Back to Lyrics
Bimbisara

Bimbisara

2022 · 3 songs

Telugu

గుండె  దాటి  గొంతు  దాటి
పలికిందేదో  వైనం
మోడువారిన  మనసులోనే
పలికిందేదో  ప్రాణం

ఆ  కన్నుల్లోనే  గంగై
పొంగిన  ఆనందం
కాలంతో  పరిహాసం
చేసిన  స్నేహం

పొద్దులు  దాటి  హద్దులు  దాటి
జగములు దాటి  యుగములు  దాటి

చెయ్యందించమంది  ఒక  పాశం
ఋణ పాశం  విధి  విలాసం
చెయ్యందించమంది  ఒక  పాశం
రుణ పాశం  విధి  విలాసం

అడగాలే  కానీ  ఏదైనా
ఇచ్ఛే  అన్నయ్యనౌతా
పిలవాలే  కానీ  పలికేటి
తోడు  నీడయ్యిపోతా

నీతో  ఉంటే  చాలు
సరితూగవు  సామ్రాజ్యాలు
రాత్రి  పగలు  లేదే  దిగులు
తడిసె  కనులు  ఇదివరకెరుగని
ప్రేమలో  గారంలో

చెయ్యందించమంది  ఒక పాశం
ఋణ పాశం  విధి  విలాసం
ప్రాణాలు  ఇస్తానంది
ఒక  బంధం  రుణబంధం

నోరారా  వెలిగే  నవ్వుల్ని
నేను  కళ్ళారా  చూసా
రెప్పల్లో  ఒదిగే  కంటిపాపల్లో
నన్ను  నేను  కలిసా

నీతో  ఉంటే  చాలు
ప్రతి  నిమిషం  ఓ  హరివిల్లు
రాత్రి  పగలు  లేదే  గుబులు
మురిసే  ఎదలు  ఇదివరకెరుగని
ప్రేమలో  గారంలో

ప్రాణాలు  ఇస్తానంది  ఒక  పాశం
రుణపాశం  విధి  విలాసం
చెయ్యందించమంది
ఒక  బంధం  ఋణబంధం

ఆటల్లోనే  పాటల్లోనే
వెలిసిందేదో  స్వర్గం
రాజే  నేడు  బంటై  పోయినా
రాజ్యం  నీకే  సొంతం

English

Gunde daati gonthu daati
Palikindedo vainam
Moduvaarina manasulone
Palikindedo pranam

Aa kannullone gangai pongina anaadam
Kalamtho parihasam chesina sneham
Poddulu daati haddulu daati
Jagamulu daati yugmulu daati

Cheyyandinchamandi oka paasam
Runapasam vidhi vilaasam
Cheyyandinchamandi okaa paasam
Runapasam vidhi vilaasam

Adagaale kaani
Edaina ichhe annayyanoutha
Pilavaale kaani
Paliketi todu needayi potha

Neetho unte chalu
Sarithugavu saamrajyalu
Raatri pagalu lede digulu
Tadise kannulu idivarakerugani
Premalo garamlo

Cheyyandinchamandi oka paasam
Runapasam vidhi vilaasam
Pranalistanandi oka bandham
Runa bandham

Noraara velige navvulni nenu
Kallara choosa
Reppallo odhige kantipapallo
Nannu nennu kalisaa

Neetho unte chalu
Prathinimisham o harivillu
Raatri pagalu lede digulu
Murise edalu idhivarakerugani
Premalo garamlo

Pranaalu isthanandi oka paasam
Runapaasam vidhivilaasam
Cheyyandinchamandi oka bandham
Runa bandham

Aatallone paatallone
Velisindedo swargam
Raje nedu bantaipoyina
Raajyam neeke sontham

Community

Like, share, and discuss

to start a discussion.