Back to Lyrics

Dharuvu

2012 · 2 songs

Telugu

ఉజుమలారెసాయ్  ఉజుమలారెసాయ్  ఉజుమలారెసాయ్  యో  యో 

చమక్కు  చమక్కు  నడుముతో  ఝలక్  ఝలక్  నడకతో 
తాలూకు  బెళుకు  సొగసుతో  చురక  పెట్టాకే  మనసులో 
పొంగి  పొదువు  నా  ఊపిరిని  అడ్డుకట్టినావు  మద్దెననీ 
తోడులేని  ఈడు  దండగని  జంట  కట్టినావు  ఎందుకని 
సొట్ట  బుగ్గల  చిలక  నీ  కులుకునుందే  మెలిక 
నువ్వు  దగ్గరుంటే  గనక  దిల్  దడకు  దడకు  దడకు  దడకు 
మీసమున్న  చినుకా  నా  చిట్టి  ముక్కు  పుడక 
నువ్వు  పెట్టినావో  మడత  దిల్  దడకు  దడకు  దడకు  దడకు 

ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో 
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో

హే  లవ్  ఏ  నెత్తెక్కింది  లెగ్ య్  స్లిప్  అవుతుంది 
వచ్చి  అందిస్తావా  చేయి 
అయ్యో  పాపం  అంటూ  వేలే  ఇచ్చానంటే 
కాలే  లాగేస్తావు  నువ్వు 
నువ్వు  వచ్చాక  భామ  నా  నిద్రే  పోయిందెయ్ 
నా  ఆకలి  చచ్చిందెయ్  దిల్  దడకు  దడకు  దడకు  దడకు 
నువ్వు  టచ్  చేస్తే  రాజా  నా  సిగ్గే  చెదిరిందెయ్ 
నా  బుగ్గే  కందింది  దిల్  దడకు  దడకు  దడకు  దడకు 

ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో 
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
చమక్కు  చమక్కు  నడుముతో  ఝలక్  ఝలక్  నడకతో 
తళుకు  బెళుకు  సొగసుతో  సురక  పెట్టాకే  మనసులో 

హే  వోళ్ళే  వేడెక్కింది  వయసే  గోడెక్కింది 
వాట్  ఇస్  హప్పెనింగ్  నాలో 
ఆశే  ఆడ్  అయ్యింది  ఈడే  బాడ్  అయ్యింది 
సేమ్   టూ  సేమ్   ఫీలింగు  నాలో 
అరేయ్  ఓహో  నా  బుజ్జి  నువ్వుంటేనే  పిచ్చి 
నువ్వు  కనిపిస్తే  వచ్చి 
దిల్  దడకు  దడకు  దడకు  దడకు 
ఓ  బుల్లెట్టు  రాజా  నీ  పైకెక్కి  రోజా  మరి  వెళ్తుంటే  రోజు
దిల్  దడకు  దడకు  దడకు  దడకు 

ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో 
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో

చమక్కు  చమక్కు  నడుముతో  ఝలక్  ఝలక్  నడకతో 
తాలూకు  బెళుకు  సొగసుతో  చురక  పెట్టాకే  మనసులో 
పొంగి  పొదువు  నా  ఊపిరిని  అడ్డుకట్టినావు  మద్దెననీ 
తోడులేని  ఈడు  దండగని  జంట  కట్టినావు  ఎందుకని 
సొట్ట  బుగ్గల  చిలక  నీ  కులుకునుందే  మెలిక 
నువ్వు  దగ్గరుంటే  గనక  దిల్  దడకు  దడకు  దడకు  దడకు 
మీసమున్న  చినుకా  నా  చిట్టి  ముక్కు  పుడక 
నువ్వు  పెట్టినావో  మడత  దిల్  దడకు  దడకు  దడకు  దడకు 

ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో 
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో
ఉసుమలరాసే  ఉసుమలరాసే  ఉసుమలరాసే  యో  యో

English

Usumalaresay usumalaresay usumalaresay yo yo

Chamakku chamakku nadumutho Jalak jalak nadakatho
Thaluku beluku sogasutho Churaka pettake manasulo
Pongi poduvu naa upiranii Addukattinaavu maddenani
Thoduleni eedu dandagani Janta kattinavu endukani
Sotta buggala chilaka Nee kulukununde melika
Nuvvu daggarunte ganaka dil dhadaku dhadaku dhadaku dhadaku
Meesamunna chinuka naa chitti mukku pudaka
Nuvu pettinaavo madatha dil dhadaku dhadaku dhadaku dhadaku

Usumalarase usumalarase usumalarase yo yo

Hey love ye nettekkindi Leg ey slip avuthundi
Vachhi andisthaava cheyi
Ayyo paapam antu vele ichhanante
Kaale laagesthaavu nuvvu
Nuvvu vachhaka bhama Naa nidre poyindey
Naa akali chachhindey dil dhadaku dhadaku dhadaku dhadaku
Nuvvu touch chesthe raaja Naa sigge chedirindey
Naa bugge kandindi dil dhadaku dhadaku dhadaku dhadaku

Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo
Chamakku chamakku nadumutho Jalak jalak nadakatho
Thaluku beluku sogasutho suraka pettake manasulo

Hey Oolle vedekkindi vayase godekkindi
What is happening naalo
Aashe add ayyindi Eede bad ayyindi
Same to same feelingu naaalo
Arey oho naa bujji Nuvvantene pichhi
Nuvu kanipisthe vachhi
Dil dhadaku dhadaku dhadaku dhadaku
Oo bullettu raaja nee paikekki roja Mari velthunte roju
Dil dhadaku dhadaku dhadaku dhadaku

Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo

Chamakku chamakku nadumutho Jalak jalak nadakatho
Thaluku beluku sogasutho Churaka pettake manasulo
Pongi poduvu naa upiranii Addukattinaavu maddenani
Thoduleni eedu dandagani Janta kattinavu endukani
Sotta buggala chilaka Nee kulukununde melika
Nuvvu daggarunte ganaka dil dhadaku dhadaku dhadaku dhadaku
Meesamunna chinuka naa chitti mukku pudaka
Nuvu pettinaavo madatha dil dhadaku dhadaku dhadaku dhadaku

Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo
Usumalarase usumalarase usumalarase yo yo

Community

Like, share, and discuss

to start a discussion.