Back to Lyrics
Bunny

Bunny

2005 · 3 songs

Telugu

మైలు  మైలు  మైలు 
మైలు  మైలు  మైలు ఇది  పదారేళ్ళ  ఫైలు                                                                                              
 కస్సుమని  అందాలన్నీ  పేజీలు 
రైలు  రైలు  రైలు 
కదిలింది  కన్నె  రైలు 
క్యూలో  వచ్చి  చెప్పండయ్యా  హాయ్  హాయ్  లు 

చేప  కళ్ళ  పాపా 
చైనా  వాల్లు  దాటిందిరో 
కుర్రవాళ్ళ  గుండెల్లోనా  గులాబీలు  నాటిందిరో 
జీన్స్  లో  వచ్చిన  జాబిలమ్మ  రో 

ఆ  హార్టీ   వెల్కమ్  టూ  యూ  మలక్శ్మి
అరేయ్  వాట్  ఏ   ఫ్రీడమ్  అంటూ  ఫాలో  మీ 
ఆగే  పీచే  నీచే  దెఖోన 
నీ  వంపులు  అన్ని  లాసేర్లతో  లూటీ  చేసిన 

మైలు  మైలు  మైలు  ఇది  పదారేళ్ళ  ఫైలు 
కస్సుమని  అందాలన్నీ  పేజీలు 
రైలు  రైలు  రైలు  కదిలింది  కన్నె  రైలు 
క్యూలో  వచ్చి  చెప్పండయ్యా  హాయ్  హాయ్  లు  హ  హ 

లంగరేయకే  నీ  లంగా  ఓని  తో 
ఏటా  వాలు  నడుము  నీది  ఎంతో  డేంజర్ ఏ   
మంట  పెట్టాకే  చిరు  నవ్వుల  పెట్రోల్  తో 
పడుచు  వాళ్ళ  గుండెలని  దూది  పింజాలే 

గొంతు  వింటే  చాలే  చిన్నబోధ  నైట్ఇంగల్ 
నడక  చూశారంటే  చాలే 
స్ట్రీట్  మొత్తం  గోలే  గోలే 

ఓరయ్యో  బ్రహ్మయ్యో  నీకు  వందనం 

జానా  బత్తుల  సోకులా  ఖజానా 
అరేయ్  దాచేస్తావు  ఎందుకు  ఓ  మైన 
ఊరించాకే  నన్నే  సమోసా  నా  మోనాలిసా 
నీ  గుండెలోకిచ్చే  నా  వీసా 

హే  మైలు  మైలు  మైలు  అః  అః  అః  హ 
పదారేళ్ళ  ఫైలు  అః  అః  అః  హ 
మైలు  మైలు  మైలు  ఇది  పదారేళ్ళ  ఫైలు
కస్సుమని  అందాలన్నీ  పేజీలు

నంగా  నాచివే  నాకారాల  నారివే  
నారింజ  పండు  లాంటి  సోకు  నాకు  ఇవ్వవే 
బుసలు  కొట్టాకే  ని  బుంగ  మూతితో 
అరేయ్  బుజ్జి  గుండె  నాది  అసలే  పగిలి  పోవునే  హుయ్ 

చందనాలు  వల్లే  హుయ్  
హత్తుకుంటాయి  మెత్తగా  ఉండే  హుయ్ 
ఎందుకంటె  నీలో  ఉన్న  అందాలన్నీ  పువ్వుల  దిండిలే 
అందమే  నువ్వని  అందమే  అనే 

హే  కాలేజీ  కె  ఊపిరి  ఇచ్చావే 
 డే  లో  పున్నమి  వెన్నెల  తెచ్చావే 
రోటి  రోజా  పువ్వయి  నవ్విందే  నీ  పదం  తాకి
 మాట్టే  ముంచుతాయి  చల్లగా  తాకిందే  

మైలు  మైలు  మైలు  ఇది  పదారేళ్ళ  ఫైలు
కస్సుమని  అందాలన్నీ  పేజీలు
రైలు  రైలు  రైలు  కదిలింది  కన్నె  రైలు 
క్యూలో  వచ్చి  చెప్పండయ్యా  హాయ్  హాయ్  హాయ్  హాయ్  లు

English

Mailu Mailu Mailu
Mailu Mailu Mailu Idi Padarella Fileuu
Kassumani Andalanni Pageelu
Railu Railu Railu
Kadilindi Kanne Railu
Queelo Vachi Cheppandayya Hai Hai Lu

Chepa Kalla Papa
China Wallu Datindiro
Kurravalla Gundellona Gulabilu Natindiro
Jeans Lo Vachina Jabilamma Ro

A Hearty Welcome Oh My Maalaxmi
Arey What A Freedom Antu Follow Me
Aage Peeche Neeche Dekhona
Nee Vampulu Anni Laserlatho Looti Chesena

Mailu Mailu Mailu Idi Padarella Fileuu
Kassumani Andalanni Pageelu
Railu Railu Railu Kadilindi Kanne Railu
Queelo Vachi Cheppandayya Hai Hai Lu Ha Ha

Langareyakae Nee Langa Ooni Tho
Yeta Value Nadumu Needi Entho Dangerae
Manta Pettakae Chiru Navvula Petrol Tho
Paduchu Valla Gundelanni Dhoodhi Pinjalae

Gonthu Vintage Chalae Chinnabodha Nightingalae
Nadaka Choosaranate Chalae
Street Motham Golae Golae

Orayyo Brahmayyo Neku Vandanam

Jaana Bethula Sokula Khajana
Arey Dachestavu Enduku O Maina
Oorinchakae Nanne Samosa Naa Monalisa
Nee Gundelokiche Naa Visa

Hey Mailu Mailu Mailu Aha Aha Aha Ha
Padarella Fileu Aha Aha Aha Ha
Mailu Mailu Mailu Idi Padarella Fileu
 Kassssumani Andalanni Pageelu

Nanga Nachivae Nakarala Naarivae 
Naarinja Pandu Lanti Soku Naaku Ivvavae
Busalu Kottakae New Bunga Moothitho
Arey Bujji Gunde Naadi Asalae Pagili Povunae Huyy

Chandanala Olle Huyy 
Hattukuntae Methaga Unde Huyy
Endukantae Neelo Unna Andalanni Puvvula Dindle
Andamae Nuvvani Andamae Ane

Hey College Kae Oopiri Ichavae Day Lo Punnami Vennela Techavae
Roti Roja Puvvayi Navvindae Nee Padam Thaki
Matte Manchuayi Challaga Thakindae 

Mailu Mailu Mailu Idi Padarella Fileuu
Kassumani Andalanni Paaaageelu
Railu Railu Railu Kadilindi Kanne Railu
Queelo Vachi Cheppandayya Hai Hai Hai Hai Lu

Community

Like, share, and discuss

to start a discussion.