Back to Lyrics
Disco Raja

Disco Raja

2020 · 2 songs

Telugu

ఏ  ఆకాశవాణి  క  ఢిల్లీ  కేంద్రే  హెయిన్ 
సుబహ్  చెయ్  భజే  అబ్  అజ్  క  కార్యక్రం 
షురూ  కరెంగే 

తరగని  గని  ఇతడు 
సుగుణములెన్నిటికో 
మమతల  సిరి  ఇతడూ 
ప్రియతములందరికో 
ఇరుకు  గదిలో  గగనమితడు 
ఇలాను  వదలని  చలనమితడు 
మనకులాగే  బ్రతుకులాగే 
సగటు  మనిషితడూ 

ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా 

ఢిల్లీ  కె  గాలియోన్  సే  నీకలా 
అప్నా  హీరో  శానా 
హర్  పాల్  మస్తీ  మెయిన్  ఝఉమ్మె 
ఏ  ఆవారా  దీవానా 
జిందగీ  లోన  పెద్ద  పెద్ద 
లెక్కల్లేని  వాడు 
చీకు  చింత  తోక్క  తోటకూర 
లెక్కే  చేయియ్యని  వాడు 

తరగని  గని  ఇతడు 
సుగుణములెన్నిటికో 
మమతల  సిరి  ఇతడు 
ప్రియతములందరికో 

గడియారం  ముళ్ళు  లాగ 
ప్రతి  నిమిషం  పని  చేస్తాడూ  
మనకాలం  బుద్ధుడిలా 
మనశ్శాంతిని  పోగెయిస్తాడు 

విలువ  తెలిసిన  సమయమితడు 
బరువునెరిగిన  పయనమితడు 
అలుపుసొలుపుని  అడుగు  నిలపని 
కళల  పరుగితడూ 

ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
హ్యాపీ  గో  లక్కీ  వాలా 
ఢిల్లీవాలా 

సీదా  సాధ  అందరిలాంటి 
సింపుల్  మాన్ -ఏ  వీడు  
అక్కర్లేని  హంగామాలు   
అస్సలు  పోనే  పోడు 
పాకెట్  ఫుల్  అఫ్  సంతోషంతో 
పండగ  చేస్తుంటాడు 
రాకెట్  స్పీడ్ ఐ  రాక్  ఆన్  అంటూ 
దూసుకుపోతుంటాడు 

దొరకునా  ఏ  కాంతకైనా 
ఇంతటి  తొలి  వలపు 
నినునైనా  ఏ  కాంతికైనా 
చూడదు  నా  చూపు 

కలుసుకున్నానురా  తెలుసుకున్నానురా 
గుండెయ్  లోలోతులో  ఉన్న  నువ్వేమిటో 
తేలిపోయిందిరా  తెలిసిపోయిందిరా 
నిన్ను  నా  జీవితం  ఇక  సాగేయిదేటో 
 
మధుర  వదనా  మృదుల  వచనా 
క్షణము  నిన్నింకా  వదలగలనా 
ఎదకు  సరసన  విధుల  వరుసన 
వీడని  ముడిపడనా  

ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
 
అబ్  బన్గయా  తేరా  దిల్  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
అబ్  బనగాయ  తేరా  దిల్  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
అబ్  బన్గయా  తేరా  దిల్  వాలా 
ఢిల్లీవాలా  ఢిల్లీవాలా 
అబ్  బన్గయా  తేరా  దిల్  వాలా 
ఢిల్లీవాలా

English

Ye Akashwani Ka Dilli Kendhre Hein
Subhah Chey Baje Ab Aj Ka Karyakram
Shuru Karenge

Tharagani Gani Ithadu 
Sugunamullennitiko 
Mamathala Siri Ithaduu
Priyathamulendharikoo
Iruku Gadhilo Gaganamithadu
Ilanu Vadhalani Chalanamithadu
Manakulaagae Brathukulaagae
Sagatu Manishithaduu

Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala

Dilli Ke Galiyon  Se Nikala
Apna Hero Shaanaa
Har Pal Masthi Mein Jhuumae
Ye Awara Dheewana
Zindhagi Lona Peddha Peddha
Lekkallaeni Vaadu
Chiku Chintha Thakka Thotakura
Lekke Cheiyyani Vaadu

Tharagani Gani Ithadu 
Sugunamullennitiko 
Mamathala Siri Ithadu
Priyathamulendhariko

Gadiyaaram Mullu Laaga
Prathi Nimisham Pani Chesthaaduu
Manakaalam Buddhudila
Manasshanthini Pogeysthaadu 

Viluva Thelisina Samayamithadu
Baruvunerigina Payanamithaduu
Alupusolupani Adugu Nilapani
Kalala Parugithaduu

Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala Dilliwala
Happy Go Lucky Wala
Dilliwala

Seedha Saadha Andharlanti
Simple Man-E Veedu
Akkarleni Hangamaalaku 
Assalu Poney Podu
Pocket Full Of Santhoshamtho
Pandaga Chesthuntaadu
Rocket Speedai Rock On Antu
Dhoosukupothuntaadu

Dhorakunaa Ae Kaanthakainaa
Inthati Tholi Valapuu
Ninuninaa Ae Kanthikainaa
Chuudadhu Naa Choopu 

Kalusukunnanuraa Telusunnanura
Gundey Lolothulo Unna Nuvvemito
Thelipoyindhiraa Thelisipoyindhiraa
Ninnu Naa Jeevitham Ika Saageydheto 

Madhura Vadhanaa Mrudhula Vachanaa
Kshanamu Ninnika Vadhalagalanaa
Yedhaku Sarasana Vidhula Varasana
Vidani Mudipadanaa 

Dilliwala Dilliwala
Ab Bangaya Tera Dil Wala
Dilliwala Dilliwala
Ab Bangaya Tera Dil Wala
Dilliwala Dilliwala
Ab Bangaya Tera Dil Wala
Dilliwala Dilliwala
Ab Bangaya Tera Dil Wala
Dilliwala

Community

Like, share, and discuss

to start a discussion.