Back to Lyrics

Cheyi Cheyi

2020 · 1 song

Telugu

చేతులెత్తి  మొక్కుతా  చేయి  చేయి  కలపకురా  
కాళ్లు  కుడా  మొక్కుతా    అడుగు  బయట  పెట్టకురా

చేతులెత్తి  మొక్కుతా  చేయి  చేయి  కలపకురా  
కాళ్లు  కుడా  మొక్కుతా  అడుగు  బయట  పెట్టకురా

ఉన్నకాడే  ఉండరా  గంజి  తాగి  పండరా  
మంచి  రోజులు  వచ్చేదాకా  నిమ్మలంగా  ఉండరా  

ఉన్నకాడే  ఉండరా  గంజి  తాగి  పండరా  
మంచి  రోజులు  వచ్చేదాకా  నిమ్మలంగా  ఉండరా  

సిగరెట్లు    చాక్లెట్లు    రోడ్ల  మీద  ముచ్చట్లు  
బతికుంటే  సూసుకుందాం    ఇప్పుడైతే  బంద్  పెట్టు

ఓ  హో  హో  హో  ఓ  హో
ఓ  హో  హో  హో  ఓ  హో

ప్రజలందరి  ప్రాణాలు  నీ  చేతులో  ఉన్నాయ్  రా  
బాధ్యతగా  మెలిగితే  నువ్వే  భగవంతుడురా

ప్రజలందరి  ప్రాణాలు  నీ  చేతులో  ఉన్నాయ్  రా  
బాధ్యతగా  మెలిగితే  నువ్వే  భగవంతుడురా

ఏ  యుద్దానికి  సిద్ధమా  రోగం  తరిమేద్దామా  
ఆయుధాలు  లేవురా  హృదయం  ఉంటే  చాలదా

ఏ  యుద్దానికి  సిద్ధమా    రోగం  తరిమేద్దామా  
ఆయుధాలు  లేవురా    హృదయం  ఉంటే  చాలదా

ఏ  కష్టాలు  ఉండబోవు  కలకాలం  సోదరా  
కాలం  మారేదాకా  ఓపికంత  పట్టారా

ఓ  హో  హో  హో  ఓ  హో
ఓ  హో  హో  హో  ఓ  హో

నీ  కోసం  నా  కోసం  నీ  నా  పిల్లల  కోసం  
పగలనకా  రాత్రనకా  సైనికులై  సాగినారు

నీ  కోసం  నా  కోసం  నీ  నా  పిల్లల  కోసం  
పగలనకా  రాత్రనకా  సైనికులై  సాగినారు

ప్రాణాలే  పనం  పెట్టి  మన  కోసం  పోరుతుంటే  
భాధ్యత  లేకుండా  మనం  వారికి  బరువు  అవుదామా

ప్రాణాలే  పనం  పెట్టి    మన  కోసం  పోరుతుంటే  
భాధ్యత  లేకుండా    మనం  వారికి  బరువు  అవుదామా

అరె  లోకం  అంటే  వేరు  కాదు  నువ్వే  ఆ  లోకం  రా  
నీ  బతుకు  సల్లగుంటే  లోకానికి  చలువరా

ఓ  హో  హో  హో   ఓ  హో
ఓ  హో  హో  హో   ఓ  హో

English

Chethuletthi Mokkutha Cheyi Cheyi Kalapakuraa 
Kaallu Koodaa Mokkuthaa Adugu Bayata Pettakuraa

Chethuletthi Mokkutha Cheyi CHeyi Kalapakuraa 
Kaallu Koodaa Mokkuthaa Adugu Bayata Pettakuraa

Unnakaade Undaraa Ganji Thaagi Pandaraa 
Manchi Rojulu Vachhe Dhaakaa Nimmalamgaa Undaraa

Unnakaade Undaraa Ganji Thaagi Pandaraa 
Manchi Rojulu Vachhe Dhaakaa Nimmalamgaa Undaraa

Ae  Cigarette-lu  Chocolate-lu  Raod-la Meedha Muchhatlu 
Bathikunte Choosukundhaam Ippudaithe Bandh Pettu

Oo Hoo oo OoHoo Oo
Oo Hoo oo OoHoo Oo

Prajalandhari Praanaalu Nee Chethulo Unnai Raa 
Bhaadhyathagaa Meligithe Nuvve Bhagavanthudu Raa

Prajalandhari Praanaalu Nee Chethulo Unnai Raa 
Bhaadhyathagaa Meligithe Nuvve Bhagavanthudu Raa

Ae Yuddhaaniki Siddhamaa Rogam Tharimeddhamaa 
Aayudhaalu Levuraa  Hrudhayam Unte Chaaladhaa

Ae Yuddhaaniki Siddhamaa Rogam Tharimeddhamaa 
Aayudhaalu Levuraa Hrudhayam Unte Chaaladhaa

Ae Kashtaalu Undabovu Kalakaalam Sodharaa 
Kaalam Maaredhaaka Opikantha Pattaraa

Oo Hoo oo OoHoo Oo
Oo Hoo oo OoHoo Oo

Nee Kosam Naa Kosam Nee Naa Pillala Kosam 
Pagalanakaa Raathranakaa Sainikulai Saaginaaru

Nee Kosam Naa Kosam Nee Naa Pillala Kosam 
Pagalanakaa Raathranakaa Sainikulai Saaginaaru

Praanaale Panam Petti Mana Kosam Poruthunte 
Bhadhyatha Lekundaa Manam Vaariki Baruvu Avudhaamaa

Praanaale Panam Petti Mana Kosam Poruthunte 
Bhadhyatha Lekundaa Manam Vaariki Baruvu Avudhaamaa

Arre Lokam Ante Veru Kaadu Nuvve Aa Lokam Raa 
Nee Bathuku Sallagunte Lokaaniki Saluvuraa

Oo Hoo oo OoHoo Oo
Oo Hoo oo OoHoo Oo

Community

Like, share, and discuss

to start a discussion.