Back to Lyrics

Chantigadu

2003 · 2 songs

Telugu

ఒక్కసారి  పిలిచావంటే
కోటిసార్లు  పలుకనా
ఒక్కసారి  చూశావంటే
వంద  ఏళ్ళు  బతకనా

ఆఆ  ఆ  ఆఆ  ఆఆఆఆఆ
ఒక్కసారి  పిలిచావంటే
కోటిసార్లు  పలుకనా
ఒక్కసారి  చూశావంటే
వంద  ఏళ్ళు  బతకనా

హో  ఒక్కసారి  పిలిచావంటే
కోటిసార్లు  పలుకనా
ఒక్కసారి  చూశావంటే
వంద  ఏళ్ళు  బతకనా

నువ్వంటే  నాకిష్టమని
నిన్నే  ప్రేమిస్తున్నానని
అన్నావంటే  ఏఏఏఏ

నన్నే  నేను  మరచిపోనా
నీలో  నేను  చేరుకోనా
నన్నే  నేను  మరచిపోనా
నీలో  నేను  చేరుకోనా

ఒక్కసారి  పిలిచావంటే
కోటిసార్లు  పలుకనా
ఒక్కసారి  చూశావంటే
వంద  ఏళ్ళు  బతకనా

దేవతల్లే  వచ్చి  దివ్యవరములిచ్చి
నుదుటిరేఖ  మార్చు  నేస్తమా
మమత  రంగరించి  మంచి  పోత  పోసి
మంచు  కొండ  నువ్వే  సుమా

దేవతల్లే  వచ్చి  దివ్యవరములిచ్చి
నుదుటిరేఖ  మార్చు  నేస్తమా
మమత  రంగరించి  మంచి  పోత  పోసి
మంచు  కొండ  నువ్వే  సుమా

నువ్వే  నా  ప్రాణమవ్వగా
నీకే  నా  ప్రాణమివ్వనా
ఊపిరాగు  వరకు
వెంట  నువ్వు  ఉంటే
గుండె  గుడిని  కానుకివ్వనా

ఓఓ  ఎన్ని  జన్మలైన
నువ్వు  తోడు  ఉంటే
అంతే  చాలు  నాకు  ప్రియతమా

మళ్ళీ  పుట్టుకంటు  ఉంటే
నీకు  ప్రేమ  బంటునవనా
స్వర్గం  అన్నదంటు  ఉంటే
అది  నీ  గుండె  వాకిలననా

ఒక్కసారి  పిలిచావంటే
కోటిసార్లు  పలుకనా
ఒక్కసారి  చూశావంటే
వంద  ఏళ్ళు  బతకనా

సప్తవర్ణమయమై
సప్తస్వరము  చిలికే
రాగాల  తేనె  సంద్రమా

అమ్మదనములోని
కమ్మదనము  పంచే
పంచామృతాభిషేకమా

సప్తవర్ణమయమై
సప్తస్వరము  చిలికే
రాగాల  తేనె  సంద్రమా

అమ్మదనములోని
కమ్మదనము  పంచే
పంచామృతాభిషేకమా

నువ్వే  నా  లోకమవ్వగా
నీలోనే  ఏకమవ్వనా

నువ్వు  నా  వసంతం
నేను  నీకు  సొంతం
నాకు  నువ్వు  నీకు  నేనుగా

నువ్వే  నా  ప్రపంచం
నేనే  నీ  సమస్తం
నీకు  నేను  నాకు  నువ్వుగా

నీ  తీపి  ప్రేమ  గురుతై
చరితలో  నేను  నిలిచిపోన
నీ  కాలి  గోటిపైన
నేనే  కవిత  రాసుకోనా

ఒక్కసారి  పిలిచావంటే
కోటిసార్లు  పలుకనా
ఒక్కసారి  చూశావంటే
వంద  ఏళ్ళు  బతకనా

English

Okkasari pilichavante
Kotisaarlu palukanaa
Okkasaari choosavante
Vanda ellu bathakanaa

Aaaa aaaa aaaa aaaa
Okkasari pilichavante
Kotisaarlu palukanaa
Okkasaari choosavante
Vanda ellu bathakanaa

Hoo okkasari pilichavante
Kotisaarlu palukanaa
Okkasaari choosavante
Vanda ellu bathakanaa

Nuvvante naakishtamani
Ninne premisthunnaanani
Annaavante ye yeye ye

Nanne nenu marachiponaa
Neelo nenu cherukonaa
Nanne nenu marachiponaa
Neelo nenu cherukonaa

Okkasari pilichavante
Kotisaarlu palukanaa
Okkasaari choosavante
Vanda ellu bathakanaa

Devathalle vachhi
Divya varamulichhi
Nudhuti rekha maarchu nesthamaa

Mamatha rangarinchi
Manchi potha posi
Manchu konda nuvve sumaa

Devathalle vachhi
Divya varamulichhi
Nudhuti rekha maarchu nesthamaa

Mamatha rangarinchi
Manchi potha posi
Manchu konda nuvve sumaa

Nuvve naa praanamavvagaa
Neeke naa praanamivvanaa

Oopiraagu varaku
Venta nuvvu unte
Gunde gudini kaanukivvanaa

Oo enni janmalaina
Nuvvu thodu unte
Anthe chaalu naaku priyathamaa

Malli puttakantu unte
Neeku prema bantunavanaa
Swargam annadhantu unte
Adhi nee gunde vaakilananaa

Okkasari pilichavante
Kotisaarlu palukanaa
Okkasaari choosavante
Vanda ellu bathakanaa

Sapthavarnamayamai
Sapthaswaramu chilike
Raagala thene sandhramaa

Ammadhanamuloni
Kammadhanamu panche
Panchaamruthaabhishekamaa

Sapthavarnamayamai
Sapthaswaramu chilike
Raagala thene sandhramaa

Ammadhanamuloni
Kammadhanamu panche
Panchaamruthaabhishekamaa

Nuvve naa lokamavvagaa
Neelone ekamavvanaa

Nuvvu naa vasantham
Nenu neeku sontham
Naaku nuvvu neeku nenugaa

Nuvve naa prapancham
Nene nee samastham
Neeku nenu naaku nuvvugaa

Nee theepi prema guruthai
Charithalo nenu nilichipona
Naa kaali gotipaina
Nene kavitha raasukonaa

Okkasari pilichavante
Kotisaarlu palukanaa
Okkasaari choosavante
Vanda ellu bathakanaa

Community

Like, share, and discuss

to start a discussion.