Back to Lyrics
Eega

Eega

2012 · 4 songs

Telugu

నేనే  నాని  నే  నేనే  నాని  నే 
పోనే  పోనినే  నీడై ఉన్నానే 
అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్హ్  అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్ 
కళ్ళకు  వొత్తులు  వెలిగించి 
కాళ్లకు  రెక్కలు  తొడిగించి 
గాలికి  తేలుతూ  వుంటున్నానే 
అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్హ్  అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్ 
కనబడిన  ఓకే  కనుమరుగవుతున్న  ఓకే 
కనబడిన  ఓకే  కనుమరుగవుతున్న  ఓకే 
అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్హ్  అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్ 

మాటల్లో  ముత్యాలే  దాచేసినా 
చిరునవ్వు  కాస్తయినా  వొలికించవా 
కోపం  ఐన  కోరు  కున్న  అన్ని  నాకు  నువ్వని 
కనబడిన  ఓకే  కనుమరుగవుతున్న  ఓకే 
కనబడిన  ఓకే  కనుమరుగవుతున్న  ఓకే 
అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్హ్  అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్ 

నా  బాషా  లో  రెండే  వర్ణాలని  
నాకింకా  నీ  పేరే  జపమౌనని 
బిందు  అంటే  గుండె  ఆగి  దిక్కు  లన్ని  చూడనా 
కనబడిన  ఓకే  కనుమరుగవుతున్న  ఓకే 
కనబడిన  ఓకే  కనుమరుగవుతున్న  ఓకే 
అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్హ్  అరె  అరె  అరె  అరె  ఒహ్హ్హ్

English

Nene nani ne nene nani ne
pone ponine needai vunnane
are are are are ohhhh Are are are are ohhh
kallaku vottulu veliginchi
kalaku rakkalu thodiginchi
gaaliki theluthu vuntunnane
are are are are ohhhh Are are are are ohhh
kanabadina ok kanumarugavthunna ok
kanabadina ok kanumarugavtunna ok
are are are are ohhhh Are are are are ohhh

Matallo muthyale dachesinaa
chirnavvu kasthaina volikinchava
kopam ina koru kunna anni naaku nuvvani
kanabadina ok kanumarugavtunna ok
kanabadina ok kanumarugavtunna ok
are are are are ohhhh  Are are are are ohhh

Naa basha lo rende varnalani 
Nakinka nee pere japamounani
bindu ante gunde aagi dikku lanni choodana
kana badina ok kanumarugavtunna ok
kana badina ok kanumarugavtunna ok
are are are are ohhhh Are are are are ohhh

Community

Like, share, and discuss

to start a discussion.