Back to Lyrics
Asadhyudu

Asadhyudu

2006 · 1 song

Lyricist

Telugu

కలిసిన  సమయాన  కనులకు  ఓ  వాన 
కదలని  నిమిషాన  ఎదలో  నీవేనా
 
కలిసిన  సమయాన  కనులకు  ఓ  వాన 
కదలని  నిమిషాన  ఎదలో  నీవేనా 

అసలిది  కలయ  నిజామా  అనుకోని  చూస్తున్నా  
అడగక  అందిన  ఫలమా  నినుగని  వస్తున్న 
నాలో  నేను  లేనే  లేను  ఏమో  తెలుపుమ
 
కలిసిన  సమయాన  కనులకు  ఓ  వాన 
కదలని  నిమిషాన  ఎదలో  నీవేనా 

నీతో  లేకున్నా  నేనా  హృదయాన 
నాలో  నను  వేరు  చేసింది  నువ్వేనా
 
నీవే  నేనన్న  వేరేయ్  కాదన్నా  ఎన్నో 
అనుకుంటూ  చేరాను  నీ  చెంత 

వల్లే  జల్లంటుంది  ఎంతో  థ్రిల్లనుంటుంది 
మల్లి  రమ్మంటేయ్  నీ  మాయ  లోన 
కల  కాదంటూ  కౌగిలినీ  కాన 

మనసుని  మరువని  స్వరమా   
కలలకు  కలవరమా 

తలచిన  వలచిన 
వరమా  చాటున  దాగకుమా 
గారలింకా  మానేయాలి  మాటెయ్  ఎవ్వుమా 
 
కలిసిన  సమయాన  కనులకు  ఓ  వాన 
కదలని  నిమిషాన  ఎదలో  నీవేనా

వెన్నెలేయ్  నువ్వు  హాయిగా  నవ్వు 
ప్రేమలో  నన్ను  అందంగా  ముంచావు 

ఒఒఒఒఒ  కన్నులే  నువ్వు  కలలోనే  నువ్వు 
నిన్ను  నాలోన  దాచేసుకున్నాను
 
చిరు  జల్లై  రావే  హరివిల్లై  పోవే 
నీవే  ఆరారు  కాలాలలోన    
చెంత  నే  ఉండి  చేయందుకోవా
 
చీకటిలోనే  ఉన్న  నీ  వెలుగెయ్  చూస్తున 

గుడి  లో  గంటలు  విన్న 
ఆ  సవ్వడి  నీవన్న  

ఆరాటాన్ని  మోమాటాన్ని  ఆరాదించన  
 
కలిసిన  సమయాన 
అహ్హ్హ్హ్  హాఆ 
కనులకు  ఓ  వాన 
వాన  అహ్హ్
కదలని  నిమిషాన  ఎదలో  నీవేనా 
నీవేనా

English

kalisina samayana kanulaku o vaana
kadalani nimishana edalo neevena

kalisina samayana kanulaku o vaana
kadalani nimishana edalo neevena

asalidi kalaya nijama anukoni choosthunaa 
adagaka andina falama ninugani vasthuna
naalo nenu leney lenu emo telupuma

kalisina samayana kanulaku o vaana
kadalani nimishana edalo neevena

neetho lekunna nena hrudayana
naalo nanu veru chesindi nuvvena

neevey nenanna verey kadanna enno
anukuntu cheraanu nee chentha

olle jallantundi entho thrillantundi
malli rammantey nee maaya lona
kala kaadantu kougiliney kaana

manasuni maruvani swarama
kalalaku kalavarama

talachina valachina
varama chaatuna daagakuma
gaaralinka maaneyali maatey evvuma

kalisina samayana kanulaku o vaana
kadalani nimishana edalo neevena

venneley nuvvu haayiga navvu
premalo nannu andanga munchavu

ooooo kannule nuvvu kalaloney nuvuu
ninnu naalona daachesukunnanu

chiru jallai raave harivillai pove
neevey aararu kaalalalona
chentha ne undi cheyandukovaaa

chekatiloney unna nee velugey choosthuna

gudi lo gantalu vinna
aa savvadi neevanna

aaratanni momatanni aaradinchana

kalisina samayana
ahhhh haaa
kanulaku o vaana
vaana ahh
kadalani nimishana edalo neevena
neevena

Community

Like, share, and discuss

to start a discussion.