Back to Lyrics
Bobbili Simham

Bobbili Simham

1994 · 4 songs

Telugu

ఎక్కడ  ఎక్కడ  అక్కడ 
ఎక్కడ  ఎక్కడ  అక్కడ 
ఎక్కడ  ఎక్కడ  అక్కడ  
ఎక్కడ  ఎక్కడ  అక్కడ 
ఎక్కడ  ఎక్కడ  ఎక్కడ  అక్కడ   

మాయదారి  పిల్లాడా  చెయ్యి  వెయ్యకక్కడ 
ఎక్కడ  అక్కడ 
మల్లెపూల  వీరుడా  తొంగి  చూడకక్కడ 
ఎక్కడ  అక్కడ 
మజాగుంది  భామ  ఖలేజాల  కామ  
బడాయేల  భామ  బందరులో 

మాయదారి  పిల్లాడా  చెయ్యి  వెయ్యకక్కడ 
ఎక్కడ  అక్కడ 
మల్లెపూల  వీరుడా  తొంగి  చూడకక్కడ 
ఎక్కడ  అక్కడ 

నీ  కొబ్బరెంత  ఉంటుందో 
నా  కోరుడంత  ఉంటుంది  
సఖియా  సుఖియా  ప్రియంఓ   
లయాలే  పిరాయించాకే 
నీ  కన్ను  పడితే  కాకాలు   
నా  సోకు  చదివే  శ్లోకాలు 
ప్రియుడా  మయుడా  
జతగా  జతులే  చలాయించారా 

హొయ్  నెమలి  పాపాల  పురులు  విప్పుకో 
చినుకు  చీరలో  తలూకు  పెంచుకో 
చిలిపి  కంటిలో  మెరుపు  చూసుకో 
ఉరిమినప్పుడే  ఉడుకు  తెలుసుకో 
లాగయించుకోరా  లడ్డు  లా 

మాయదారి  పిల్లాడా  చెయ్యి  వెయ్యకక్కడ 
ఎక్కడ  అక్కడ 
మల్లెపూల  వీరుడా  తొంగి  చూడకక్కడ 
ఎక్కడ  అక్కడ 

ఓల్లెక్కి  కూసే  వయ్యారం  
వాటేసుకుంటే  జాగారం 
బాకారం  వకరం   
జంటైపోతే  మహా  మోతలే 
హొయ్  తబ్బిబ్బు  వొళ్ళు  తారంగం 
పక్కేయమంది  పంచాంగం 
ఎగుడు  దిగుడు  సొగసే   
వలచే  కథే  వింతలే 

రాతిరేళలో  కోడి  కూతటా   
పుంజు  కోరిక  దించ  మేతటా 
పంచడానికే  పంచదారట  
మంచమెక్కితే  వంశదారట 
సవలందుకోవే  సారాంశంలో 

మాయదారి  పిల్లాడా  చెయ్యి  వెయ్యకక్కడ 
ఎక్కడ  అక్కడ 
మల్లెపూల  వీరుడా  తొంగి  చూడకక్కడ 
ఎక్కడ  అక్కడ 
మజాగుంది  భామ  ఖలేజాల  కామ  
బడాయేల  భామ  బందరులో 

మాయదారి  పిల్లాడా  చెయ్యి  వెయ్యకక్కడ 
ఎక్కడ  అక్కడ 
మల్లెపూల  వీరుడా  తొంగి  చూడకక్కడ 
ఎక్కడ  అక్కడ

English

Yekkada Yekkada Akkada
Yekkada Yekkada Akkada
Yekkada Yekkada Akkada
Yekkada Yekkada Akkada
Yekkada Yekkada Yekkada Akkada 

Maayadari Pillada Cheyyi Veyyakakkada
Yekkada Akkada
Mallepoola Veeruda Thongi Choodakakkada
Yekkada Akkada
Majaagundi Bhama Khalejaala Kaama
Badayela Bhama Bandarulo

Maayadari Pillada Cheyyi Veyyakakkada
Yekkada Akkada
Mallepoola Veeruda Thongi Choodakakkada
Yekkada Akkada

Nee Kobbarentha Untundo
Naa Korudantha Untundi
Sakhiya Sukhiya Priyamow 
Layale Pirayinchake
Nee Kannu Padithe Kakaalu 
Naa Soku Chadive Slokaalu
Priyudaa Mayudaa 
Jathaga Jathule Chalayinchara

Hoy Nemali Paapala Purulu Vippuko
Chinuku Cheeralo Thaluku Penchuko
Chilipi Kantilo Merupu Chusuko
Uriminappude Uduku Telusuko
Lagayinchukora Laddu Laa

Maayadari Pillada Cheyyi Veyyakakkada
Yekkada Akkada
Mallepoola Veeruda Thongi Choodakakkada
Yekkada Akkada

Vollekki Koose Vayyaram
Vaatesukunte Jaagaram
Bakaram Vakaram 
Jantaipothe Maha Mothale
Hoy Thabbibbu Vollu Tharangam
Pakkeyamandi Panchangam
Yegudu Digudu Sogase 
Valache Kathe Vinthale

Raathirelalo Kodi Kootatha
Punju Korika Dincha Metata
Panchadaaniki Panchadaarata
Manchamekkithe Vamsadaarata
Savalandhukove Sarasamlo

Maayadari Pillada Cheyyi Veyyakakkada
Yekkada Akkada
Mallepoola Veeruda Thongi Choodakakkada
Yekkada Akkada
Majaagundi Bhama Khalejaala Kaama
Badayela Bhama Bandarulo

Maayadari Pillada Cheyyi Veyyakakkada
Yekkada Akkada
Mallepoola Veeruda Thongi Choodakakkada
Yekkada Akkada

Community

Like, share, and discuss

to start a discussion.