Back to Lyrics
Ek Niranjan

Ek Niranjan

2009 · 3 songs

Telugu

అమ్మ  లేదు  నాన్న  లేడు  అక్క  చెల్లి  తంబిఇఇ  లేరు  ఏక్ నిరంజన్   
పిల్లా  లేదు  పెళ్లి  లేదూ  పిల్లనిచ్చి  పెళ్లి  చేసే  మావ  లేడు  ఏక్ నిరంజన్

ఉఉరేయ్  లేదు  నాకో  పేరే  లెదు  నీడ  లెదు  నాకే  తోడు  లెదు 
నేనెవరికీ  గుర్తే   రాను  ఎక్కిలే  రావ్  అసలే 
నాకంటూ  ఎవ్వరు  లేరెయ్  కన్నిలే  లేవులే 

పది  మందిలో  ఏకాకిని  నా  లోకమే  వేరే 
ఇరగేసిన  తిరగేసిన  నేన్  ఎప్పుడు  వంటరి  వాడినే 

అమ్మ  లేదు  నాన్న  లేడు  అక్క  చెల్లి  తంబిఇఇ  లేరు  ఏక్ నిరంజన్   
పిల్లా  లేదు  పెళ్లి  లేదూ  పిల్లనిచ్చి  పెళ్లి  చేసే  మావ  లేడు  ఏక్ నిరంజన్

కేర్  అఫ్  ప్లాట్ఫారం  సన్  అఫ్  బాడ్ టైం  అవార డాట్ కాం   
ఆ  దుమారడం  టైమ్స్  అఫ్  ఫ్రీడమ్  మనక అదేరా  ప్రాబ్లెమ్ 

అరేయ్  డేట్  అఫ్  బర్త్  ఏ  తెలియదే  పెను  గాలికి  పెరిగాలేయ్ 
ఏ  జాలి  జోల్లా  ఎరగదెయ్  న  గొల్ల  ఎదో  నాదే 
తిన్నావా  దమ్  ఏశావ  అని  అడిగేది  ఎవ్వరు  లే 
ఉన్నావా  పోయావా  అని  చుసేయ్  దిక్కే  లేడే 
  
పది  మందిలో  ఏకాకిని  నా  లోకమే  వేరే 
ఇరగేసిన  తిరగేసిన  నేన్  ఎప్పుడు  వంటరి  వాడినే 

అమ్మ  లెదు  నాన్న  లేడు  అక్క  చెల్లి  తంబీ   లేరు  ఏక్ నిరంజన్  
తట్ట  లెదు  బుట్ట  లెదు 
బుట్ట  కింద  గుడుపెట్టే   పిట్టా  లెదు  ఏక్ నిరంజన్

దిల్   హస్  బాడీ  ఫుల్  అఫ్  ఫీలింగ్  నో  వన్  ఇస్  కేరింగ్ 
థాట్స్  ఓకే  యార్  ఛేల్తా  హాయ్  నేనా  న  డార్లింగ్ 

ఈ  కాకా  చాయే  అమ్మ  ల  నన్ను   లేరా   అంటుంది 
ఓ  గూక్కేడు  రమ్మే  కమ్మగా  నను  పడుకో  పెడుతుంది
 
రోజంతా  నాతో  నేనే   కల్లోన  నేనే  లే 
తెల్లారితే  మల్లి  నేనే  తేడా  లేనే  లేదే
 
పది  మందిలో  ఏకాకిని  నా  లోకమే  వేరే 
ఇరగేసిన  తిరగేసిన  నేన్  ఎప్పుడు  ఇక  వంటరి  వాడినే 

అమ్మ  లెదు  నాన్న  లేడు  అక్క  చెల్లి  తంబీ   లేరు  ఏక్ నిరంజన్
కిస్  ఉ  లేదు  మిస్  ఉ  లేదు 
కస్సు  బస్సు  లాడే  లసు  లేదు  ఏక్ నిరంజన్

English

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
pila ledu peli ledu pillanichi pelli chese mava ledu ekniranjan

uurey ladu nako pere ledu neda ledu nake thodu ledu
nenevariki gurtha ranuuu ekkiley rav asale
nakantu evvaru lerey kannile levule

padi mandhilo eakakini naa lokame vere
iragesina tiragesina nen eppudu vantari vadiney

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
pila ledu peli ledu pillanichi pelli chese mava ledu ekniranjan

care of platform sun of badtime avvaracom
a dumaradum times of freedom manak adera problem

arey date of birth a teliyade penu galiki perigaley
a jalli jolla eragadey na golla edo nadhey
tinnava damm esava ani adigedhi evvaru ley
unnava poyava ani chusey dika leadhaaa

padi mandhilo eakakini naa lokame vere
iragesina tiragesina nen eppudu vantari vadiney

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
thatta ledu butta ledu
butta kindha gudupetta pitta ledu ekniranjan

dill his body full of feeling no one is caring
thats ok yar cheltha hai nena na darling

ea kaka chaye amma la nanu lera antundhi
o gukedu rum kammaga a nanu paduko peduthundhi

rojantha natho nena kallona nena ley
tellarithe malli nena theda ley na nedhaa

padi mandhilo eakakini naa lokame vere
iragesina tiragesina nen eppudu vantari vadiney

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
kiss u ledhu miss u ledhu
kassu bussu lade lassu ledhu ekniranjan

Community

Like, share, and discuss

to start a discussion.