Back to Lyrics
Chatrapathi

Chatrapathi

2005 · 6 songs

Telugu

సుమ్మమ్మ  సూరియా  సుమ్మమ్మ  సూరియా 
సూదేంటో  రాయి  ల  నీ  యెంట  నేనయా 
నీ  యెంట  నేనయ్యా  నీ  యెంట  నేనయ్యా 
నీకు  నాకు  మధ్యన  రగసామేమి  లేదయ్యా 
రగసామేది  లేదయ్యా  రాగసమేది  లేదయ్యా 
ఇద్దరికి  తెలిసిన  విషయమొకటి  వుందట 

య  య  య  య  ఐ  లైక్  థిస్  య 
య  య  య  య  ఐ  వాంట్  థిస్  య 
య  య  య  య  ఐ  లైక్  థిస్  య 
య  య  య  య  ఐ  వాంట్  థిస్  య 

కథలో  మలుపే  కసి  గ  తిరిగేను  ఆయా 

రామయ్య  వస్తావయ్యా  సుమ్మ  మసురియ 
రామయ్య  వస్తావయ్యా  సుమ్మ  మసురియ 
 
సుమ  సుమ  సుమ  సుమమసూరియా  సుమమసూరియా 
మాటలతో  పెంచన  మందులేని  ఫోబియా 
మందులేని  ఫోబియా  సుమమసూరియా 
ముదురుతుంటే  చూపన  మధ్యరాత్రి  మేనియా 
మధ్యరాత్రి  మేనియా  సుమమసూరియా 
తగ్గటానికి  వుందిగ  అందమయిన  ఐడియా 

య  య  య  య  ఐ  లైక్  థిస్  య 
య  య  య  య  ఐ  వాంట్  థిస్  య 
య  య  య  య  ఐ  లైక్  థిస్  య 
య  య  య  య  ఐ  వాంట్  థిస్  య 

రెడీ  య  స్టడీ  య  జరుగును  దోపిడీయా 

రామయ్య  వస్తావయ్యా  సుమ్మ  మసురియ 
రామయ్య  వస్తావయ్యా  సుమ్మ  మసురియ 

సొగసరి  సన్యాసం  మంట  కలిసేలేవయ్యా 
మగసిరి  విన్యాసం  కంట  పడేనయ్య    
  
వెతికేటి  వేదంతం  పొగిడినాది  చుడయా 
సూక్ష్మం  లో  మోక్షం  బోధ  పడేనయ 

జగమే  ఒక  మయా  సుఖమే  ఒక  లోయ 
అందులో  పడిపోయా  సుమమసురియా 

య  య  య  య  ఐ  లైక్  థిస్  య 
య  య  య  య  ఐ  వాంట్  థిస్  య 
య  య  య  య  ఐ  లైక్  థిస్  య 
య  య  య  య  ఐ  వాంట్  థిస్  య

జపమే  చెడిన  ధనమే  దొరికేనాయ 

రామయ్య  వస్తావయ్యా  సుమ్మ  మసురియ 
రామయ్య  వస్తావయ్యా  సుమ్మ  మసురియ

English

Summamma Suriya Summamma Suriya
Sudhentoo rayi la nee anta nenayaa
Nee anta nenenaya Nee anta nenenaya
neeku naku madyana ragasayamemi ledhaya
Ragasamemedhi ledhaya ragaseamedhi ledhaya
Iddhariki thelisina ragasamokati vundhaya

Ya ya ya ya I like this ya
ya ya ya ya I want this ya
Ya ya ya ya I like this ya
ya ya ya ya I want this ya

Kathalo malupe kasi ga thirigenu ayaa

Ramayaa vasthavaya summa masuliya
Ramayaa vasthavaya summa masuliya

Suma suma suma sumamasuriya sumamasuriya
Matalatho panchina mandhuleni phobia
mandhuleni phobia sumamasuriya
muduruthunte choopana chupana madyarathri mania
madyarathri mania sumamasuriya
thagataniki vundhi ga andhamayina idea

Ya ya ya ya I like this ya
ya ya ya ya I want this ya
Ya ya ya ya I like this ya
ya ya ya ya I want this ya

Ready ya steady ya jarugunu dhopidiyaa

Ramayaa vasthavaya summa masuliya
yeemayaa vosthavayasumma masuliya

Sogasari sanyasam manta kalisina dhemaya
Magasiri vinyasam Kanata padanayaa

Vethiketi vedhantham pogidinadhhi chudayaa
Sukshmam lo moksham bhodha padinaya

Jagame oka mayaa ani assaki pothe okala yaa
andhulo padipoyaa sumamasuliyaa

Ya ya ya ya I like this ya
ya ya ya ya I want this ya
Ya ya ya ya I like this ya
ya ya ya ya I want this ya

Japame chadina dhaname dorikenaya

Ramayaa vasthavaya summa masuliya
yeemayaa vosthavayasumma masuliya

Community

Like, share, and discuss

to start a discussion.