Back to Lyrics
Chirutha

Chirutha

2007 · 5 songs

Telugu

మారో  మారో  మారో  మారో  మారోరే  
మారో  మారో  మారో  మారోరే 
మారో  మారో  మారో  మారో  మారోరే 
మారో  మారో  మారో  మారోరే 

పిల్ల  నిన్నే  మేచ  చేస్తనే  రచ్చ  రచ్చ 
రామరామ  కృష్ణ  హరే 

యాష్  కర్లో  యారో  గుండెల్లో  గోలి  మారో 
తాగి  తందానాలో  తిరగేసి  తీనుమారో 

మారో  మారో  మారో  మారో  మారోరే 
మారో  మారో  మారో  మారోరే 

అబ్బో  అబ్బో  ఎహ్  మొహబత్తూహోతా  హే  తొహ్  ఎదో  మత్తు 
నువ్వు  ఉంటె  మహా  మత్తు  చేస్తా  చూడే  మరమత్తు 

ఎక్కేసింది  కిక్కు  గోలెట్టేసిందే  హుక్కుల  చంపాలింకా  హమ్  క్యా  కారే 

చుట్టేసేయ్  గాలాసు  మనమంటేనే  లోక్లాసు 
కానిచ్చే  గాలాసు  నువ్వే  రా  క్లాసు  మాస్ 

మారో  మారో  మారో  మారో  మారోరే  
మారో  మారో  మారో  మారోరే 

మస్త  మస్తీ  మస్తీ  ఇది  పక్క  బ్రాందీ  విస్కీ   
టేస్టీ  టేస్టీ  టేస్టీఓహ్ల్ట్  మీ  గొన్న  పార్టీ 
బేబీ  షో  మీ  వాట్  యూ  గాట్  బేబీ  టకీలా  షా 
మేక్  మీ  గో  ఆల్  సం  నైట్  జంపిన్  నెం సుం  ఫీలింగ్  రిట్ 

నరం  నరం  లాగాఎత్తు  గరం  గరం  సెగ  ఎత్తూ  
రారా  ఇస్తా  ఓ  దావత్తు  రాస్థ  నీకే  దా  రవత్తు 

కొట్టేసాక  జిన్ను  పడిందే  నీ  పై  కన్ను  
నక్కరలే  మాని  నాతొహ్  రాయేఈ 

క్యా  తుమ్మెనే  ముజహ్కో  దేఖా  ఇక  కింద  మీద  కేక 
పుట్టిందే  నాలో  కాక  నిన్నట  చూసినాక 

మారో  మారో  మారో  మారో  మారోరే  
మారో  మారో  మారో  మారోరే

English

Maro maro maro maro maroreee
maro maro maro maroreeeee
Maro maro maro maro maroreee
maro maro maro maroreeeee

Pilla ninne mecha chesthane racha racha
ramarama krishna haree

Yaash karlo yaaro gundello goli maaro
taagi thandanalo tiragese teenumaro

Maro maro maro maro maroreee
maro maro maro maroreeeee

Abbo abbo yeh mohabattuhota hey toh edo mattu
Nuvvu unte maha mattuchestaa choode mara mattu

Ekkesinde kikku golettesinde hukkua champalinka hum kya kare

Chuttesey galasu manamantene lo classu
Kanichey galasu nuvve ra classu massu

Maro maro maro maro maroreee
maro maro maro maroreeeee

Mast masti masti idi pakka brandi wishky
tasty tasty tastyohlet me gonna party
Baby sho me wat u gotbaby takila sha
make me go al some nitejumpin nensun feeling rite

Naram naram lagayettugaram garam sega ettu
Raara ista o daavatturaasta neeke daaravattu

Kottesaka jinnu paddade nee pai kannu 
nakharale maani naatoh raayeee

Kya tumne mujhko dekha ika kinda meeda keeka
Puttinde naalo kaaka ninnata choosinaka

Maro maro maro maro maroreee
maro maro maro maroreeeee

Community

Like, share, and discuss

to start a discussion.