Back to Lyrics
Current

Current

2009 · 2 songs

Telugu

అటు  నువ్వే  ఇటు  నువ్వే  మనసెటు  చుస్తే  అటు  నువ్వే  
ఎటు  వెళ్తున్న  ఎం  చేస్తున్న  ప్రతిచోటా  నువ్వే 

అటు  నువ్వే  ఇటు  నువ్వే  అలికిడి  వింటే  అది  నువ్వే 
అధమరపైనా  పెదవుల  పైనా  ప్రతి  మాట  నువ్వే 

అప్పుడో  ఇపుడో  ఎపుడైనా  నా  చిరునవ్వే  నీవలన 
తెలియని  లోకం  తీపిని  నాకు  రుచి  చూపావులే 
పరిచయమంతా  గతమేనా  గురుతుకు  రానా  క్షణమైనా 
ఎదురుగా  వున్నా  నిజమేకాని  కళావైనావులే 

రంగు  రూపమంటూ  లేనే  లేనిదీ  ప్రేమా
చుట్టూ  శున్యంఉన్న  నిన్ను  చూపిస్తూ  వుంది 
దూరం  దగ్గరంటూ  తేడా  చూడది  ప్రేమ 
నీల  చెంత  చేరి  నన్ను  మాటాడిస్తుంది
 
కనుపాప  లోతులో  దిగీపోయింతలా 
ఒక  రెప్పపాటు  కాలమైనా  మరుపే  రావుగా 
యద  మారు  మూలలో  ఒదిగిన్న  ప్రాణమై 
నువ్వు  లేని  నేను  లేనే  లేను  అనిపించావుగా 

అటు  నువ్వే  ఇటు  నువ్వే  మనసెటు  చుస్తే  అటు  నువ్వే 
ఎటు  వెళ్తున్న  ఎం  చేస్తున్న  ప్రతిచోటా  నువ్వే 
అటు  నువ్వే  ఇటు  నువ్వే  అలికిడి  వింటే  అది  నువ్వే 
అధమరపైనా  పెదవుల  పైనా  ప్రతి  మాట  నువ్వే 

నాకే  తెలియకుండా  నాలో  నిన్ను  వొదిలావే 
నేనే  నువ్వయేలా  ప్రేమ  గుణమై  ఎదిగావే 
మాటే  చెప్పకుండా  నీతో  నువ్వు  కదిలావే 
ఇటుగా  చూడనంటూ  నన్ను  ఒంటరి  చేసావే 

ఏకాంత  వేళలో  ఏయ్  కాంతి  లేదు  ర 
నలుసంత  కూడ  జాలి  లేని  పంతాలేంటి  ఇలా 
నీతోడు  లేనిదే  మనసుండలేదు  ర 
నీ  పేరు  లేని  ప్రేమ  నైనా  ఊహించేదెలా 

అటు  నువ్వే  ఇటు  నువ్వే  మనసెటు  చుస్తే  అటు  నువ్వే 
ఎటు  వెళ్తున్న  ఎం  చేస్తున్న  ప్రతిచోటా  నువ్వే 
అటు  నువ్వే  ఇటు  నువ్వే  అలికిడి  వింటే  అది  నువ్వే 
అధమరపైనా  పెదవుల  పైనా  ప్రతి  మాట  నువ్వే

English

Atu nuvve itu nuvve  manasetu chuste atu nuvve 
etu veltunna em chestunna pratichotaa nuvve

atu nuvve itu nuvve  alikidi vinte adhi nuvve
adhamarapina pedavula painaa prathi maata nuvve

appudu ipudu yepudainaa naa chirunavve nevalanaa
teliyani lokam teepini naaku ruchi choopaavule
parichyamantha gathamena  gurutuku raana kshanamaina
edhuruga vunna nijamekaani kalavainavule  

Rangu roopamantu lene lenidhee premaa  
chuttu shunayamunna ninnu choopisthu vundi   
dooram   deggarantu needa chudane prema  
neela chenta cheri nannu maatadistundi 
    
kanupaapa lothulo dighipoyinthalaa   
oka reppapaatu kaalamaina marape raavuga  
yada maaru moolalo odhigunna praanamai   
nuvvu leni nenu lenu anipinchaavugaa    

Atu nuvve itu nuvve manasetu chuste atu nuvve
etu veltunna em chestunna pratichotaa nuvve
atu nuvve itu nuvve alikidi vinte adhi nuvve
adhamarapina pedavula painaa prathi maata nuvve

Naake teliyakundaa naalo ninnu vodhilaave   
nene nuvvayela prema gunamai yedhigaave   
maate    cheppakundaa neetho nuvvu kadhilaave    
ituga chudanantu nannu ontari chesave
    
yekaantha velalo ey kaanthi ledhu ra   
nalusantha kooda jaali leni panthaalenti ilaa
neethodu lenidhe manasundaledu ra  
ne peru leni prema naina oohinchedelaa
     
Atu nuvve itu nuvve manasetu chuste atu nuvve
etu veltunna em chestunna pratichotaa nuvve
atu nuvve itu nuvve  alikidi vinte adhi nuvve
adhamarapina pedavula painaa prathi maata nuvve

Community

Like, share, and discuss

to start a discussion.