Back to Lyrics
Bus Stop

Bus Stop

2012 · 2 songs

Telugu

రెక్కలొచ్చిన  ప్రేమ  నింగికి  ఎగిరింద 
చుక్కలంటిన  ఆశ  నెలకు  ఒరిగిందా 
ఒక  ప్రేమను  కాదందమ్మ 
ఇప్పుడింకో  ప్రేమ 
ఇక  ఇంటికి  రానందమ్మ 
యధా  రాజీనామా 
కురిసే  కన్నీరే  వరదయ్యే  వేళా 
రెక్కలొచ్చిన  ప్రేమ  నింగికి ఎగిరింద 
చుక్కలంటిన  ఆశ  నెలకు  ఒరిగిందా 

రేపటికి  సాగే  పయనం 
నిన్నటినీ  చూడని  నయనం 
గమ్యాలే  మారే  గమనం  ఆగదు  ఏయ్  మాత్రం 
బ్రతుకంతా  ఈడుంటుందా 
చివరంత  తోడుంటుంద 
నది  దాటని  నావలా  కోసం  ఎందుకు  నీ  ఆత్రం 
ఆకాశం  ఇళ్లవుతుందా  రెక్కలు  వచ్చాక 
అనురాగం  బదులిస్తుందా  ప్రశ్నకి  మిగిలాక 
కలలే  నిజంఅవున  కలవరమే  వైనంపై 
రెక్కలొచ్చిన  ప్రేమ  నింగికి  ఎగిరింద 
చుక్కలంటిన  ఆశ  నెలకు  ఒరిగిందా 

నీవే  ఓ  అమ్మైనక 
నీ  అమ్మే  గుర్తొచ్చాక 
నీ  కథ  నీకెదురయ్యాక  రగిలిందా  గాయం 
ఓ  పువ్వులనే  పెంచే  మల్లి  ముళ్ళల్లో  వెతకడు  జాలి 
తిరిగిందా  నిన్నటి  గాలి  నీ  మనసైన  మాయం 
ఏనాడో  రాశాడమ్మా  తల  రాతే  బ్రహ్మ 
ఆ  రాతను  చదివావేమో  అయ్యా  తీరం 
బ్రతుకే  నవలైన  కథలింతే  వైనంపై 
గుండెను  దాగిన  ప్రేమ  గూటికి  చేరిందా 
కాంటిని  వీడిన  పాపా  కన్నుగా  మిగిలిందా

English

Rekkalochina prema ningiki egirindha
chukkalantina asha nelaku origindha
oka premanu kaadhandamma
ipudinko prema
ika intiki ranandhamma
yadha raajinama
kurise kanneere varadayye vela
rekkalochina prema ningiki egirindha
chukkalantina asha nelaku origindha

Repatike saage payanam
ninnatine choodani nayanam
gamyale maare gamanam aagadhu ey maatram
brathukantha eeduntundha
chivarantha thoduntundha
nadhi daatani naavala kosam endhuku nee aatram
aakasham illavuthunda rekkalu vachaka
anuragam badhulisthundha prashnai migilaka
kalale nijamavuna kalavarame vainama
rekkalochina prema ningiki egirindha
chukkalantina asha nelaku origindha

Neeve o ammainaka
nee amme gurthochaka
nee kadha neekedhurayyaka ragilindha gayam
o puvvulane penche maali mullallo vethakadu jaali
thirigindha ninnati gaali nee manasaina maayam
yenado rasadamma thala raathe brahma
aa raathanu chadivavemo ayya theeram
brathuke navalaina kathalinthe vainama
gundenu daagina prema gootiki cherindha
kantini veedina papa kannuga migilindha

Community

Like, share, and discuss

to start a discussion.