Back to Lyrics
Ek Niranjan

Ek Niranjan

2009 · 3 songs

Telugu

ఎవ్వరు  లేరని  అనకు  తోడుంటా  నీ  కడ  వరకు 
చీకటి  లోన  వెలుగు  అవుత  నీ  కొరకు 
ఎప్పుడు  ఒంటరి  అనకు  నీ  తోనే  చావు  బ్రతుకు 
కంటికి  రెప్పయి  ఉంటాలే  తుది  వరకు 

ప్రేమ  తోటి  చెంప  నిమరన  
గుండె  చాటు  బాధ  చెరపన
నీ  ఊపిరేయ్  అవ్వన 
గడిచిన  కాలమేధో  గాయ  పరిచిన 
జ్ఞాపకాలు  చేదు  మిగిల్చినా 
మైమరిపెంచే  హాయ్  అవ్వనా 

ఒట్టేసి  నేను  చెబుతున్న 
వదిలి  ఉండలేను  క్షణం  ఐనా 
నీ  సంతోష  నికి  హమీ  ఇస్తున్న 

ఎవ్వరు  లేరని  అనకు  తోడుంటా  నీ  కడ  వరకు 
చీకటి  లోన  వెలుగు  అవుత  నీ  కొరకు

నా  మనసే  నిక్  ఇవ్వన  నీ  లోనే  సగం  అవ్వనా 
అర్ర  చేతులు  కలిపే  చెలిమే  నేన్  అవ్వనా 

ముద్దులో  ముంచేయన  కౌగిలి  లో  దాచేయన 
నకన్నా  ఇష్టం  నువ్వే  అంటున్న 

తడిచొస్తే  తల తుడిచే   చిరంచుగా  నేనే   మారనా   
అలిసొస్తే   ఎప్పుడైనా  నా  వొడినే  ఉయ్యాల్లా  చేస్తా  అంటున్న
 
ఎవ్వరు  లేరని  అనకు  తోడుంటా  నీ  కడ  వరకు 
చీకటి  లోన  వెలుగు  అవుత  నీ  కొరకు 

నిను  పిలిచే  పిలుపవ్వన  నిను  వెతికే  చూపవ్వన 
నీ  కన్నుల  వాకిట  మెరిసేయ్  మెరుపు  అవనా  
నిను  తలిచే  అలుపవ్వన  నీ  కథ  లో  మలుపవ్వన 
ఏడూ  అడుగుల  బంధం  నీతో  అనుకోన 

మనసంతా  దిగులుఐతే  నిను  ఎత్తుకు సముదాయించన 
నీకోసం  తపన  పడేయ్  నీ  అమ్మ  నాన్న అన్ని  నేనవ్వాన 

ఎవ్వరు  లేరని  అనకు  తోడుంటా  నీ  కడ  వరకు 
చీకటి  లోన  వెలుగు  అవుత  నీ  కొరకు

English

evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku
eppudu vantari annaku ne thoney chavu brathuku
kantiki reppai unta ley thudi varaku

prema thoti chempa nimaranaa
gunde chatu badha cherapanna
nee upirey avva na
gadichina kalame gaya parichina
gnapakalu chedu migilchina
mimarpenchey hai avvana

vatesi nenu chebu thunna
vadili undalenu shanam iyna
ne santhosha niki hammi istunna

evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku

naa manase nik evvana nee lone sagam avvana
arra chethulu kalipe chelimey nen avvana

muddulo muncheyana kougilli lo dacheyana
nakkana instam nuvve antunna

tadichoste tallatudiche chiranchi nenna maranaa
alichoste eppudina na vadine uyalla chestan antuna

evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku

ninu pilichey pilupavana ninu vethike chupavana
ne kannula vakita merisey merup avvana
ninu talichey alupavana ne kadha lo malupavana
edu adugula bandham netho anuko na

manasanta deguluiythe ninu etuku samudai inchana
nekosam tapana padey ne amma nanna nenavvana

evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku

Community

Like, share, and discuss

to start a discussion.