Back to Lyrics
Dude

Dude

2025 · 4 songs

Telugu

నీ  ఇష్టం  సర్లే  కాని
ఇచ్చేసా  నిన్నే  నీకే
ఆనందంగా  బతకవే  పో
తీరేదే  కాదే  నా  ప్రేమ

ఆరిపోని  వెన్నెలే
మారిపోయే  పొడులే

నీ  ఇష్టం  సర్లే  కాని
ఇచ్చేసా  నిన్నే  నీకే
ఆనందంగా  బతకవే  పో

ఈ  భారం  పోయేదే  కాదే
అయినా  చెలి  సెలవంటున్నానే

ఏ  రేపు  నీ  చూపు  నా  వైపు  రాకున్నా
వెయ్యెల్లు  బాగుండు  పో
ఏకాకి  చీకట్లో  ఎల్లాగా  నేనునా
నువ్వైనా  బాగుండు  పో

గాయమే  కానివే
గుండెలే  పెరికేసనే
నిన్ను  నీకిచ్చేసనే
నవ్వుతోనే

ఎవ్వరినీ  ఏమంటానే
నేరమే  నాదంటానే
శిక్షగా  చివరంటానే
శూన్యమై  మిగిలుంటానే

వేరొకరి  చేతుల్లో
నీ  చెయ్యి  చూస్తున్నానే
బరువుగా  నిట్టూర్చా
బాధలోనే

నిన్నా  నీ  కన్నుల్లోనే
కాటుకై  ఉన్నది  నేనే
నా  కంటి  నీళ్లతో  నన్నే
నెడిలా  చేరిపేసావే

ఏ  రేపు  నీ  చూపు  నా  వైపు  రాకున్నా
వెయ్యెల్లు  బాగుండు  పో
ఏకాకి  చీకట్లో  ఎల్లాగా  నేనునా
నువ్వైనా  బాగుండు  పో

ఏ  ఇంకెవరితోనూ  నీ  జంటా
నువ్వులేని  నాకు  ఎడమంటా
ముక్కలైన  నాకు  దిక్కు  తోచదంటా
అయినా  నువ్వెల్లిపో

నన్ను  దాటి  పోవే  పొమ్మంటా
మళ్ళీ  ఇటు  రానే  వద్దంటా
అంతులేని  ప్రేమ  అక్షతలు  వేసి
దీవించలే  పో

English

Nee Ishtam Sarle Kaani
Ichesa Ninne Neeke
Aanandamga Bathakave Po
Theeredhe Kaadhe Naa Prema

Aariponi Vennele
Maaripone Podule

Nee Ishtam Sarle Kaani
Ichesaa Ninne Neeke
Aanandamgaa Batakave Po
Ee Bhaaram Poyedhe Kadhe
Ayina Cheli Selavantunnane

Ey Repu Nee Choopu Naa Vaipu Raakunnaa
Veyyellu Baagundu Po
Aekaki Cheekatlo Ellaagaa Nenunaaa
Nuvvaina Baagundu Po

Gaayame Kaanive
Gundele Perikesane
Ninnu Neekichesane
Navvutoone

Evvarini Emantaane
Nerame Naadhantaane
Sikshaga Chivarantane
Soonyamai Migiluntane

Verokari Chethullo
Nee Cheyi Choosthunnane
Baruvugaa Nittoorchaa
Baadhlone

Ninna Nee Kannullone
Kaatukai Unnadhi Nene
Naa Kanti Neellatho Nanne
Nedilaa Cheripesaave

Ey Repu Nee Choopu Naa Vaipu Raakunnaa
Veyyellu Baagundu Po
Ekaaki Cheekatlo Ellaaga Nenunaa
Nuvvaina Baagundu Po

Ey Inkevarithono Nee Janta
Nuvvuleni Naaku Edhamanta
Mukkalaina Naaku Dhikku Thochadhanta
Ayina Nuvvellipo

Nannu Dhaati Pove Pommanta
Malli Itu Raane Vaddhanta
Antuleni Prema Akshathalu Vesi
Deevinchale Po

Community

Like, share, and discuss

to start a discussion.