Back to Lyrics
Drushyam

Drushyam

2014 · 2 songs

Telugu

నిమిషం  నిమిషం 
గడిచింది  చూడు  కాలం 
గడిచే సమయం 
నడిపింది  వింత  జాలం 
నీకైనా నాకైనా 
గత  క్షణములోన  జరిగింది 
కాస్త మార్చేయడం  సులభమా 
మరు  క్షణములోన  జరిగేది  ఏంటో 
ఊహించటం  సాధ్యమా 
నిమిషం  నిమిషం 
గడిచింది  చూడు  కాలం 
నీకైనా  నాకైనా 
మరు  క్షణములోన  జరిగేది  ఏంటో 
ఊహించటం  సాధ్యమా 

గాయాలు  చేసేది   ఈ  కాలమే 
గాయని  మాన్పించేది  ఈ  కాలమే 
గాయని  మాన్పించేది  ఈ  కాలమే 
కనుకే  లేదు  ప్రేమ  జాలి  కరుణ 
మనకే  పోదు 
మనపై  మమతా  తపన 
కాల  సంద్రానికె 
ఎదురీతే  కాదా  బ్రతుకంటే
నిమిషం  నిమిషం 
గడిచింది  చూడు  కాలం 
గడిచే  సమయం 
నడిపింది  వింత జాలం 

కథ  మలుపు తిప్పించేది 
ఈ  కాలమే 
కన్నీళ్లు  తెప్పించేది  ఈ  కాలమే 
కన్నీళ్లు  తెప్పించేది  ఈ  కాలమే 
థానే  కరిగి  మిన్నే  కదిపి  కుదిపి 
థానే  తరిగి  నిన్నే  తరిమి  తరిమి 
ఒక్క  క్షణ  కాలమే 
వెంటాడేనంట  కల  కాలం 
నిమిషం  నిమిషం 
గడిచింది  చూడు కాలం 
గడిచే  సమయం 
నడిపింది  వింత  జాలం 
నీకైనా  నాకైనా 
గత  క్షణములోన  జరిగింది  కాస్త 
మార్చేయడం  సులభమా 
మరు  క్షణములోన  జరిగేది  ఏంటో 
ఊహించటం  సాధ్యమా 
నిమిషం  నిమిషం 
గడిచింది  చూడు  కాలం 
నీకైనా నాకైనా 
మరు  క్షణములోన  జరిగేది  ఏంటో 
ఊహించటం  సాధ్యమా

English

Nimisham Nimisham
Gadichindhi Choodu Kaalam
Gadiche Samayam
Nadipindhi Vintha Jaalam
Neekaina Naakaina
Gatha Kshanamulona Jarigindhi
Kastha Marcheyadam Sulabhama
Maru Kshanamulona Jarigedhi Ento
Oohinchatam Saadhyama
Nimisham Nimisham
Gadichindhi Choodu Kaalam
Neekaina Naakaina
Maru Kshanamulona Jarigedhi Ento
Oohinchatam Saadhyama

Gaayalu Chesesedhi Ee Kaalame
Gaayani Maanpinchedhi Ee Kaalame
Gaayani Maanpinchedhi Ee Kaalame
Kanuke Ledhu Prema Jaali Karuna
Manake Podhu
Manapai Mamatha Thapana
Kaala Sandranike
Yedhureethe Kaadha Brathukante…
Nimisham Nimisham
Gadichindhi Choodu Kaalam
Gadiche Samayam
Nadipindhi Vintha Jaalam

Kadha Malupu Thippinchedhi
Ee Kaalame
Kanneelu Theppinchedhi Ee Kaalame
Kanneelu Theppinchedhi Ee Kaalame
Thane Karigi Minne Kadhipi Kudhipi
Thane Tharigi Ninne Tharimi Tharimi
Okka Kshana Kaalame
Ventadenanta Kala Kaalam
Nimisham Nimisham
Gadichindhi Choodu Kaalam
Gadiche Samayam
Nadipindhi Vintha Jaalam
Neekaina Naakaina
Gatha Kshanamulona Jarigindhi Kastha
Marcheyadam Sulabhama
Maru Kshanamulona Jarigedhi Ento
Oohinchatam Saadhyama
Nimisham Nimisham
Gadichindhi Choodu Kaalam
Neekaina  Naakaina
Maru Kshanamulona Jarigedhi Ento
Oohinchatam Saadhyama

Community

Like, share, and discuss

to start a discussion.