Back to Lyrics
Color Photo

Color Photo

2020 · 5 songs

Telugu

రాణే  పంజరాణ  కదై  పోయె
రాతే  తారుమారై  గతం  కోరే
దూరపు  కొండల్లో  దాగిన  సూరీడు
చీకటి  కనుల్లో  చమ్మను  నింపాడు

తరగతి  గదిలోనే  మిగిలిన  మనసు  
సమయము  గడిచేనా  నేడు
అటు  ఇటు  ఎటు  అంటూ  వెతికిన  కనులు  
దొరకని  జత  కోసం  చూపుల  వానై
జారే

English

Raane panjaraanaa kathai poye
Raathe taarumaarai gatam kore
Doorapu kondallo daagina sooridu
Cheekati kannullo chemmanu nimpaadu

Taragati gadilone migilina manasu
Samayamu gadichenaa nedu
Atu itu etu antu vetikina kanulu
Dorakani jata kosam choopulu vaanai 
jaareeyy

Community

Like, share, and discuss

to start a discussion.