Back to Lyrics

Chala Bagundhi

2000 · 1 song

Telugu

దాయమ్మ  దాయి  దా  దా
హాయమ్మ  హాయి  ఇంద  
ఓసి  నా  సంపద  దా  దా  దా  
అందుకో  దా  
అందమా  దా  
ఓఓఓఓ  ఓఓఓ  
దాయమ్మ  దాయి  దా  దా  
హాయమ్మ  హాయి  ఇంద  

తద్దినం  తక  యుద్ధం  ఇక  సిద్ధం  
రస  సిద్ధాంతమే  నిద్దరళీక  వొద్దన్నదిరో  
ఓఓఓ  వత్తిళ్లకు  ఒళ్ళున్నదిరో  
ఇత్తిత్తాని  నను  చుట్టిన  ఎద  తట్టిన  
రద  పెట్టిన  ముడిపెట్టిన  జాగా  జెట్టివిరో  
నిను  పట్టిన  నీ  జట్టునురో  

పందెం  అని  ముందున్నాడని  అందినది  పొంది  
కసి  చిందిందని  కందిందని  
బంధం  పాడనా    
అందం  ఒక  గ్రంధము  చదివిందే  చదివేసి  
రసకందాయం  అందాలని  చిందేయ  అనన  
అల్లుకుండం  పదా  దా  దా  దా  దా  
కొంటె  బాధాయ  
తీర్చుకో  దా  
దాయమ్మ  దాయి  దా  దా  
హాయమ్మ  హాయి  ఇంద  

వొలిక్కడ  కళ్ళక్కడ  కల్లెక్కడో  
కైపక్కడ  విరుపక్కల  వలపక్కడిదే   
జత  చిక్కిన  వయసిక్కడిదే   
ఎరుపెక్కిన  చెలి  చెక్కిలి  ఇరుపక్కలి 
మరి  మిక్కిలి  తడి  తిక్కల  ముద్దిక్కడిదే  
పెదవేక్కడో  మధువక్కడిదే  

మదమెక్కిన  మగ  హక్కులు  చెలి  
సిగ్గులు  పుణికి  తన  చేజిక్కిన  
వోడి  దగ్గిర  చెలీ  తగ్గినది  
ఆలా  చుక్కలు  కల  దిక్కుకు  చిరురెక్కలు  
తొడిగి  మన  మనసెక్కడ  
మహా  చక్కగా  సుఖమెక్కినది  
హాయి  అర్ధం    ఇదా  దా  దా  దా  దా  
ఆడుకో  దయా  
అల్లుకో  దా  

దాయమ్మ  దాయి  దా  దా  
హాయమ్మ  హాయి  ఇంద  
ఓసి  నా  సంపదా  దా  దా  దా  దా  
అందుకో  దా  
అందమా  దా  
ఓహో  ఓహోఓ

English

Daayamma daayi daa da
Haayamma haayi inda
vosi naa sampada daa daa daa
Anduko daa
Andama daa
Oooo ooo ooo
Daayamma daayi daa da
Haayamma hayi inda

thaddin thaka yuddam ika siddam
rasa siddanthame Niddarlika voddannadiro
ooo votthillaku vollunnadiro
Ittittani nanu chuttina yeda thattina
roda pettina mudipettina jaga jattiviro
Ninu pattina nee jattunuro

Pandem ani mundunadani andinadani pondi
kasi chindindani kandindani
bandham padana
Andam oka grandhm chadivinde chadivesi
rasakandayam andalani chindey anana
Allukunadam padaa da daa da daa
Konte badhaaa
Teerchuko daaa
Daayamma daayi daa daa
Haayamma hayi inda

vollekkado kallakkada kallekkado
kaipakkada viri pakkala valapakkadidi
Jatha chikkina vayasikkadidi
Erupekkina cheli chekkili irupakkala
mari mikkili thadi thikkala muddikkadide
Pedavekkado madhuvakkadide

Madamekkina maga hakkulu cheli
siggulu puniki thana chejikkina
vodi daggira chali thagginadi
Ala chukkalu kala dikkuku chirurekkalu
thodigi mana manasakkada
maha chakkaga sukhamekkinadi
Haayi ardham idaa daa daa daa daa
Aaduko daaa
Alluko daa

Daayamma daayi daa da
Haayamma hayi inda
vosi naa sampadaa daa daa daa daa
Anduko daa
Andama daa
Ohoo ohooo

Community

Like, share, and discuss

to start a discussion.