Back to Lyrics
Devi

Devi

1999 · 2 songs

Telugu

నీ  నవ్వే  నాగ  స్వరమే 
నీ  నడకే  హంస  రథమే 
నీ  కులుకే  కళల  కనకాంబరమే 

నీ  ఒడిలో  ఒక్క  క్షణమే 
నా  మదిలో  స్వర్ణ  యుగమే 
నీ  వలపే  వేయి  జన్మల  వరమే 

కలిసి  రావే  కళల  తార 
వయసు  మీటే  ప్రియా  సితార 
చుక్కలొలుకు  స  రి  గ  మా  పలికి   

పాలపుంత  ప్రేయసి 
పారిజాత  సుందరి 
రోదసికి  ఆమనీ 
ప్రేమలోక  పౌర్ణమి 

నీలాల  మబ్బులో  కూచిపూడి  నాట్యాలమ్మ 
వయ్యారి  స్వాతి  జల్లు  పైట  చాటు  ముత్యాలమ్మ 
గోదారి  తీరంలోని  సంధ్య  రాగం  కుచ్చిళ్ళమ్మ 
మనసారా  కోరుకున్న  ఓసారైనా  వచెల్లమ్మ 

నువ్వే  నువ్వే  చుక్కలోంచి  రావాలి 
నవ్వే  రువ్వి  నా  జంటే  కట్టాలి 

నీ  నవ్వే  నాగ  స్వరమే 
నీ  నడకే  హంస  రథమే 
నీ  కులుకే  కళల  కనకాంబరమే 

నీ  ఒడిలో  ఒక్క  క్షణమే 
నా  మదిలో  స్వర్ణ  యుగమే 
నీ  వలపే  వేయి  జన్మల  వరమే 

నీలి  నీలి  ముంగురులు 
గాలి  లోన  గింగిరులు 
అందగాతెలందిరికి  నిన్ను  చూసి  ఆవిరులు 

నీలాగా  పాడలేక  కు  కు  కోయిలమ్మ 
ఒక్కొక  అక్షరాన్ని  పట్టి  పట్టి  పాడెనమ్మా 
జాబిల్లి  చిన్నబోయి  సున్నాలాగా  మారిపోయి 
సిగ్గేసి  నల్లమబ్బు  రగ్గు  కప్పి  తొంగుందమ్మా 

ఎన్నో  ఎన్నో  అందాలన్నీ  ఏనాడో 
నిన్నే  చేరి  ఆయనయే  పారాణి 

నా  నవ్వే  నాగ  స్వరమే 
నా  నడకే  హంస  రథమే  
నా  కులుకే  కళల  కనకాంబరమే 

నా  ఒడిలో  ఒక్క  క్షణమే 
నా  మదిలో  స్వర్ణ  యుగమే 
నా  వలపే  వేయి  జన్మల  వరమే 

కలిసి  రానా  కళల  రాజా 
ననననాన  ననననాన
ఊహలొలుకు  స  రి  గ  మా  పలికి

English

Nee navve naga swarame
nee nadake hamsa rathame
nee kuluke kalala kanakambarame

Nee odilo okka kshaname
naa madhilo swarna yugame
nee valape veyi janmala varame

Kalisi rave kalala thara
vayasu meete priya sithara
chukkaloluku sa ri ga ma paliki 

Palapuntha preyasi
parijatha sundari
rodasiki amani
premaloka pournami

Neelala mabbuloni kuchipudi natyalamma
vayyari swathi jallu paita chatu muthyalamma
godari theeram loni sandya ragam kuchillamma
manasara korukuna osaraina vachellamma

Nuvve nuvve chukkalonchi ravali
navve ruvvi na jante kattali

Nee navve naga swarame
nee nadake hamsa rathame
nee pilupe kalala kanakambarame

Nee odilo okka kshaname
naa madhilo swarna yugame
nee valape veyi janmala varame

Neeli neeli mungurulu
gaali lona gingirulu
andagathelandiriki ninnu chusi avirulu

Neelaga padaleka ku ku koyilamma
okkoka aksharanni patti patti padenamma
jabilli chinnaboyi sunnalaga maripoyi
siggesi nallamabbu raggu kappi thongudamma

Enno enno andalanni enado
ninne cheri aynaye parani

Na navve naga swarame
na nadake hamsa rathame
na kuluke kalala kanakambarame

Na odilo okka kshaname
nee madhilo swarna yugame
na valape veyi janmala varame

Kalisi rana kalala raja
Nanananaana Nanananaana
uhaloluku sa ri ga ma paliki

Community

Like, share, and discuss

to start a discussion.