Back to Lyrics

Criminal

1995 · 1 song

Telugu

తెలుసా  మనసా 
ఇది  ఏనాటి  అనుబంధమో 
తెలుసా  మనసా 
ఇది  ఏజన్మ  సంబంధమో
 
తరిమిన  ఆరు  కాలాలు 
ఏడూ  లోకాలు  చేరలేని  ఒడిలో 
విరహపు  జాడలెనాడు 
వేడి  కన్నేసి  చూడలేని  జతలో 
శత  జన్మాల  బంధాల 
బంగారు  క్షణమిది 

తెలుసా  మనసా 
ఇది  ఏనాటి  అనుబంధమో 
తెలుసా  మనసా 
ఇది  ఏజన్మ  సంబంధమో 

ప్రతి  క్షణం  నా  కళ్ళల్లో 
నిలిచే  నీ  రూపం 
బ్రతుకులో  ఓ  అడుగడుగునా 
నడిపె  నీ  స్నేహమ్ 
ఊపిరే   నీవుగా  ప్రాణమే  నీదిగా 
పది  కాలాలు  వుంటాను  
నీ  ప్రేమ  సాక్షిగా 

తెలుసా  మనసా  
ఇది  ఏనాటి  అనుబంధమో 

డార్లింగ్  ఎవరీ  బ్రీత్  యు  టేక్ 
ఎవరీ  మూవ్  యు  మేక్ 
ఐ  విల్  బి  థెర్  
వాట్  వూడ్  ఐ  డూ   వితౌట్  యు 
ఐ  వాంట్  టూ  లవ్  యు 
ఫరెవర్  అండ్  ఎవర్  అండ్  ఎవర్ 

ఎన్నడూను  తీరిపోని  
రుణముగా  ఉండిపో 
చెలిమితో   తీగసాగే 
మల్లెగా  అల్లుకో 
లోకమే  మారినా 
కాలమే  ఆగిన 
మన  ఈగాధ  మిగలాలి 
తుదిలేని  చరితగా 

తెలుసా  మనసా 
ఇది  ఏనాటి  అనుబంధమో 
తెలుసా  మనసా 
ఇది  ఏజన్మ  సంబంధమో

తరిమిన  ఆరు  కాలాలు 
ఏడూ  లోకాలు  చేరలేని  ఒడిలో 
విరహపు  జాడలెనాడు 
వేడి  కన్నేసి  చూడలేని  జతలో 
శత  జన్మాల  బంధాల 
బంగారు  క్షణమిది 

తెలుసా  మనసా 
ఇది  ఏనాటి  అనుబంధమో

English

Telusaa manasaa
idi yenaati anubandhamoo
telusaa manasaa
idi yejanma sambandhamoo

Tarimina aaru kalaalu
edu lokaalu cheraleni odilo
virahapu jaadalenaadu
vedi kannesi choodaleni jatalo
sata janmaala bandhaala
bangaaru kshanamidi

Telusaa manasaa
idi yenaati anubandhamoo
telusaa manasaa
idi yejanma sambandhamoo

Prati kshanammm naa kallallo
niliche nee roopamm
bratukulooo adugaduguna
nadipe nee snehamm
upiree neevugaa
praanamee needigaa
padi kaalaalu vuntaanu
nee prema sakshigaa

Telusaa manasaa
idi yenaati anubandhamoo

Darling every breath you take
every move you make
i will be there
what would i do without you
i want to love you
forever and ever and ever

Ennaduuu teeriponi
runamugaa vundipoo
chelimitooo teegasaage
mallega allukoo
lokamee maarinaa
kaalamee aagina
mana eegaadha migalaali
tudileni charitagaa

Telusaa manasaa
idi yenaati anubandhamoo
telusaa manasaa
idi yejanma sambandhamoo

Tarimina aaru kalaalu
edu lokaalu cheraleni odilo
virahapu jaadalenaadu
vedi kannesi choodaleni jatalo
sata janmaala bandhaala
bangaaru kshanamidi

Telusaa manasaa
idi yenaati anubandhamoo

Community

Like, share, and discuss

to start a discussion.