Back to Lyrics
Dongodu

Dongodu

2003 · 2 songs

Telugu

మీసాల  గోపాల  రా  రా  రార 
నా  బాల  గోపాల  రా  రా  రార 

మీసాల  గోపాల  రా  రా  రార
నా  బాల  గోపాల  రా  రా  రార 

నీకు  చిన్ననాటి  చెమ్మ  చెక్క 
గుర్తు  ఉన్నదా 
జామ  చెట్టు  కింద  పిల్లి  మొగ్గ 
గుర్తు  ఉన్నదా 
చిరుగు  నిక్కరేసి  వేణువూదుతుండగా
ఉప్పనల్లే  కారే  ముక్కు  గంగ 
గుర్తు  ఉన్నదా

హే  మీసాల  గోపాల  రా  రా  రార 
నా  బాల  గోపాల  రా  రా

మర్రి  చెట్టు  గట్టు  మీద 
జామపండు  కోసుకొచ్చి 
కలిసి  తిన్నాము  గుర్తుందా  హోయి 

మిరప  తోట  కంచె  కాడ   
చెవిని  పట్టి  తోటమాలి  
తిప్పినాడు  నొప్పి  పోయిందా  హా

ఓహోహో  చిక్కు  చిక్కు  పుల్ల  అంటూ 
ఇసుకలో  ఇల్లే  కట్టాములే 
అః  చల్  చల్  గుర్రమంటూ 
ఆటలో  ఏళ్లే  మరిచాములే 

గురుతుంది  కదా  ఆ  పొదుపు  కధ
జొన్న  చేలో  చెప్పుకున్నది 
దోబూచి  కధ  బాగుంది  కదా 
అని  ఊరు  వాడ  మెచ్చుకున్నది 

మీసాల  గోపాలం  రానే  వచ్చాడే 
నా  బాల  గోపాల  రా  రా

కాళ్ళ  గజ్జ  కంకాళమ్మ 
ఏళ్ళు  ముంచుకొచ్చేనని 
బుల్లి  గౌను  కధ  మరిచేనా  

హా  వీరి  వీరి  గుమ్మడిపండు 
వేగు  చుక్క  వెలగపండు 
గిల్లి  కజ్జాలు  మొదలైనా  హొహోయి 

ఓహోహో  ఒప్పుల  కుప్ప  అంటూ 
మధ్యలో  వదిలేసి  పోమాకే  
గూడు  గూడు  గుంజం  అంటూ 
గుండెలో  గూడె  కట్టుకుంటా 

కల  కాదు  ప్రియా  ఇది  నిజము  అని 
నువ్వు  గిచ్చి  గిచ్చి  చెప్పవమ్మా 
కలిసాము  మనం  కల  కాదు  నిజం 
అని  ఒట్టు  పెట్టి  చెప్పెనమ్మా 

అహేయ్  మీసాల  గోపాలం  రానే  వచ్చాడే 
నా  బాల  గోపాల  రా  రా  రార 

నాటి  చెమ్మ  చెక్క  పిల్లి  మొగ్గ 
గుర్తు  ఉన్నదే 
పంట  చేలా  మధ్య  పప్పు  చెక్క 
గుర్తు  ఉన్నదే 
తొర్రి  పళ్ళ  బుజ్జి  పిల్ల  పరుగు  తీయక 
కాకి  రెట్ట  పడ్డ  పుల్ల  పిలక 
గుర్తు  ఉన్నదే

English

Meesala gopala raa ra rara
Na bala gopala raa ra rara

Meesala gopala raa ra rara
Na bala gopala raa ra rara

Neeku chinnanati chemma chekka
Gurtu unnada
Jamachettu kinda pilli mogga
Gurtu unnada
Chirugu nikkaresi venuvudutundaga
Uppanalle kaare mukku ganga
Gurtu unnada

Hey meesala gopala raa ra rara
Na bala gopala raa raa aa

Marri chettu gattu meeda
Jampandu kosukochi
Kalisi tinnamu gurtundaa hoyi

Mirapa thota kanche kada
Chevini patti thotamaali
Tippinadu noppi poyindaa haa

Ohoho chikku chikku pulla antu
Isukalo ille kattamule
Aha chal chal gurramantu
Aatalo yelle marichamu le

Gurutundi kada aa podupu katha
Jonna chelo cheppukunnadii
Dobuchi kadha bagundi kada
Ani ooru vada mechukunnadii

Meesala gopalam raane vachade
Na bala gopala raa raa

Kaalla gajja kankalamma
Yellu munchukochenani
Bulli gownu kadha marichenaa
Haa veeri veeri gummadipandu
Vegu chukka velagapandu
Gilli kajjalu modalenaa hoyi hoyi

Ohoho oppula kuppa antu
Madhyalo vadilesi pomakee
Gudu gudu gunjam antu
Gundelo goode kattukunta

Kala kaadu priya idi nijamu ani
Nuvvu gichi gichi cheppavamma
Kalisamu manam kala kaadu nijam
Ani ottu petti cheppenammaa

Ahey meesala gopalam raane vachade
Na bala gopala raa ra rara

Nati chemma chekka pilli mogga
Gurtu unnade
Panta chela madya pappu chekka
Gurtu unnade
Thorri palla bujji pilla parugu teeyaka
Kaki retta padda pulla pilaka
Gurtu unnade

Community

Like, share, and discuss

to start a discussion.