Back to Lyrics

Ee Paravasham

2020 · 1 song

Telugu

ఎద  నాకే  అంటున్నా  మాదిలోనే  నే  అన్నా  
తన  మనసునే  తెగ  అలుసుగా  చూస్తూ  ఉన్నా   
ప్రేమే  దరికొస్తున్నా  దారులు  మూసేసుకున్నా   
పొరబాటని  సరిదిద్దుకు  నీతో  రానా   

ప్రాయంలో  ఈ  వైఖరన్నది   
తప్పదుగా  ఈ  వలపు  తాకిడి   

ప్రాణంగా  నిన్ను  కోరినానని  
ప్రాణాలే  నీ  ముందు  చిన్నవి  

అది  చూపించే  నను  గెలిచావే   

ఈ  పరవశం  తెలియదులే  నాకిణ్ణాళ్ళు  
నీ  పరిచయం  తెచ్చింది  సంబరం   

నా  మానసిలా  నీ  మనసుకి  వశమయ్యిందీ   
బాలాగుందిలే  ఈ  కొత్త  భావనా    

నీ  తోడు  కోసం  వెంటే  పడుతూ  అడుగుతున్నా    
నా  ప్రేమ  గీతం  విని  ఆలకించవా   

నీ  తీరు  కోరి  పెనవేసుకున్నా  ఆశలెన్నో 
నా  మౌన  రాగం  నీ  కంటే  పడదు  గా  

యోచించానే  అపుడు  తెలీలేదు  ఎపుడు   
పిచోడిలా  దూరాన్ని  దూర్చి  పెంచగా   
గ్రహించానే  ఇపుడు  నీ  కళ్ళే  చూసేటపుడు   
నీరే  నిండిన  నయనాల్లో  నీ  యాతన   

అవి  కంటున్నా  కలలో  నువ్వే 

ఈ   పరవశం  తెలియదులే  నాకిణ్ణాళ్ళు  
నీ  పరిచయం  తెచ్చింది  సంబరం   

నా  మానసిలా  నీ  మనసుకి  వశమయ్యిందే   
బాలాగుందిలే  ఈ  కొత్త  భావనా    

వారించావన్నా  ఈ  వేళలో 
నమ్మేలా  లేదు  ఈ  మాయ  ఏమిటో  

వదిలే  వీలే  లేని  కావాలి  
మెను  ఈ  బందించాలి  బిగి  కౌగిలినయ్   

సందేహాలు  ఓద్దె  నా  సఖి  వై నువ్వే  లే  
నా  సర్వమంతా  నీదే  ఎలాగ  తెలుపనో   
ప్రమాణాలు  చేసే  పరీక్షలొద్దు  లే    
నీ  చేతిలో  చేయినై  చితి  దాకా  సాగనా 

సాగానా

ఈ   పరవశం  తెలియదులే  నాకిణ్ణాళ్ళు  
నీ  పరిచయం  తెచ్చింది  సంబరం   

నా  మానసిలా  నీ  మనసుకి  వశమయ్యిందీ   
బాలాగుందిలే  ఈ  కొత్త  భావనా

English

Yeda naake antunna Madilone ne Anna 
thana manasune tega alusuga chustuu unna 
Premee darikostunna daarulu moosesukunna 
porabaatani sarididduku neetho raanaaa 

Praayamloo ee vaikharannadi 
Tappadugaaa ee valapu taakidi 

Praanamgaa ninuu korinaanani 
Praanaale nee mundu chinnavi 

Adi choopinchee Nanu gelichaaveeee 

Eee paravasam teliyadu le naakinnallu 
Neee parichayam techindii sambaram 

Naa manasilaaa nee manasuki vasamayyindeeee 
Baaagundileee eee kotha bhaavanaaaa  

Nee thodu kosam ventee padutu adugtunnaa  
Naa prema geetham vini aalakinchavaaaaa 

Nee theeru korii penavesukunna aasalenno
Naa mouna raagam Nee kante padadu ga 

Yochinchaane apudu teliledu epudu 
Pichoodila dooranne doorchi penchagaaaaa 
Grahinchaane ipudu nee kalle chuse tapudu 
Neere nindina nayanallo nee yaatana 

Avi kantunna kalaloo nuvvee 

Eee paravasam teliyadu le naakinnallu 
Neee parichayam techindii sambaram 

Naa manasilaaa nee manasuki vasamayyindeeee 
Baaagundilee eee kotha bhaavanaaaa 

Varinchaavanna ee velalo 
Nammela ledu-ee maaya emitoo 

Vadile veele leeni kaavalai 
Meanu-ee bandinchaali bigi kougilinai 

Sandehaalu oddhee naa sakhi vi nuvve le 
naa sarvamantha neede elaaga telupano 
Pramanaale chese pareekshaloddu le  
Nee chetilo cheyyinai chiti daaka saaganaa 

Saaaganaaaaa 

Eee paravasam teliyadu le naakinnallu 
Neee parichayam techindii sambaram 

Naa manasilaaa nee manasuki vasamayyindeeee 
Baaagundilee eee kotha bhaavanaaaa

Community

Like, share, and discuss

to start a discussion.