Back to Lyrics
Bhola Shankar

Bhola Shankar

2023 · 5 songs

Telugu

చోలె  నాచి  ఓ  నాచి
చోలె  నాచి  ఓ  నాచి
చోలె  నాచి  ఓ  నాచి
చోలె  నాచి  ఓ  నాచి

చోలె  చోలె  చోలె  చోలో  నాచి
బాబు  మోషల్  చోలో  నాచి
చోలె  చోలె  చోలె  చోలో  నాచి
బాబు  మోషల్  చోలో  నాచి

జిల్లెలె  జిల్లెలె  
జింకచిక  జిల్లెలే
లెలెలే  మజాలే  
జిందగికా  మజాలే

జోషు  నింపు  బేటా
నువ్  ఉన్న  ప్రతీ  చోటా
ఖుషీ  ఉండాలంటా
నువ్వు  చెప్పేలోగా  టాటా

కొట్టర  కొట్టు  తీనుమారో  ఓ  ఓ
కట్టలే  తెగేలా  హుషారో
కొట్టర  కొట్టు  తీనుమారో  ఓ  ఓ
కట్టలే  తెగేలా  హుషారో

జిల్లెలె  జిల్లెలె  
జింకచిక  జిల్లెలే
లెలెలే  మజాలే  
జిందగికా  మజాలే

బ్లాకండు  వైటులోన
నీ  రెండు  కళ్ళే  ఉన్నా
రంగు  రంగుల్లోన
నువు  కలలు  కనర  కన్నా

కొట్టరా  కొట్టు  తీనుమారో  ఓ  ఓ
కట్టలే  తెగేలా  హుషారో
కొట్టరా  కొట్టు  తీనుమారో  ఓ  ఓ
కట్టలే  తెగేలా  హుషారో

లైఫంటే  లయను  సఫారి
అందులో  నువ్వే  షికారి
సూటిగా  దూసుకెళ్లి  చెయ్  స్వారీ

నువ్వు  సాగేటి  నీ  దారి
స్పీడు  బ్రేకర్ల  సవారి
నవ్వు  నిన్ను  మోసుకెళ్ళే  ఫెర్రారీ

అరె  సంతోషాల  డోలీ
అరె  సంతోషాల  డోలీ
ఎక్కి  సుట్టూ  ఊరేగాలి
ఎక్కి  సుట్టూ  ఊరేగాలి

బతుకంటే  రంగుల  హోళీ
ప్రతిక్షణం  ఓ  దివాళి
నిలువెల్లా  ఫైరే
నీలో  నిండి  ఉండాలి

కొట్టరా  కొట్టు  తీనుమారో  ఓ  ఓ
కట్టలే  తెగేలా  హుషారో
కొట్టరా  కొట్టు  తీనుమారో  ఓ  ఓ
కట్టలే  తెగేలా  హుషారో

జిల్లెలె  జిల్లెలె  
జింకచిక  జిల్లెలే
లెలెలే  మజాలే  
జిందగికా  మజాలే

జిల్లెలె  జిల్లెలె  
జింకచిక  జిల్లెలే
లెలెలే  మజాలే  
జిందగికా  మజాలే

English

Chole Naachi Oo Naachi
Chole Naachi Oo Naachi
Chole Naachi Oo Naachi
Chole Naachi Oo Naachi

Chole Chole Chole Cholo Naachi
Babu Mooshal Cholo Naachi
Chole Chole Chole Cholo Naachi
Babu Mooshal Cholo Naachi

Jillele Jillele 
Jinkachika Jillele
Lelele Mazaale 
Zindagi Ka Majaale

Joshu Nimpu Beta
Nuv Unna Prathi Chota
Kushi Undaalanta
Nuvvu Cheppelogaa TATA

Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro
Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro

Jillele Jillele 
Jinkachika Jillele
Lelele Mazaale 
Zindagi Ka Majaale

Black and White Lona
Nee Rendu Kalle Unnaa
Rangu Rangullona
Nuvu Kalalu Kanara Kannaa

Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro
Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro

Life Ante Lion Safari
Andhulo Nuvve Shikaari
Sootiga Doosukelli Chey Swaari

Nuvvu Saageti Nee Daari
Speedu Breakarla Savaari
Navvu Ninnu Mosukelle Ferrari

Arey Santoshaala Dholi
Arey Santoshaala Dholi
Ekki Suttu Ooregaali
Ekki Suttu Ooregaali

Bathukante Rangula Holi
Prathikshanam O Diwaali
Niluvellaa Fire Ye
Neelo Nindi Undaali

Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro
Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro

Jillele Jillele 
Jinkachika Jillele
Lelele Mazaale 
Zindagi Ka Majaale

Jillele Jillele 
Jinkachika Jillele
Lelele Mazaale 
Zindagi Ka Majaale

Community

Like, share, and discuss

to start a discussion.