Back to Lyrics
Don Seenu

Don Seenu

2010 · 3 songs

Telugu

ఎస్  హూ  ఐస్  ఇట్  డాన్  శీను  శీను  శీను 
డాన్  ఖో  డుండ్  న  ముష్కిల్  హాయ్  నహి  న  ముంకిన్  హాయ్ 

ఐదేళ్ల  వయసు  కే  నేన్ను  అమితాబచ్చన్  ఫ్యానుర 
హై  స్కూల్  టైం  కే  మా వూళ్ళో  నేన్ను  డోన్ ర 

దావుద్ కి  తీసి  పోను  దేన్లో  నయినాఆఆ 
త్వరలో  ఏస్ -గ్యాంగ్  పెట్టి  రాబోతున్న 

అయితది  చిత్తడి  నెన్నొస్తే 
గతేర్రా  గతేర్రా  గమ్మతే 
గుంపులు  గుంపులు  గలంతే 
నా  ఒకడికి  నమస్తే 

ఐదేళ్ల  వయసు  కే  నేన్ను  అమితాబచ్చన్  ఫ్యానుర 
హై  స్కూల్  టైం  కే  మా వూళ్ళో  నేన్ను  డోన్ ర 

డి  ఫర్  డాన్  అంటే  నే  ఓహ్  స్టార్  సూపర్  స్టార్ 
ఏ  పుడింగు  లెజెండు  కైనా  ఉండదుగ  అంత  పవరు 
ఎక్కడ  బాంబు  బ్లాస్ట్  అయినా  మన  వైపే  చూస్తారు 
ఎహ్  న్యూస్  తక్కువ  పడిన  మన  స్టోరీ  వేస్తారు 

కన్ను  కొడితే  కత్తి  లంటే  పోరిరో 
కాలు  పెడితే  కొత్త  కొత్త  కార్ లు 
ఫోన్  కొడితే  మస్తుగా  వసూళ్లు 
కన్ను  పడితే 

ఎహ్  దమ్ముంటే  దక్కుతుందిర  డాన్  చైరు 
ఆ  చైర్రు కి  టైలర్  మేడ్ ర  న  ఫిగర్  ఋ 

అయితది  చిత్తడి  నెన్నొస్తే 
గతేర్రా  గతేర్రా గమ్మతే 
గుంపులు  గుంపులు  గాలంతే 
నా  ఒకడికి  నమస్తే 

ఐదేళ్ల  వయసు  కే  నేన్ను  అమితాబచ్చన్  ఫ్యానుర 
హై  స్కూల్  టైం  కే  మా వూళ్ళో  నేన్ను  డోన్ ర

English

Yes who is it Don seenu seenu seenu

Don kho dund na mushkil hi nahi na mumkin hai

Aidhella vayasu khe nennu amitabhachan fanu ra
high school time khe ma vullo nennu don ra

davudhiki thesi ponu dhenlo nainaaaaa
thavaralo s-gang petti raaboothunna

Ithadi chithadi nennosthe
gatherra gatherra gammathe
gupullu gumpullu galanthe
na okadiki namasthe

Aidhella vayasu khe nennu amitabhachan fanu ra
high school time khe ma vullo nennu don ra

D for don ante ne oh staru super staru
ye pudingu legendu kaina vundadhu ga antha poweru
ekkada bomb blast ayina mana vaipe chustharu
yeh news thakkuva padina mana story vestharu

kannu kodithe kathi lante pori ro
kalu pedithe kotha kotha car lu
phone kodithe masthuga vasullu
kannu padithe

yeh dhammunte dhakkuthundhi ra don chairu
aa chairukhi tailor made ra na figure ru

Ithadi chithadi nennosthe
gatherra gatherra gammathe
gupullu gumpullu galanthe
na okadiki namasthe

Aidhella vayasu khe nennu amitabhachan fanu ra
high school time khe ma vullo nennu don ra

Community

Like, share, and discuss

to start a discussion.