Back to Lyrics

Edho Maya

2020 · 1 song

Lyricist

Telugu

ఏంచేసావో  ఏంచేసావో  ఏమార్చావో  నను  మార్చావో
ఏంచేసేశావో  ఏమో  ఏమో  
తెలిసేలోపే  కన్నీరైవిడిపోయావో

ఏమౌతావో  ఏమౌతావో  ఎదురవుతావో  నిదురవుతావో  
ఏంచేస్తుంటావో  ఏమో  ఏమో  
కలిసే  వీలే  లేదంటూ  కలవవుతావో

రావా  మళ్ళీ  రావా  
రావా  మళ్ళీ  రావా  రావా  రావా  రావా

ఓ  కన్నుల్లో  చూపుల్ని  విడదీసి  
పయనించగలమా
ఓ  మాటల్ని  వెలివేసి  మౌనంలో  
జీవించగలమా

పూలను  తుంచేస్తే  పరిమళమాగేనా
మనసును  దాచేస్తే  గాయం  మానేనా
గుండెను  చేరనిదే  గాలికి  గడిచేనా
ప్రాణంలామారి  ఉపిరిలా  విహరించదా

రావా  మళ్ళీ  రావా    
రావా  మళ్ళీ  రావా  రావా  రావా

నీ  జతలోని  గతమంతా  
అవగతమే  అవుతోందిలా
నీ  జతలేని  బతుకంతా  సతమతమైపోతోందిలా

ఈ  కాలాన్ని  ఎవరు  సృష్టించారో
ఈ  కలహాన్ని  ఎందుకు  పుట్టించారో
నా  గమనాన్ని  జీవిత  గమ్యాన్ని
తారుమారు  చేసి  పోయావుగా

రావా  మళ్ళీ  రావా   
రావా  మళ్ళీ  రావా  రావా  రావా  రావా

English

Emchesavo Emchesavo Amarchavo Nannu Marchavo
Emchesavo Emo Emo
Teliselope Kannirai Vidipoyavo

Emavuthavo Emavuthavo Edhuravuthavo Niduravuthavo
Emchesthuntavo Emo Emo
Kalise Vile Ledhantu Kalavavuthavo

Rava Malli Rava
Rava Malli Rava Rava Rava Rava

O Kannullo Chupulni Vidadisi
Payaninchagalama
O Matalni Velivesi Mounamlo
Jeevinchagalama

Pulanu thunchesthe Parimalam Agena
Manasunu Dhachesthe Gayam Manena
Gundenu Cheranidhe Galiki Gadichena
Pranamlamari Oopirila Viharinchadha

Rava Malli Rava
Rava Malli Rava Rava Rava Rava

Nee Jathaloni Gathamantha 
Avagathame Avuthondila
Nee Jathaleni Bathukantha
Sathamathamaipothondila

Ee Kalanni Evaru Srustincharo
Ee Kalahanni Enduku Putincharo
Naa Gamananni Jeevitha Gamyanni
Tarumaru Chesi Poyavuga

Rava Malli Rava
Rava Malli Rava Rava Rava Rava

Community

Like, share, and discuss

to start a discussion.