Back to Lyrics
Duvvada Jagannadham

Duvvada Jagannadham

2017 · 5 songs

Telugu

రక్షాపధాన  శిక్షాధికార  ధీక్షా  నీరీక్షుడెవడు
ఉగ్రప్రతాప  వ్యఘ్ర  ప్రకోప  ఖడ్గ  ప్రహారి  ఎవడూ 
శూలాయుధాత  కాలాంతకాంత  జ్వాలా  త్రినేత్రుడెవడూ 
విధ్వంసకార  పృధ్వీతలాన  అభయకరుడు  అతడెవడూ 

డీజే  డీజే  డీజే  డీజే 
డీజే  డీజే  డీజే  డీజే 
డీజే  శరణం  భజే  భజే 
డీజే  శరణం  భజే  భజే 
ఓ ఒ ఒ ఒ 
ఓ ఒ ఒ ఒ ఒ 

లక్ష  పిడుగులొక  ముష్టి  ఘాతమై  లక్ష్యభేదనం  చేయ్రా
భద్రమూర్తివై  విద్రోహులపై   రుద్రతాండవం  చేయ్రా
ఉగ్రతురంతం  ధగ్దం  చేసే  అగ్ని  క్షిపణివై  రారా 
ఎచటెచటెచటే  కీచకుడున్నా  అచటచటచటే  పొడిచేయ్రా

డీజే  డీజే డీజే డీజే 
డీజే  డీజే డీజే డీజే 
డీజే  శరణం భజే భజే 
డీజే  శరణం భజే భజే 

జై  జై  శక్తి  యుక్తులిడు  సిద్దిగణపతీ  జై  హో 
సై  సై  నట్టువాంగముల  నాట్యగణపతీ  సాహో 
విజ్ఞరాజా  నీ  విభ్రమనర్తల  వీధి  వీధిలో  ధిల్లానా 
కుమ్మరించవా  భక్తుల పైన  వరాల  జల్లుల  వానా 

నిత్యం  నృసిమ్హతత్వం  వహించి  ప్రత్యర్ధి  పైకి  రారా 
సత్యం  గ్రహించి  ధర్మం  ధరించి  న్యాయం  జయించనీరా 
చెడిన  పుడమిపై  యువక  యముడివై  చెడుగుడాటుటకు  రారా 
లోకకంఠకుల  గుండెలు  అదిరే  మృత్యుగంట  నువేరా

డీజే  డీజే  డీజే  డీజే 
డీజే  డీజే  డీజే  డీజే 
డీజే  శరణం  భజే  భజే 
డీజే  శరణం  భజే  భజే 
ఓ ఒ ఒ ఒ 
ఓ ఒ ఒ ఒ ఒ 
డీజే  డీజే

English

Rakshaapadhana sikshaadhikara
Dheeksha nireekshudevadu
Ugraprataapa vyaghraprakopa
Khadgaprahaari yevadu
Sulaayudhaatha kaalaantakantha
Jwaalaa trinetrudevadu
Vidhwamsakaara prdhvithalaana
Abhayakarudu athadevadu

DJ DJ DJ
DJ DJ DJ
Dj Saranam bhaje bhaje 
Dj Saranam bhaje bhaje 

Laksha piduguloka mushti ghaathamai
Lakshyabhedanam cheyra
Bhadramurtivai vidrohulapai
Rudrataandavam cheyra
Ugraturantam dhagdam chesey
Agni kshipanivai raara
Echatechatechate keechakudunna
Achatachate podicheyra

DJ DJ DJ
DJ DJ DJ
Dj Saranam bhaje bhaje 
Dj Saranam bhaje bhaje 

Jai jai shakti yukthilidu
Siddhiganapati jayaho
Sye sye nattuvaangamula
Naatyaganapati saaho
Vighnaraaja nee vibhramanarthala
Veedhi veedhilo thillaanaa
Kummarinchara bhaktulapaina
varaala jallula vaanaa

Nithyam nrusimhatatwam vahinchi
Pratyardhi paiki raara
Satyam grahinchi dharmam dharinchi
Nyayam jayinchaneera
Chedina pudamipai yuvaka yamudivai
Chedugudaatutaku raara
Loka kantakula gundelu adirey
Mrutyughanta nuvve ra

DJ DJ DJ
DJ DJ DJ
Dj Saranam bhaje bhaje 
Dj Saranam bhaje bhaje 
Dj Dj

Community

Like, share, and discuss

to start a discussion.