చాల  గ్రేట్ -ఉ 
నీ  చిరునవ్వుకెడితే  రేట్ -ఉ 
అరేయ్  బాహుబలి  బుకింగ్ -ఉ  ల  కొట్టేసుకుంటారే 
నువ్వుగాని  పెడితే  పార్టీ 
అరేయ్  నీకింకా  ఉండదు  పోటీ 
నీ  సొగసుకే  దాసోహమై  జేజేలు  కొడతారే 
న్య��టన్  ఏమో  మళ్ళీ  పుడితే 
ఇంత  అందం  కంట్లో  పడితే 
భూమికన్నా  మించిన  గ్రావిటీ  నీకే  అంటాడే 

అరేయ్  కలర్ ఫుల్లు చిలకా  
నీదే  కలర్ ఫుల్లు  నడకా  
ఓ  కలర్  సోడా  కొడుతూ 
నీతో  కలర్  ఫోటో  దిగుతా 

అరేయ్  కలర్ ఫుల్లు  చిలక 
నీదే  కలర్ ఫుల్లు  నడక 
ఓ  కలర్  సోడా  కొడుతూ 
నీతో  కలర్  ఫోటో  దిగుతా

English

Hey Kaatukettina Kallani justhe
kite-u laga egirenu manase
ayya baboi inthandhamga yetta puttave
chethi gaajulu savvadi chesthe
chepa laaga thullenu vayase
thassadhiyya gundellona mante pettave

Arey colorfullu chilaka   
needhe colorfullu nadaka   
oh color soda koduthu
neetho colour photo dhigutha

Arey colorfullu chilaka   
needhe colorfullu nadaka   
arey color soda koduthu
neetho colour photo dhigutha

Andaala monalisa
aa painting-u nenu chusa
arey aa soyagam nee mundhara
ye moolakosthadhe
Bhoogolam antha thiriga
arey google lo motham vethika
inni chamakkulu thalukkulu
nenaithe chudledhe
paala punthaki pranam vasthe
pala pittaki parikini vesthe
jabilamme jaatharakosthe neela vuntundhe   

Arey colorfullu chilaka 
needhe colorfullu nadaka
oh color soda koduthu
neetho colour photo dhigutha

Arey colorfullu chilaka 
needhe colorfullu nadaka
oh color soda koduthu
neetho colour photo dhigutha

nuvvemo chala great-u
nee chirunavvukedithe rate-u
arey baahubali booking-u la kottesukuntare
nuvvugani pedthe party
arey neekinka undadhu poti
nee sogassuke dhaasohamai jejelu kodathare
newton emo malli pudithe
intha andham kantlo padithe
bhoomikanna minchina gravity neeke antade

Arey colorfullu chilaka
needhe colorfullu nadaka
oh color soda koduthu
neetho colour photo dhigutha

Arey colorfullu chilaka
needhe colorfullu nadaka
oh color soda koduthu
neetho colour photo dhigutha

Community

Like, share, and discuss

to start a discussion.