Back to Lyrics
Auto Driver

Auto Driver

1998 · 3 songs

Telugu

చందమామ  చందమామ 
సింగారాల  చందమామ 

చందమామ  చందమామ 
సింగారాల  చందమామ 
చందమామ  చందమామ 
సాయంత్రాల  చక్కనమ్మ 
వస్తావా  కలిసొస్తావా 
కవ్వించే  కన్నుల  వెన్నేళ్లతో 
ఇస్తావా  మనసిస్తావా 
కైపెక్కే  కమ్మని  కౌగిలితో 

నింగి  నెల  తాళలేసే  మేళలెన్నడో 
నిన్ను  నన్ను  ఊరేగించే  మేఘాలెక్కడో
చందమామ  చందమామ 
సింగారాల  చందమామ 

కుర్ర  బుగ్గ  ఎర్ర  సిగ్గు  పిల్ల  నవ్వు  తెల్ల  ముగ్గు  వేసుకుంటాలే 
గీకెకంట  రేగే  మంటా  చేస్తే  వంట  నిన్నే  జంట  చేసుకుంటాలే 
ఊరించేటి   అందాలన్నీ 
ఊరించేటి  అందాలన్నీ  ఆరేశాక  ఆరాతీసా 
చీకట్లోనే  చిన్నందల  చిత్రలేనో  దాచలే
 
గుడిసైనా  చాలు  మనసు  ఉంటె 
గుడి  కన్నా  పదిలం  కలిసుంటే 
దాయి  దాయి  దరి  దాటి  పోనీకు  రేయి 
చందమామ  చందమామ 
సింగారాల  చందమామ 

తుళ్లింతలే  గోదారల్లే  ఏరు  నీరు  నీవు  నేనై  పొంగిపోదామా 
చుక్క  కళ్ళ  నీలాకాశం  జాబిలమ్మ  జాడే  ఉంటె  పున్నమయిపోదా 
మల్లె  గాలి  పాడే  లాలి 
మల్లె  గాలి  పాడే  లాలి  గిల్లి  గింత  పెట్టె  వేళా 
సన్న  జాజి  సయ్యాట్టలో  కన్నె  మోజు  చుసాలే 
చెలికడా  నీడై  నిల్చుంట 
జవరాల  అవుతా  నీ  చెంత 
చేయి  చేయి  చేయిదాటి  పోనీకు  హాయియ్ 

చందమామ  చందమామ 
సింగారాల  చందమామ 
చందమామ  చందమామ 
సాయంత్రాల  చక్కనమ్మ 
వస్తావా  కలిసొస్తావా 
కవ్వించే  కన్నుల  వెన్నేళ్లతో 
ఇస్తావా  మనసిస్తావా 
కైపెక్కే  కమ్మని  కౌగిలితో 

నింగి  నెల  తాళలేసే  మేళలెన్నడో 
నిన్ను  నన్ను  ఊరేగించే  మేఘాలెక్కడో

English

Chandamama chandamama
singarala chandamama

Chandamama chandamama
singarala chandamama
chandamama chandamama
saayantrala chakkanama
vastava kalisostava
kavinche kanula venellatho
istava manasistava
kaipeke kamani kaugilitho

Ningi nela taalalese melalennado
ninnu nannu ooreginche meghalekkado
chandamama chandamama
singarala chandamama

Kurra bugga erra siggu pilla navvu tella muggu vesukuntale
geekakanta rege manta cheste vanta ninne janta chesukuntale
oorinche andalani
oorincheti andalani aresaka arateesa
cheekatloni chinnandala chitraleno daachale

Gudesaina chaale manasu unte
gudi kanna padilam kalisunte
daayi daayi dari daati poniku reyi
chandamama chandamama
singarala chandamama

Tullintale godaralle eru neeru neevu nenai pongipodama
chukka kalla neelakasam jabilamma jaade unte punnamaipoda
malle gaali paade laali
malle gaali paade lalli gilli ginta pette vela
sanna jaji sayyattalo kanne moju chusale
chelikada needai nilchunta
jawarala avta nee chenta
cheyi cheyi cheyidaati poneeku hayii

Chandamama chandamama
singarala chandamama
chandamama chandamama
saayantrala chakkanama
vastava kalisostava
kavinche kanula venellatho
istava manasistava
kaipeke kamani kaugilitho

Ningi nela taalalese melalennado
ninnu nannu ooreginche meghalekkado

Community

Like, share, and discuss

to start a discussion.