Back to Lyrics
Bhartha Mahasayulaku Wignyapthi

Bhartha Mahasayulaku Wignyapthi

2026 · 3 songs

Telugu

హే  చల్లగాలి  కావాలంటే  
చందమామను  తీసుకొస్తాడే
సన్నజాజి  కావాలంటే  
సంత  మొత్తం  మోసుకొస్తాడే

అడిగింది  అందిస్తాడే  
అంతకు  మించింది  తెచ్చిస్తాడే
కోరింది  తీరుస్తాడే  
వేరే  కోరిక  నాకింకా  లేకుండా  చేస్తాడే

హ  అద్దం  ముందు  నిలబడి  అబద్ధం  చెప్పలేనే
నా  అద్దం  అంటే  నువ్వే  మరి  ఈ  నిజం  దాచలేనే
ఆ  అద్దం  ముందు  నిలబడి  అబద్ధం  చెప్పలేనే
నా  అద్దం  అంటే  నువ్వే  మరి  ఈ  నిజం  దాచలేనే

నీకు  నచ్చిన  సంగీతమేంటి  
నీ  చెప్పుల  సవ్వడి
నువ్వు  మెచ్చిన  నగలు  ఏంటి
మెడ  వంపున  ముద్దు  తడి

నీకిష్టమైన  చోటు  ఏంటి
అది  చల్లని  నీ  ఒడి
నువ్వు  కోరుకున్న  దుస్తులేంటి
నీ  వెచ్చని  కౌగిలి  నులి  వెచ్చని  కౌగిలి

నా  ఇష్టలేవైనా  నీతోనే  పెనవేయగా
నువ్వు  తప్ప  ఇంకేవైనా  నా  కంటికి  కనిపించునా

హొయ్  అద్దం  ముందు  నిలబడి  అబద్ధం  చెప్పలేనే
నా  అద్దం  అంటే  నువ్వే  మరి  ఈ  నిజం  దాచలేనే
అద్దం  ముందు  నిలబడి  అబద్ధం  చెప్పలేనే
నా  అద్దం  అంటే  నువ్వే  మరి  ఈ  నిజం  దాచలేనే

హే  నీకు  నచ్చిన  పరిమళమేంటి
నీ  ఒళ్ళే  నిలువెల్లా
నువ్వు  మెచ్చిన  పెయింటింగ్  ఏంటి
గుండె  కంటిన  బొట్టు  బిల్లా

నువ్వు  రోజు  చదివేదేంటి
నీ  పరువాల  పత్రికని
నువ్వు  చోడొద్దు  అనుకున్నదేంటి
నీ  కన్నుల  నీటిని  నీలి  కన్నుల  నీటిని

ఎవ్వరి  ప్రాణాలు  వాళ్ళు  చూసే  విలే  లేదు
కానీ  నా  పంచ  ప్రాణాల  రూపాన్ని  నీలో  చూస్తున్నా

హొయ్  అద్దం  ముందు  నిలబడి  అబద్ధం  చెప్పలేనే
నా  అద్దం  అంటే  నువ్వే  మరి  ఏ  నిజం  దాచలేనే
అద్దం  ముందు  నిలబడి  అబద్ధం  చెప్పలేనే
నా  అద్దం  అంటే  నువ్వే  మరి  ఈ  నిజం  దాచలేనే

English

Hey challa gaali kaavalante 
Chandamaamanu teesukostaade
Sannajaaji kaavalante 
Santha mottam mosukostaade

Adigindi andistaade 
Anthaku minchindi techchistaade
Korindi teerustaade 
Vere korika naastinka lekunna chesthaade

Hoy addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene
Aa addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene

Neeku nacchina sangeetame enti
Nee cheppula savvadi
Nuvvu mecchina nagala enti
Meda vampuna mudda tadi

Neekishtamaina chotu enti
Adi challani nee odi
Nuvvu korukunna dustule enti
Nee vecchani kaugili nuli vecchani kaugili

Naa ishtale vaina neetone penaveyaga
Nuvvu thappa inkaveyna naa kantiki kanipinchunaa

Hoy addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene
Addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene

Hey neeku nacchina parimalame enti
Nee olle niluvellaa
Nuvvu mecchina painting enti
Gunde kantina bottu billa

Nuvvu roju chadivede enti
Nee paruvaala patrikani
Nuvvu choododdu anukunnade enti
Nee kannula neetini neeli kannula neetini

Evvare praanalu vaallu chooselae viledu
Kaani naa pancha praanala roopaanni neelo choosthunna

Hoy addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene
Addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene

Community

Like, share, and discuss

to start a discussion.