Back to Lyrics
Drona

Drona

2009 · 1 song

Telugu

ఎం  మాయో  చేసావే  నను  మైకంలో  ముంచేసావే 

ఎం  మాయో  చేసావే  నను  మైకంలో  ముంచేసావే 
మంత్రమేదో  వేసావే  మనసునే  దువ్వేసావే 
ఎం  మాయో  చేసావే  నను  మైకంలో  ముంచేసావే 
మంత్రమేదో  వేసావే  మనసునే  దువ్వేసావే 

కౌగిలించావంతేనా  కొంప  మునిగిందే 
ముద్దులిచ్చావంతేనా  మతి  పోయేట్టు  అయ్యిందే 

యు  అర్  మై  బ్యూటీ  యు  అర్  మై  స్వీటీ 
యు  అర్  మై  నాటీ  యు  అర్  మై టీ
  
ఎం  మాయో  చేసావే  నను  మైకంలో  ముంచేసావే 

ఓ  ప్రపంచమంతా  అయోమయంగా  ఉన్నదే    
నిశబ్దమైనా  అదో  భయంగా  నాకు  తోచిందే 

ఎందుకో  ఆ  తడబాటు  ఇక్కడేమి  జరగందే 
చేసుకోవోయ్  అలవాటూ  చక్కిలే  అందక  ముందే 

కళ్ళు  రెండూ  తాకుతుంటే  ఏమి  జరిగిందంటావా 
ఉన్న  ప్రాణం  ఊడకుండా  వచ్చి  కాపాడే 

యు  అర్  మై  లవ్లీ  యు  అర్  మై  బాబ్లీ 
యు  అర్  మై  జిగ్ల్లీ  యువర్  అర్  మై లవ్ 

ఎం  మాయో  చేసావే  నను  మైకంలో  ముంచేసావే 

ఆ  ఏటేపు  చూస్తే  అటేపు  నువ్వే  కనిపించీ 
ప్రతీ  క్షణం  నా  వయస్సు  నాకే  గుర్తు  చేస్తావే 

చాలు  లేవోయ్  ఎటకారం  చాలాదోయి  శృంగారం 
ముందరుంది  సుకుమారం  జారుకుంటే  అది  నేరం 

ముందరున్నా  వెనకనున్న  పక్కనున్న  ఏడున్నా 
ముందుకొస్తే  బట్ట  బయలె  సోకు  బండారం 

యు  అర్  మై  లవ్లీ  యు  అర్  మై  బాబ్లీ 
యు  అర్  మై  జిగ్ల్లీ  యువర్  అర్  మై లవ్ 

ఎం  మాయో  ఓ  ఎం  మాయో  ప  మా  ప  గ  ప  రి  గ 
ఎం  మాయో  చేసావే  నను  మైకంలో  ముంచేసావే 
మంత్రమేదో  వేసావే  మనసునే  దువ్వేసావే 

ఓ  నెం  చేసిందేముందీ  మరి  నీకు  నాపై  ప్రేముంధీ  
ఇంతకాలం  ఆగిందే  ఇప్పుడే  పైకొచ్చింధీ  

కౌగిలించావంతేనా  కొంప  మునిగిందే 
ముద్దులిచ్చావంతేనా  మతి  పోయేట్టు  అయ్యిందే
 
యు  అర్  బ్యూటీ  యు  అర్  మై  స్వీటీ 
యు  అర్  మై  నాటీ  యు  అర్  మై టీ

English

Em maayo chesaave nanu maikamlo munchesaave

Em maayo chesaave nanu maikamlo munchesaave
Mantramedo vesaave manasune duvvesaave
Em maayo chesaave nanu maikamlo munchesaave
Mantramedo vesaave manasune duvvesaave

Kougilinchaavantenaa kompa muniginde
Muddulichaavantenaa mati poyettu ayyinde

You are beauty you are my sweety
You are my naughty you are my tee

Em maayo chesaave nanu maikamlo munchesaave

O prapanchamantaa ayomayamgaa unnaade
Nisabdamainaa ado bhayamgaa naaku tochinde

Enduko aa tadabaatoo ikkademi jaragande
Chesukovoy alavaatoo chakkile andaka munde

Kallu rendoo taakutunte emi jarigindantaavaa
Unna praanam oodakundaa vacchi kaapaade

You are my lovely you are my bubly
You are my jigly your are my love

Em maayo chesaave nanu maikamlo munchesaave

A yetepu chooste atepu nuvve kanipinchee
Pratee kshanam naa vayassu naake gurtu chestaave

Chaalu levoy yetakaaram chaaladoyi srungaaram
Mundarundee sukumaaram jaarukunte adi neram

Mundarunnaa venakanunnaa pakkanunnaa yedunnaa
Mundukoste batta bayale soku bandaaram

You are my lovely you are my bubly
You are my jigly your are my love

Em maayo o em maayo pa ma pa ga pa ri ga
Em maayo chesaave nanu maikamlo munchesaave
Mantramedo vesaave manasune duvvesaave

O nen chesindemundee mari neeku naapai premundee
Intakaalam aagindee ippude paikocchindee

Kougilinchaavantenaa kompa muniginde
Muddulichaavantenaa mati poyettu ayyinde

You are beauty you are my sweety
You are my naughty you are my tee

Community

Like, share, and discuss

to start a discussion.