Back to Lyrics
Arundhati

Arundhati

2009 · 3 songs

Telugu

భూ  భూ  భుజంగం  దితై  తరంగం 
మృత్యుర్  మృదంగం  నా  అంతరంగం
 
నాలో  జ్వలించే  తరంతరంగం 
నటనై  చలించే  నరాంతరంగం 
పగతో  నటించే  జతిస్వరంగం 

ఒఒఒఒఒఒఒఒ  ఓఓఓ  ఓ  ఓ
 
పాడనా  విలయ  కీర్తన 
ఆడన  ప్రళయ  నర్తన   

కారు  మేఘాలు  కమ్ముకొస్తున్న 
కటిక  చీకట్లలో 
బానిసత్వాన  రాణివాసాలు 
రగిలిన  జ్వాలలో 

డోలు  కొట్టింది  రాహువు 
మేళమెత్తింది  కేతువు 
తరుముకొస్తుంది  మృత్యువు 
తరిగిపోతుంది  ఆయువు
 
చావుతోనే  కీడు  నాకు 
వేదనా  వేదనా  ఆఅ  ఆఆ 

ఆడన  ప్రళయ  నర్తన 
పాడనా  విలయ  కీర్తన 

బ్రహ్మ  రాసిన  రాతను 
ఆ  బ్రాహ్మణే  చెరుపలేడురా

ధర్మ  మార్గమే  తప్పితే 
ఆ  దైవమె  నీకు  కీడురా 

ఎదురుకోలేవు  విధిని  ఈనాడు 
ఎరుగరా  నిన్ను  నీవిక 
రమణి  సీతని  కోరిన  నాటి 
రావణుడు  నెల  కూలేరా 

విషయ  వాంఛలకు  గెలుపు  లేదు  ఈనాడు 
అమ్మ  జాతితో  బొమ్మ  లాటలే  కీడు 

పడితిగా  నేను  పలుకుతున్నాను 

జన్మకే  నీకు  చేరమగీతాలు
 
అసుర  ఘాతాలు  ఆశని  పాతాలు 
దుర్గహస్తాల  ఖడ్గ  నాదాలు
 
భగ  భగ  సెగలుగా 
భుగ  భుగ  పొగలైటు  మగువల  తెగువలు 
పగులగా  రగులగా 

అగ్నిగా  రేగిన  ఆడతనం 
హారతి  కోరెను  ఈ  నిమిషం 

నీ  దుర్మరణం 
దుర్మరణం 
దుర్మరణం 
దుర్మరణం

English

Bhu bhu bujangam ditthai tarangam
Mrutyur mrudangam naa antharangam

Naalo jwalinche tarantarangam
Natanai chalinche narantharangam
Pagatho natinche jathiswarangam

Oooooooo ooo oo oo

Paadana vilaya keerthana
Aadana pralaya narthana

kaaru meghalu kammukostunna
katika cheekatlalo
Baanisatwana raanivaasaalu
Ragilina jwalalo

Dolu kottindi raahuvu
Melamettindi kethuvu
Tarumukostundi mruthyuvu
Tarigipotundi aayuvu

Chaavuthone keedu naaku
Vedanaa vedanaa aaa aaa

Aadana pralaya narthana
Paadana vilaya keerthana

Brahmma raasina raathanu
aa Brahmmane cherupaledura

Dharma maargame tappithe
aa daivame neeku keedura

Edurukolevu vidhini eenadu
erugaraa ninnu neevika
Ramani seethani korina naati
raavanudu nela koolera

Vishaya vaanchalaku gelupu ledhu eenadu
Amma jathitho bomma laatale keedu

Padithiga nenu palukutunnanu

janmake neeku cheramageethalu

Asura ghathalu asani paathalu
durgahasthala khadga naadaalu

Bhaga bhaga segaluga
bhuga bhuga pogalitu maguvala theguvalu
pagulaga ragulaga

Agniga regina aadathanam
Haarathi korenu EE nimisham

nee durmaranam
durmaranam
durmaranam
durmaranam

Community

Like, share, and discuss

to start a discussion.