Back to Lyrics
Ashoka Vanamlo Arjuna Kalyanam

Ashoka Vanamlo Arjuna Kalyanam

2022 · 3 songs

Telugu

ఓరోరి  సిన్నవాడ  సిన్నవాడ
గగ్గోలు  పడకోయ్  పిల్లగాడా
ఇంచి  గించి  సోచాయించి
లాభం  లేదురా

ఓరోరి  సిన్నవాడ  సిన్నవాడా
అబ్బబ్బా  ఇననంటావేరా
ఆటా  పాటా  ఆటు  పోటు
అంతా  మాయరా

రా  రా  రాకుమారా  శానా  సూసానేరా
నీ  కధ  రాసే  పని  నాది
ఏందా  తొందర

ఓరోరి  సిన్నవాడ  సిన్నవాడ
గగ్గోలు  పడకోయ్  పిల్లగాడా
ఇంచి  గించి  సోచాయించి
లాభం  లేదురా

ఓరోరి  సిన్నవాడ  సిన్నవాడా
అబ్బబ్బా  ఇననంటావేరా
ఆటా  పాటా  ఆటు  పోటు
అంతా  మాయరా

తలపులు  మోసే  కలవరమా
మనసుని  మోసే  కల  నిజమా
వదలకు  నన్నే  ఆశవాదమా

ఆశ  లేదు  దోశ  లేదు
ఏందిరా  నీ  సోది
బుర్ర  దాకా  పోనే  పోదా
సెవిలో  ఊదేది

చుప్  చాప్  గుంటూ  సూస్తా  ఉంటె
పోయేది  ఏముంది
సరిసరి  విషయమే
కురసగా  చెప్పేసెయ్  ఓ  సారి
అడుగులే  తడబడే  బతుకులో
భద్రం  సంచారీ

రా  రా  రాకుమారా  శానా  సూసానేరా
నీ  కధ  రాసే  పని  నాది
ఏందా  తొందర

ఓరోరి  సిన్నవాడ  సిన్నవాడ
గగ్గోలు  పడకోయ్  పిల్లగాడా
ఇంచి  గించి  సోచాయించి
లాభం  లేదురా

ఓరోరి  సిన్నవాడ  సిన్నవాడా
అబ్బబ్బా  ఇననంటావేరా
ఆటా  పాటా  ఆటు  పోటు
అంతా  మాయరా

English

Orori sinnavada sinnavaada
Gaggolu padakoy pillavaada
Inchi ginchi sochayinchi
Labaam ledhura

Orori sinnavada sinnavaada
Abbabba vinantavera
Aata paata aatu potu
Antha mayaara

Rara rakumara
Saana chushalera
Nee katha raase paani naadhi
Endha thondhara

Orori sinnavada sinnavada
Gaggolu padakoy pillavada
Inchi ginchi sochayinchi
Labam ledhura

Orori sinnavada sinnavada
Abbabba vinantavera
Aata paata aatu potu
Antha mayaara

Thalapulu moose kalavarama
Manasuni mose kaala nijama
Vadhalaku nanne aasha vadhama

Aasha ledu dosa ledu
Endhira nee sodhi
Burra dhaka pone podha
Chethilo oodhedhi

Chupchap untu
Chustha unte poyedhi emundhi
Sari sari vishayame kurasaga
Cheppesey oo saari
Adugule thadabade vadhugulo
Vadhu sanchaari

Rara rakumara
Saana chushalera
Nee katha raase pani naadhi
Endha thondhara

Orori sinnavada sinnavaada
Gaggolu padakoy pillavada
Inchi ginchi sochayinchi
Labaam ledhura

Orori sinnavada sinnavaada
Abbabba vinantavera
Aata paata aatu potu
Antha mayaara

Community

Like, share, and discuss

to start a discussion.