Back to Lyrics
Chukkallo Chandrudu

Chukkallo Chandrudu

2006 · 1 song

Telugu

మల్లి  మల్లి  రాదంట  ఈ  క్షణం 
నచ్చినట్టు  నువ్వుండరా 
యవ్వనం  అంటేనే  ఓ  వరం 
తప్పు  ఒప్పు  తేడానే  లేదురా 

చిన్న  మాటని  చెవిన  వేయని 
నిన్ను  నువ్వే  నమ్ముకుంటే  నింగి  వంగదా 
విన్నమాటని  విప్పి  చెప్పని 
బ్రతుకుతూ  బ్రతకానిస్తే  నువ్వు  దేవుడే
 
ఎవేరిబోడి  లెట్స్  పంప్  థిస్  పార్టీ 
మోక్  యువర్  బాడీ  విత్  మీ 
ఎవేరిబోడి  లెట్స్  పంప్  థిస్  పార్���ీ 
మోక్  యువర్  బాడీ  విత్  మీ 

నాలాగే  నేనుంటాను  నా  మది  మాటే  వింటుంటాను 
థిస్  ఇస్  ది  వే  ఐ  అం 
నాతోనే  నేనుంటాను  నచ్చిన  పనినే  చేస్తుంటాను 

నవ్వులు  రువ్వుతూ  నవ్వులు  పంచుతూ 
నాలుగు  రోజులు  ఉన్న  చాలు  అంతే  చాలు  రా 

అందని  పండుని  పొందాలి  అంతా  ఆనందం 
అందిన  వెంటనే  పంచాలి  ఎంతో  సంతోషం 
అల్లరి  పనులే  చెయ్యాలి  అపుడే  ఆరోగ్యం 

నా  సాటి  నేనుంటాను  పోటీలోనే  ముందుంటాను 
కెరటం  నాకే  ఆదర్శం  పడినా  లేస్తాగా 
సమరం  నీకే  ఆహ్వానం  గెలుపే  నాదేగా 
కష్టం  అంటే  ఇష్టంగా  కష్టం  రాదంటా 
నమ్మిందే  చేస్తుంటాను  ప్రాణం  పెట్టి  సాధిస్తాను
 
ఎవేరిబోడి  లెట్స్  పంప్  థిస్  పార్టీ 
మోక్  యువర్  బాడీ  విత్  మీ

నవ్వులు  రువ్వుతూ నవ్వులు  పంచుతూ 
నాలుగు  రోజులు  ఉన్న  చాలు  అంతే  చాలు  రా 

మల్లి  మల్లి  రాదంట  ఈ  క్షణం 
నచ్చినట్టు  నువ్వుండారా 
యవ్వనం  అంటేనే  ఓ  వరం 
తప్పు  ఒప్పు  తేడానే  లే  లేదురా 

చిన్న  మాటని  చెవిన  వేయని 
నిన్ను  నువ్వే  నమ్ముకుంటే  నింగి  వంగదా 

విన్నమాటని  విప్పి  చెప్పని 
బ్రతుకుతూ  బ్రతకానిస్తే  నువ్వు  దేవుడే 

ఎవేరిబోడి  లెట్స్  పంప్  థిస్  పార్టీ 
మోక్  యువర్  బాడీ  విత్  మీ 
ఎవేరిబోడి  లెట్స్  పంప్  థిస్  పార్టీ 
మోక్  యువర్  బాడీ  విత్  మీ 

ఆకాశం  నీ  సరిహద్దు  ఆవకాశాన్ని  అసలొదలోద్దు 
సందేహం  ఏది  లేదు  పోయేటప్పుడు  ఏది  రాదు 

స్వేచ్ఛగా  మంచిని  పంచుతూ 
నాలుగు  రోజులు  ఉన్నా  చాలు  జన్మ  ధన్యమే

English

malli malli raadanta ee kshanam  
nachhinattu nuvvundaraa  
yevvanam antene o varam  
thappu oppu thedaane leduraa

chinna maatani chevina veyani  
ninnu nuvve nammukunte ningi vangadaa  
vinnamaatani vippi cheppani  
brathukuthoo brathakanisthe nuvvu devude

EVERYBODY LETS PUMP THIS PARTY  
MOCK YOUR BODY WITH ME  
EVERYBODY LETS PUMP THIS PARTY  
MOCK YOUR BODY WITH ME

naalaage nenuntaanu naa madi maate vintuntaanu  
THIS IS THE WAY I AM  
naathone nenuntaanu nachhina panine chesthuntaanu

navvulu ruvvuthoo navvulu panchuthoo  
naalugu rojulu unna chaalu anthe chaalu raa    

andani panduni pondaali anthaa aanandam  
andina ventane panchaali yentho santhosham  
allari panule cheyyali apude aarogyam

naa saati nenuntaanu potilone munduntaanu  
keratam naake aadarsham padinaa lesthaagaa  
samaram neeke aahwaanam gelupe naadegaa  
kashtam ante ishtamgaa kashtam raadantaa  
namminde chesthuntaanu praanam petti saadhinsthaanu

EVERYBODY LETS PUMP THIS PARTY  
MOCK YOUR BODY WITH ME  

navvulu ruvvuthoo navvulu panchuthoo  
naalugu rojulu unna chaalu anthe chaalu raa

malli malli raadanta ee kshanam  
nachhinattu nuvvundaraa  
yevvanam antene o varam  
thappu oppu thedaane le leduraa

chinna maatani chevina veyani  
ninnu nuvve nammukunte ningi vangadaa

vinnamaatani vippi cheppani  
brathukuthoo brathakanisthe nuvvu devude

EVERYBODY LETS PUMP THIS PARTY  
MOCK YOUR BODY WITH ME  
EVERYBODY LETS PUMP THIS PARTY  
MOCK YOUR BODY WITH ME    

aakaasam nee sarihaddu aawakaasaanni asalodaloddu  
sandeham edi ledu poyetappudu yedi raadu

swechhagaa manchini panchuthoo  
naalugu rojulu unnaa chaalu janma dhanyame

Community

Like, share, and discuss

to start a discussion.