Back to Lyrics
Boss

Boss

2006 · 3 songs

Telugu

నా  కళ్ళు  వాలే  నా  వొళ్ళు  తూలే 
నా  జాల్లో  పూలే  చేసెను  గోలే 
నా  గుండె  రైలే  ఉరికే  ఇవాళే 

అట్టట్ట  జరిగిందంటే  పుట్టింది  ప్రేమేలే  లే 

జీలే  జీలే  ప్యార్  మే  జీలే 
జీలే  జీలే  ప్యార్  మే  జీలే 

పదహారు  ఎల్లే  దాటావు  చాల్లే 
కొరికావు  గోళ్లే  నమిలావు  నీళ్ళే 
తడిమావు  దిల్ ఏయ్  తనువంతా  జిల్లే  
అయ్యయ్యో  జరిగిందింటే  అయ్యింది  ప్రేమేలే  లే 

జీలే  జీలే  ప్యార్  మే  జీలే 
జీలే  జీలే  ప్యార్  మే  జీలే 

దాదాపు  ఆడాళ్ళంతా  పైటేస్తారు  ఎడం   వైపు 
దాదాపు  ఆడాళ్ళంతా  పైటేస్తారు  ఎడం  వైపు 
తమలోని  హృదయం  ఎపుడు  పడిపోకుండా  అది  కాపు 

మగ  వాళ్ళ  చొక్కాకి  ఎడం  వైపే  జేబులు 
మాది  కన్నా  పదిలంగా  దాస్తారు  డబ్బులు 
కుడి  ఎడమల  గొడవే  తగ్గి  పొంగేది  ప్రేమేలే  లే 

జీలే  జీలే  ప్యార్  మే  జీలే 
జీలే  జీలే  ప్యార్  మే  జీలే 

అమ్మాయిని  కవితాల్లోన  నదితోనే  పోలుస్తారు 
అమ్మాయిని  కవితాల్లోన  నదితోనే  పోలుస్తారు 
అటు  గాని  వెళ్ళామంటే  నవ్వేసి  ముంచేస్తారు 

అబ్బాయిని  పోల్చారు  సముద్రంతో  పోలికా  
తన  నిండా  నీళ్లున్నా  తాగేందుకు  లేదింకా
 
పన్నీటి  సాగరమల్లే  సాగేసు  ప్రేమేలే  లే 

జీలే  జీలే  ప్యార్  మే  జీలే 
జీలే  జీలే  ప్యార్  మే  జీలే 

నా  కళ్ళు  వాలే  నా  వొళ్ళు  తూలే 
నా  జాల్లో  పూలే  చేసెను  గోలే 
నా  గుండె  రైలే  ఉరికే  ఇవాళే 
అట్టట్ట  జరిగిందంటే  పుట్టింది  ప్రేమేలే  లే 

జీలే  జీలే  ప్యార్  మే  జీలే 
జీలే  జీలే  ప్యార్  మే  జీలే 

జీలే  జీలే  ప్యార్  మే  జీలే 
జీలే  జీలే  ప్యార్  మే  జీలే

English

Naa kallu vaale naa vollu toole
Naa jallo poole chesenu gole
Naa gunde raile urke ivaale

Attatta jarigindante puttindi premele le

Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele

Padahaaru elle daataavu chaalle
Korikaavu golle namilaavu neelle
Tadimaavu dille tanuvanta jille
Ayyayyo jarigindinte ayyindi premele le

Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele

Dadaapu aadaallanta paitestaaru edam vaipu
Dadaapu aadaallanta paitestaaru edam vaipu
Tamaloni hrudayam yepudu padipokunda adi kaapu

Maga vaalla chokkaaki edam vaipe jebulu
Madi kanna padilamga daastaaru Dabbuluu
Kudi edamala godave taggi pongedi premele le

Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele

Ammaayini kavitallona naditone polustaaru
Ammaayini kavitallona naditone polustaaru
Atu gaani vellaamante navvesi munchestaaru

Abbayini polchaaru samudramto polikaa
Tana nindaa neellunnaa taagenduku ledikaa

Panneeti saagaramalle saagesu premele le

Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele

Naa kallu vaale naa vollu toole
Naa jallo poole chesenu gole
Naa gunde raile urke ivaale
Attatta jarigindante puttindi premele le

Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele

Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele

Community

Like, share, and discuss

to start a discussion.