Back to Lyrics
Current Theega

Current Theega

2014 · 4 songs

Telugu

పదహారేళ్లైనా  పసి  పాపై  ఉన్న 
నీ  వెచ్చని  చూపే  తగిలేదాకా 
పరువం  లో  ఉన్న  పరవాలేదన్న 
నీ  కల  నా  వైపే  కదిలే  దాకా 
అరేయ్  ఏమైందో  ఏమైందో  సరిగ్గా 
ఏమైందో  నే  మొదట  నిన్ను  కలిసినక 
నాలో  ఏం  జరిగిందో 
హయ్యో  హయ్యో  ఇది  ఏం  మాయో 
అంటూ  అంత  మారిందయ్యో 
హయ్యో  హయ్యో  ఇది  ఏం  మాయో 
నన్నే  నీల  మార్చిందయ్యో 

తెలుగు  ఏ  కాకుండా  చాలా  బాషల్లోనా 
వెతికా  ఈ  జబ్బుని  ఏమంటారో 
తెలిపే  వాళ్లెవరు  లేరే  ఈ  లోకాన 
నువ్వే  చెప్పాలది  అది  నీవల్లే  రో 
ఎన్నో  చేసి  చేసి  ఎంతో  సన్న  బడిన 
బరువే  తగ్గదు  ఈ  గుండెల్లోనా  
హయ్యో  హయ్యో  ఇది  ఏం  మాయో 
అంటూ  అంత  మారిందయ్యో 
హయ్యో  హయ్యో  ఇది  ఏం  మాయో 
నన్నే  నీల  మార్చిందయ్యో 

చదువేం  అవుతుందని  గుబులైన  రాదేంటో   
నిన్నే  చదవాలని  ఆరాటంలో 
రేపేమవుతుందని  దిగులైన  రాదేంటో  
నిన్నని  మరిపించే  ఆనందంలో 
చుట్టూ  ఉన్న వాళ్ళు తిట్టే  కన్నా  వాళ్ళు 
ఎవరు  గుర్తు  రారు  ని  తలపుల్లో 
హయ్యో  హయ్యో  ఇది  ఏం  మాయో 
అంటూ  అంత  మారిందయ్యో 
హయ్యో  హయ్యో  ఇది  ఏం  మాయో 
నన్నే  నీల  మార్చిందయ్యో

English

Padhahaarellaina pasi papai unna
Nee vecchani chupe thagiledhaaka
Paruvam lo unna paravaaledhanna
Nee Kala naa vaipe kadhile dhaaka
Arey yemaindho yemaindho sarigga
Yemaindho ne modhata ninnu kalisinaka
Naalo yem jarigindho
Hayyo Hayyo idhi yem maayo
Antoo antha maarindhayyo
Hayyo Hayyo idhi yem maayo
Nanne neela maarchindhayyo

Telugu ye kaakunda chaala baashallona
Vethika ee jabbuni yemantaaro
Thelipe vaallevaru lere ee lokaana
Nuvve cheppaladhi adhi neevalle ro
Yenno chesi chesi entho sanna badina
Baruve thaggadhu ee gundellona
Hayyo Hayyo idhi yem maayo
Antoo antha maarindhayyo
Hayyo Hayyo idhi yem maayo
Nanne neela maarchindhayyo

Chadhuvem avthundhani gubulaina raadhento
Ninne chadhavalani aaratamlo
Repemavthundhani dhigulaina raadhento
Ninnani maripinche aanandhamlo
Chuttu unna vaallu  thitte kanna vaallu
Yevaru gurthu raaru ni thalapullo
Hayyo Hayyo idhi yem maayo
Antoo antha maarindhayyo
Hayyo Hayyo idhi yem maayo
Nanne neela maarchindhayyo

Community

Like, share, and discuss

to start a discussion.