Back to Lyrics
Baadshah

Baadshah

2013 · 6 songs

Telugu

కలహిస్తే  కతం  వినుకో  
తలాదించి  సలాం  అనుకో 
బరిలోన  సికందర్యే  బాదుషా 
సమురాయి  సరం  పదునే 
పగవాడి  నరం  తెగునే 
నడకలో  చురుకు  తల  థానే  దుడుకు  శత్రువుల  ఒంట్లో  ఉడుకు 
శిఖరాద్రి  ఎక్కి  శాసించు  వరకు  తాను  తీయడుగా  కునుకు 
బాదుషా  బాదుషా 
కలహిస్తే  కతం  వినుకో 
తలాదించి  సలాం  అనుకో 
బరిలోన  సికందర్యే  బాదుషా 

సమరమే  నా  పిలుపు 
ఎరుగనే  ఏ  అలుపు 
ఆగని  ఏ  మలుపు  తుది  గెలుపు  దొరుకు  వరకు 
కదులుతూనే  కసిగా  దొరుకుతాయి  దునియా 
ఎనలేని  జోరు  అసమాన  తీరు  పులి  బిడ్డ  వీడు  కనుకే 
శిఖరాద్రి  ఎక్కి  శాసించు  వరకు  తాను  తీయడుగా  కునుకెయ్ 
బాదుషా

English

Kalahisthe katham vinuko
Thaladinchi salam anuko
Barilona sikandarye baadshah
Samurayi saram padune
Pagavaadi naram tegune
Nadakallo churuku thala thane duduku sathruvula ontlo uduku
Sikharadri ekki sasinchu varaku thanu theeyaduga kunuku
Baadshah baadshah
Kalahisthe katham vinuko
Thaladinchi salam anuko
Barilona sikandarye baadshah

Samarame naa pilupu
Yerugane ye alupu
Aagane ye malupu thudi gelupu doruku varaku
Kaduluthune kasigaa dorukuthayi duniya
Enaleni joru asamana theeru puli bidda veedu kanuke
Sikharadri ekki sasinchu varaku thanu theeyaduga kunukeyy
Baadshah

Community

Like, share, and discuss

to start a discussion.