Back to Lyrics
Deviputrudu

Deviputrudu

2001 · 5 songs

Telugu

హే  హే  దొంగా  దొంగా  వచ్చాడే  అన్నీ  దోచుకు  పోతాడే
హే  ముంబైలోని  మొనగాడే  జంతర్  మంతర్  చేస్తాడే
దొంగా  దొంగా  వచ్చాడే  అన్నీ  దోచుకు  పోతాడే  
హే  ముంబైలోని  మొనగాడే  జంతర్  మంతర్  చేస్తాడే

సెంటర్  లో  డాషిచ్చ  జయమ్మో  ఓఓ  
జంక్షన్  లో  స్పాటేట్టీ  ఓయబ్బో  
అన్నీ  కొల్లగోడతాడే  ఎన్నో  తిప్పలు  పెడతాడే
ఇంట్లో  కన్నమేస్తాడే  ఆహ  ఇట్టే  మాయమవుతాడే  

హే  హే  దొంగా  దొంగా  వచ్చాడే  అన్నీ  దోచుకు  పోతాడే
హే  ముంబైలోని  మొనగాడే  జంతర్  మంతర్  చేస్తాడే

పల్స్  పట్టుకొని  జాకెట్లోని  పర్సులా  ఉన్నది  చెప్పేస్తా  
వాసన  చూసి  హ్యాండు  బ్యాగులో  ఎం  దాచావో  పసిగడతా
శాబ్బా  కాబ్బ  రబ్బబ్యా  శాబ్బా  కాబ్బ  రబ్బబ్యా
చీర  కొంగులో  ముడేసుకున్నా  చిల్లర  ఎంతో  వివరిస్తా
బొడ్లో  దోపిన  రూపాయ  నోటుకు  నంబరు  ఎంతో  కనిపెడతా
ఆ  పెద్దా  బ్యాండ్  వేస్తాడే  ల  చెద్దా  బ్రాండు  వడేలే  
జేమ్స్  బాండ్  గాడైనా  షేకు  హ్యాండ్  ఇస్తాడే  

హే  హే  దొంగా  దొంగా  వచ్చాడే  అన్నీ  దోచుకు  పోతాడే
హే  ముంబైలోని  మొనగాడే  జంతర్  మంతర్  చేస్తాడే

పిట్టకి  తెలియక  చెట్టే  ఎక్కి  గూట్లో  గుట్టును  తెచ్చేస్తా
నక్కని  కూడా  తికమక  పెట్టే  టక్కరి  ఎత్తులు  వేసేస్తా  
శాబ్బా  శాబ్బ  రబ్బబ్బా  శాబ్బా  శాబ్బ  రబ్బబ్బా
పాపం  సొమ్మే  కాజేస్తా  హ్యాపీగానే  గడిపేస్తా  
ఎప్పటికప్పుడు  50  శాతం  బీదా  బిక్కికి  పంచేస్తా
అ  నన్నూ  పట్టుకోలేరే  మొత్తం  గ్లోబు  మీదనే
నాకు  ఇన్సిపిరేషనే  ఉడిపి  కృష్ణభగవానే

దొంగా  దొంగా  వచ్చాడే  అన్నీ  దోచుకు  పోతాడే  
హే  ముంబైలోని  మొనగాడే  జంతర్  మంతర్  చేస్తాడే

దొంగా  దొంగా  వచ్చాడే  అన్నీ  దోచుకు  పోతాడే  
హే  ముంబై  లోని  మొనగాడే  జంతర్  మంతర్  చేస్తాడే
సెంటర్  లో  డాషిచ్చ  జయమ్మో  ఓఓ  
జంక్షన్  లో  స్పాటేట్టీ  ఓయబ్బో  
అన్నీ  కొల్లగోడతాడే  ఎన్నో  తిప్పలు  పెడతాడే
ఇంట్లో  కన్నమేస్తాడే  ఆహ  ఇట్టే  మాయమవుతాడే

English

Hey hey donga donga vacchade anni dochuku potade
hey mumbailoni monagade jantar mantar chestade
donga donga vacchade anna dochuku potade 
hey mumbai loni monagade jantar mantar chestade

centar lo dasiccha jayammo oo 
janksan lo spatetti oyabbo  
atu anni kollagodatade enno tippalu pedatade
intlo kannamestade aha itte mayamavuthade 

Donga donga vacchade anni dochuku potade 
hey mumbai loni monagade jantar mantar chestade

Pulse pattukoni jaketloni parsula unnadi cheppesta 
vasana cusi hyandu byagulo em dachavo pasigadata
Sabba kabba rabbabya  Sabba kabba rabbabya 
chira kongulo mudesukunna chillara ento vivarista
bodlo dopina rupaya notuku nambaru ento kanipedata
a pedda byand vestade la chedda brandu vadele 
jems band gadaina seku hyand istade 

Donga donga vacchade anni dochuku potade 
hey mumbai loni monagade jantar mantar chestade

pittaki teliyaka chette ekki gutlo guttunu tecchesta
nakkani kuda tikamaka pette takkari ettulu vesesta 
sabba sabba rabbabba  sabba sabba rabbabba 
Papam somme kajesta hyapigane gadipesta 
eppatikappudu 50 satam bida bikkiki pan̄chesta
anannu pattukolere mottam globu midane
naku insipiresane udipi krsnabhagavane

Donga donga vacchade anni dochuku potade 
hey mumbai loni monagade jantar mantar chestade

Donga donga vacchade anni dochuku potade 
hey mumbai loni monagade jantar mantar chestade
centar lo dasiccha jayammo  oo 
janksan lo spatetti oyabbo  
atu anni kollagodatade enno tippalu pedatade
intlo kannamestade aha itte mayamavuthade 
donga donga vacchade anny dochuku potade 
hey mumbai loni monagade jantar mantar chestade

Community

Like, share, and discuss

to start a discussion.