Loading next scene...
Loading next scene...
Loading next scene...

2021 · 3 songs
Telugu
యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు నాకై పుట్టిన పారు నువ్వే బంగారు యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు నాకై పుట్టిన పారు నువ్వే బంగారు నీ నా ఇంటిపేరు ఎపుడో కలిపేశారు ఇకపై మిగిలిందొకటే దండల తార్మారు కృష్ణ మాయే నీకు నాకు ఇలా వేసినాదే పూల సంకెల దక్కినావే కన్నె రాధలా నా మనసే విన్నట్టే తేలిపోయా నింగి తారల పేలి పోయా గాలి బూరల ఇంత హాయా కుందనాల బొమ్మలాగ నాతో నువ్వుంటే యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు నాకై పుట్టిన పారు నువ్వే బంగారు హే ఒక్కటంటే ఒక్క జీవితం నువ్వు పక్కనుంటే ఎంత అద్భుతం నువ్వుగా వందేళ్ళ పండుగై నా గుండె నిండెనే స్వర్గాల అమృతం హే బుజ్జి గుండె తెల్ల కాగితం దానిపైన నువ్వు ప్రేమ సంతకం నవ్వులే గులాబి పువ్వులై నీ కాలి బాటకు వరాల స్వాగతం సీతాకోక నువ్వుగా నీపై చుక్క నేనుగా చుక్కల్దాకా సాగెనే నాలో సంబరం అందమైన మత్తు మందులా లక్ష కోట్ల లంకె బిందెలా చేరినావే ప్రేమలేఖలా నా రంగుల రసగుల్లా యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు నాకై పుట్టిన పారు నువ్వే బంగారు నీ నా ఇంటిపేరు ఎపుడో కలిపేశారు ఇకపై మిగిలిందొకటే దండల తార్మారు
English
Yaanam Pantulugaru Epudo Cheppeshaaru Naakai Puttina Paaru Nuvve Bangaru Yaanam Pantulugaru Epudo Cheppeshaaru Naakai Puttina Paaru Nuvve Bangaru Nee Naa Intiperu Epudo Kalipeshaaru Ikapai Migilindhokate Dhandala Thaarmaaru Krishna Maaye Neeku Naaku Ilaa Vesinaadhe Poola Sankela Dhakkinaave Kanne Raadhalaa Naa Manase Vinnatte Thelipoyaa Ningi Thaarala Peipoyaa Gaali Boorala Intha Haayaa Kundhanaala Bommalaaga Naatho Nuvvunte Yaanam Pantulugaru Epudo Cheppeshaaru Naakai Puttina Paaru Nuvve Bangaru Hey Okkatante Okka Jeevitham Nuvvu Pakkanunte Entha Adbhutam Nuvvugaa Vandhella Pandugai Naa Gunde Nindene Swargala Amrutham Hey Bujji Gunde Thella Kaagitham Dhaanipaina Nuvvu Prema Santhakam Navvule Gulabi Puvvulai Nee Kaali Baataku Varaala Swaagatham Seethakoka Navvugaa Neepai Chukka Nenugaa Chukkaldhaaka Saagene Naalo Sambaram Andhamaina Matthu Mandhulaa Laksha Kotla Lanke Bindhelaa Cherinaave Premalekhalaa Naa Rangula Rasagullaa Yaanam Pantulugaru Epudo Cheppeshaaru Naakai Puttina Paaru Nuvve Bangaru Nee Naa Intiperu Epudo Kalipeshaaru Ikapai Migilindhokate Dhandala Thaarmaaru