Back to Lyrics
Chinnodu

Chinnodu

2006 · 1 song

Telugu

ఏ  మూళ్ళ  తీగల్లో  ఓ  మల్లి  పువ్వల్లె 
పుట్టవా  నువ్వు  చిన్నారి  చిన్నారి  చిన్నారిఇఇ 
రాళ్ళలో  రప్పల్లో  ఓ  మంచు  ముత్యం  ల 
వుంటావా  నువ్వు  చిన్నారి  చిన్నారి  
  
ఏ  నేరం  లేకున్నా  ఈ  రాతి  గోడల్లో  
వున్నావా  నువ్వు  ఓ  చిన్ని  ఖైదీల  
ఏ  చెయ్యి  ఉయ్యాలో  వుగావో  ఈ  వేళా 
పై  వాని  లీలా  లీలా  లీలా  లీలా  లీలా
   
ఏ  మూళ్ళ  తీగల్లో  ఓ  మల్లి  పువ్వల్లె  
పుట్టవా  నువ్వు  చిన్నారి  చిన్నారి  చిన్నారిఇఇ 
రాళ్ళలో  రప్పల్లో  ఓ  మంచు  ముత్యం  ల 
వుంటావా  నువ్వు  చిన్నారి  చిన్నారి   

ఈ  తల్లి  వొళ్ళోన  నీకోసం  చోటుంది  
న  చిన్ని  కొడుకే  నివంది 
ని  పాల  గుండెల్లో  మీ  అమ్మ  ముద్దుంది 
బంగారు  తండ్రి  నివంది   
ప్రేమించే  కళ్లన్నీ  ని  చుట్టూ  ఉంటున్న 
లోకంలో  ఏదో  చేదుంది  
ఆఆ  అమ్మల్లే  అందరాని  ఒకలాగే  చేసింది 
హా  బ్రమ్మ  మాయో  మాయో  ఏదో  మాయో 

అల్లారు  ముద్దుల్లో  చిన్నోడా  చిన్నోడా 
ఆనందం  నిదె  చిన్నోడా 
ని  లాల  కళ్ళలో  చిన్నోడా  చిన్నోడా  
స్వప్నాలు  ఎన్నో  చిన్నోడా 

హ  హా  హి  హీ 
హ  హా  హి  హీ 

వొళ్ళంతా  ముద్దాడి  ఆనంద  స్నానాలు  
భూలోక  స్వర్గం  మీఇల్లేనా 
ని  వేదో  అంటుంటే  మీ  చెల్లి  వుంటుంటే  
మీ  వెంటే  కాలం  ఆగేనా 
చీకట్లు  లేవంటూ  దీవాలి  వచ్చేనా  
వెన్నెలే  నీకె  ఇచ్చేనా 
చిన్నోడిని  అమ్మల్లే  చేసింది  నేనంటూ  
అంటుంది  చెల్లి  నేడే  నేడే  నేడే  నేడేలే   

ఈ  లోకం  అంటేనే  దేవుళ్ళు  ఆడేటి  మైదానం  
తెలుసా  చిన్నోడా 
హా  దైవం  చేతుల్లో  పంటల్లే  మారక  
చింతేలా  నీకు  చిన్నోడా 

ఏ  చోట  వుంచాలో  ఏ  దారి  చూపాలో   
తెలిసింది  లోకాన  దేవుడేరా 
ఏ  చెయ్యి  నీకోసం  లేదయ్యొ  ఈ  వేళా 
ఫై  వాణి  లీలా  లీలా  లీలా  లీలా  లీలా   

ఈ  లోకం  అంటేనే  దేవుళ్ళు  ఆడేటి  
మైదానం  తెలుసా  చిన్నోడా 
హా  దైవం  చేతుల్లో  పంటల్లే  మారక  
చింతేలా  నీకు  చిన్నోడా 
చింతేలా  నీకు  చిన్నోడా  
చింతేలా  నీకు   చిన్నోడాఆఆ

English

ye mulla tigullo O malli puvalli 
puttava nuvvu chinnari chinnari chinnariii 
rallalo rappallo o manchu mutyam la 
vuntava nuvvu chinnari chinnari
 
ye neram lukunna e ratri godaalllo 
vunnava  nuvvu o chinni kadela  
ye cheyyi vuyyalo vugavo e vela 
pi vani lela lela lela lela lela
 
ye mulla tigullo O malli puvalli 
puttava nuvvu chinnari chinnari chinnariii  
rallalo rappallo o manchu mutyam la  
vuntava nuvvu chinnari chinnari
 
e talli vollana nekosam chotundi 
na chinni kodike nivandi
ni pala gundello mi amma muddundi  
bangaru tandri nivandi   
preminche kallanni ni chuttu vuntunna  
lokamlo yedo chedundi  
aaaa ammalle andarani okalage chesindi  
haa bramma mayo mayo yedo mayo

allaru muddullo chinnoda chinnoda  
anandam nide chinnoda  
ni lala kallalo chinnoda chinnoda 
swapnalu yenno chinnoda

ha haa he hee  
ha haa he hee

vollanta muddadi ananda snanalu 
boloka swargam milena  
ni vedo antunte mi chelli vuntunte 
mi vente kalam agena  
chikatlu levantu diwali vachena 
vennele nike ichena  
chinnodini ammalle chesindi nenantu 
antundi chelli nede nede nede nedele
 
e lokam antene devullu adeti 
midanam telusa chinnoda  
haa daivam chetullo pantalle maraka 
chintela niku chinnoda

ye chota vunchalo ye dari chopalo 
telisindi lokana devuderaa  
ye cheyyi nikosam ledayyo e vela  
pi vani lela lela lela lela lela
 
e lokam antene devullu adeti 
midanam telusa chinnoda  
haa daivam chetullo pantalle maraka 
chintela niku chinnoda 
chintela niku chinnoda 
chintela niku chinnodaaaaaa

Community

Like, share, and discuss

to start a discussion.