Back to Lyrics

D for Dhopidi

2013 · 1 song

Telugu

మెహెర్  మెహెర్ మెహెర్  బాని 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని 
పైకే  ఏమన్నలే  ఐన  వినపడితే 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని 
ఓహ్ ఎం  కావాలో  తెలిసే  వీలుంటే 
మెహెర్  మెహెర్  మెహెర్  మెహెర్ 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని 
నే  మెహెర్  బాని  కలే  కాదు  కానీ 
ఎదురయేటు  నిన్ను  పంపని 
ఉన్నపాటుగా  రేపవలనే 
ఉన్నపాటుగా  రేపవలనే 
రేపవలనే   రేపవలనే  
రేపవలనే 

కాలం  ని  వొళ్ళో  ఆలా  తుళుతుంటే 
క్షణాలైతే  లెక్క  రావు 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని    
ఏదో  హాయి  నిన్ను  చూస్తూ  ఉంటె 
కనులకైతే  ఖర్చు  లేదు  లే 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని 
నే చూసినంత  ఆనందం  అంత 
ఎదురైట్టు  నిన్ను  పంపని 
ఉన్నపాటుగా  రేపవలనే 
ఉన్నపాటుగా  రేపవలనే 
రేపవలనే  రేపవలనే 
రేపవలనే 

అంత  ఏది  ఎంత  తెలీనంత 
వింత  ప్రేమ  అయితే  మోయగలను 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని 
దూరం  ఉంటూ  దూరం  అనుకుంటూ 
చెరువాయి  వరసనేమని 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని 
కలయికలన్నీ  కనుకలైతే 
ఎదురైట్టు  నిన్ను  పంపని 
ఉన్నపాటుగా  రేపవలనే 
ఉన్నపాటుగా  రేపవలనే 
రేపవలనే  రేపవలనే 
రేపవలనే 
మెహెర్  మెహెర్  మెహెర్  బాని

English

Meher meher meher bani
Meher meher meher bani
Paike emannale aina vinapadithe
Meher meher meher bani
Meher meher meher bani
oh em kavalo thelise velunte
Meher meher meher meher
Meher meher meher bani
ne meher bani kale kadhu kani
edurayetu ninnu pampani
unnapatuga repavalane
unnapatuga repavalane
repavalane repavalane
repavalane

Kalam ni vollo ala thuluthunte
kshanalaithe lekka ravu
Meher meher meher bani  
yedho haayi ninnu chusthu unte
kanulakaithe karchu ledhu le
Meher meher meher bani
ne chusinantha anandham antha
yeduraittu ninnu pampani
unnapatuga repavalane
unnapatuga repavalane
repavalane repavalane
repavalane

Antha edhi yentha thelinantha
vintha prema aithe moyagalanu
Meher meher meher bani
dhuram untu dhuram annukuntu
cheruvaiye varasanemani
Meher meher meher bani
kalayikalanni kanukalaithe
eduraittu ninnu pampani
unnapatuga repavalane
unnapatuga repavalane
repavalane repavalane
repavalane
meher meher meher bani

Community

Like, share, and discuss

to start a discussion.