Back to Lyrics
Bodyguard

Bodyguard

2012 · 4 songs

Telugu

కావాలనుకున్న  ప్రేమని 
కావాలని  చేరిపా  దానిని 
నేనేం  చేస్తున్న  మంచిని 
మన్నించవా  నీ  చెలిని 
నిజంగా  నిజాన్ని  ఇదంటూ  తెలుపగ  లేను  అని 
భరించ  విషాన్ని  ప్రియా  నీకోసమని 
నా  ప్రాణములోన  ప్రాణంలా  నిలిచిపోయావే  ప్రేమ 
ఈ  నిముషాన  నీ  హృదయంలో  నేనే  లేనంటే  నమ్మేదెలా 
కావాలనుకున్న  ప్రేమని 
కావాలని  చేరిపా  దానిని 
ఎందుకో  ఎందుకో  నను  తీయని  గొంతుతో  పిలిచిందెందుకో 
ఎందుకో  ఎందుకో  విడిపోయేందుకు  నను  కలిసావెందుకో

English

Kaavalanukunna premane
kaavaalani cheripaa daanine
nenem chesthunna manchini
manninchava nee chelini
Nijanga nijaanni idantu thelupaga lenu ani
bharincha vishaanni priya neekosamani
naa praanamulona praanamla nilichipoyaave prema
ee nimushaana nee hrudayamlo nene lenante nammedela
Kaavalanukunna premane
kaavaalani cheripaa daanine
enduko enduko nanu theeyani gonthutho pilichindenduko
enduko enduko vidipoyenduke nanu kalisaavenduko

Community

Like, share, and discuss

to start a discussion.