Back to Lyrics
Billa

Billa

2009 · 4 songs

Telugu

నేనుండే  స్టయిలే   ఇలా  ఎదిగానే  నియంతలా  ఎవరైనా  సలాం  అనేలా 
అడుగడుగు  ఒకేలా  నడవనుగా  యేవేళ  ఎవరు  నను  ఊహించేలా 

నే  వల  విసిరితే  విల  విల  నే  నల  కదిలితే  హల  గుల 

మై  నేమ్  ఇస్  బిల్లా  బి  ఫర్  బిల్లా   ఒకటే  సైన్యం  ల  వచ్చనిల్లా 
మై  నేమ్  ఇస్  బిల్లా  బిజిలి  బిల్లా   మెరుపే  మనిషైతే  ఉంటాడిలా 

ఎనిమి  ఎవ్వడైనా  యముడిని  నేనేనంట  డేంజర్  ఖతం  చూపిస్త 
భయమే  నాకెదురైనా  దాన్నే  బంతాడేస్తా  పాతాళంలో  పాతేస్తా 

నా  కదం  పిడుగుకు  చలి  జ్వరం  ఆయుధం  నాకది  ఆరోప్రాణం 

మై  నేమ్  ఇస్  బిల్లా  థండర్  బిల్లా  నాకే  ఎదురొచ్చి  నిలిచేదెలా 
మై  నేమ్  ఇస్  బిల్లా  టైగర్  బిల్లా  పంజా  గురి  పెడితే  తప్పేదెలా  

యు  ఆర్  బోర్న్  టూ  రూల్  డీడ్లీ  బిల్లా  ఓన్లీ  బిల్లా 
యు  ఆర్  బోర్న్  టూ  రూల్ 
యు  ఆర్  టూ  కూల్  టూ  బి  ఫర్  బిల్లా  తండేరిల్ల   
యు  ఆర్  టూ  కూల్ 

మనిషిని  నమ్మను  నేను  మనస్సును  వాడను  నేను  నీడై  నన్నే  చూస్తుంటా 
మూడో  కన్నె  కన్ను  ముప్పే  రానివ్వను  మరణం  పైనే  గెలుస్తా 

నా   గతం  నిన్నటి  తోనే  ఖతం  ఈ  క్షణం  రేపో  రాదే  రణం 

మై  నేమ్  ఇస్  బిల్లా  డెయిడ్లీ  బిల్లా  దూకే  లావా  ని  ఆపేదెలా 
మై  నేమ్  ఇస్  బిల్లా  ఓన్లీ  బిల్లా  ఎప్పుడేం  చేస్తానో  చెప్పేదెలా

English

nenunde stylaa ilaa yedigaane neyanthala yevaraina salaam aneyla
adugadugu okela nadavanuga yevela yevaru nanu oohinchela

ne vala visirithe vila vila ne nala kadilithe hala gula

my name is billa b for billa okate sainyam la vachhanilla    
my name is billa bijili billa merupe manishaithe vuntaadila    

enemy yevvadaina yamudini nenenanta danger khatham chupistha
bhayame nakeduraina daanne banthaadestha paathaalamlo paathestha

na kadam piduguku chali jwaram aayudham naakadi aaropraanam

my name is billa thunder billa naake edurochhi nilichedela
my name is billa thunder billa panja guri pedithe thappedela

you are born to rule  deadly billa only billa 
you are born to rule
you are too cool to be for billa  thunderilla 
you are too cool           

manishini nammanu nenu manassunu vaadanu nenu needai nanne chusthunta
mudo kanne kannu muppe raanivvanu maranam paine gelusthaa 
  
naa gatham ninnati thone khatham ee kshanam repo raade ranam

my name is billa deadly billa  dooke laava ni aapedelaa
my name is billa only billa yepudem chesthano cheppedelaa

Community

Like, share, and discuss

to start a discussion.