Back to Lyrics
Brahmotsavam

Brahmotsavam

2016 · 7 songs

Telugu

ఆట  పాటలాడు  నలుగురిలో 
మాటలాడు  చూడు  మనసులతో 
చెలిమల్లుకొని  మనుషులతో 
దారి  పొడుగు  పయనంలో 
దారి  చూపిన  నడకలతో 
ఆడి  పాడి  ఆడి  పాడే 
ఈ  క్షణమన్నది  నిజమే  అయితే 
చూడని  రేపుని  ఇప్పుడే  కణమా 
అలవాటైతే  ఈ  ఉత్సవమే 
మది  మరి  మరి  కోరదా  మరల  మరల 

చూసినదేదైనా  చూడనివేవైనా 
చూపుకి  దొరికినదే  కనువిందవదా 
ఒకరికి  పదుగురిగా  కన్నది ఏదైనా 
విన్నది  ఏదైనా  పది  పది  అవదా 
తెలుపుతోనీ  నేను  నా  సంగతులేవో 
తెలుసుకొని  నేను  నీ  గుసగుసలేదో 
అడగమని  తెలుపమని 
మనలో  మనకే  మనతో  మనమే 
ఈ  క్షణమన్నది  నిజమే అయితే 
చూడని  రేపుని  ఇప్పుడే  కణమా 
అలవాటైతే  ఈ  ఉత్సవమే 
మది  మరి మరి  కోరదా  మరల  మరల 

వున్నది  ఏదైనా  వుండేదేదైనా 
వుండటమొకటేలే  అద్భుతమవధా 
దూరం  ఎంతున్నా  చేరేదెప్పుడైనా 
మనమై  నడిచినదే  సగమై  అవదా 
కళ్ళతోనే  దాగిన  కళలను  యేవో 
మనసు  ధాటి  రానానే  కధలను  యేవో 
చూపమని  చెప్పమని 
మనలో  మనకే  మనతో  మనమే 
ఈ  క్షణమన్నది  నిజమే  అయితే 
చూడని  రేపుని  ఇప్పుడే  కనమా 
అలవాటైతే  ఈ  ఉత్సవమే 
మది  మరి  మరి  కోరదా  మరల  మరల

English

Aata paatalaadu nalugurilo
Maatalaadu choodu manasulatho
Chelimallukoni manushulatho
Dhaari podugu payanamulo
Dhaari choopina nadakalatho
Aadi paadi aadi paade
Ee kshanamannadhi nijame ayithe
Choodani repuni ippude kanama
Alavataithe ee utsavame
Madhi mari mari koradha marala marala

Choosinadhedhaina choodanivevaina
Choopuki dhorikinadhe kanuvindhavadha
Okariki padhuguriga kannadhi yedhaina
Vinnadhi yedhaina padhi padhi avadha
Teluputoni nenu naa sangatulevo
Telusukoni nenu nee gusagusaledho
Adagamani telupamani
Manalo manake manatho manamai
Ee kshanamannadhi nijame ayithe
Choodani repuni ippude kanama
Alavataithe ee utsavame
Madhi mari mari koradha marala marala

Vunnadhi yedhaina vundedhedhaina
Vundatamokatele adhbuthamavadha
Dhooram yenthunna cheredhepudaina
Manamai nadichinadhe sagamai avadha
Kallalone daagina kalalanu yevo
Manasu dhaati raanane kadhalanu yevo
Choopamani cheppamani
Manalo manake manatho manamai
Ee kshanamannadhi nijame ayithe
Choodani repuni ippude kanama
Alavataithe ee utsavame
Madhi mari mari koradha marala marala

Community

Like, share, and discuss

to start a discussion.