Back to Lyrics
Arjun

Arjun

2004 · 3 songs

Telugu

డుం  డుమారే  డుం  డుమారే  
పిల్ల  పెళ్లి  చాంగ్  భళారే  భళారే 
ఝామ్మ్   ఝామారే  ఝామ్మ్  ఝామారే  
శివుడి  పెళ్లి  చాంగ్  భళారే  భళారే 

అళగర్  పెరుమాలు  అందాల  చెల్లెలా 
మిల  మిలలాడే  మీనాక్షి 
నీ  కంటి  పాపని  కాచుకో  చల్లగా 
తెల  తెలవారనీ  ఈ  రాత్రి 

చిందేయ్యరా  ఓ  సుందరా  శ్రీ  గౌరికే  బొట్టు  పెట్టేయారా 

చిందేయ్యరా  ఓ  సుందరా  శ్రీ  గౌరికే  బొట్టు  పెట్టేయారా 
తందాననా  తాళాలతో  గంధాలు  మాకు  పట్టించారా 

నీ  పెళ్ళికి  పేరంటమే  ఊరేగావె  ఊరంతా 
కళ్యాణమే  వైభోగమే  కన్నార్పకే  కాసంత ఆ 

డుం  డుమారే  డుం  డుమారే  
పిల్ల  పెళ్లి  చాంగ్  భళారే  భళారే 
ఝామ్మ్   ఝామారే  ఝామ్మ్  ఝామారే  
శివుడి  పెళ్లి  చాంగ్  భళారే  భళారే 

మధురాపురికే  రాచిలక  రాలేనులే 
పెళ్లి  పందిళ్ళలో  ముగ్గేసిన  పన్నీటి  ముత్యాలెన్నో 
కను  చేపలకు  నిధరంటూ  రారాదని  
కరగెట్టానులే  ఆడానులే  గంగమ్మ  నాట్యలెన్నో  

గుడిలో  కోలాటం  గుండెలో  ఆరాటం 
ఎదలో  మొదలాయె  పోరాటమే 

అళగర్  పెరుమాలు  అందాల  చెల్లెలా 
మిల  మిలలాడే  మీనాక్షి 
నీ  కంటి  పాపని  కాచుకో  చల్లగా 
తెల  తెలవారనీ  ఈ  రాత్రి 

అతిసుందరుడే  ఈ  సోదరుడే  తోడు  ఉండగా 
తల్లి  నీ  కాపురం  శ్రీ  గోపురం  తాకాలి  నీలాకాశం 
నా  ప్రేగు  ముడి  ప్రేమ  గుడి  నా  తల్లిలే 
నువ్వు  నా  అండగా  నాకుండగా  కంప్పించిపోదా  కైలాసం 

ఇపుడే  శుభలగ్నం  ఇది  నా  సంకల్పం 
విధినే  ఎదిరిస్తా  నీ  సాక్షిగా 

అళగర్  పెరుమాలు  అందాల  చెల్లెలా 
మిల  మిలలాడే  మీనాక్షి 
నీ  కంటి  పాపని  కాచుకో  చల్లగా 
తెల  తెలవారనీ  ఈ  రాత్రి 

చిందేయ్యరా  ఓ  సుందరా  శ్రీ  గౌరికే  బొట్టు  పెట్టేయారా
 
చిందేయ్యరా  ఓ  సుందరా  శ్రీ  గౌరికే  బొట్టు  పెట్టేయారా 
తందాననా  తాళాలతో  గంధాలు  మాకు  పట్టించారా
 
నీ  పెళ్ళికి  పేరంటమే  ఊరేగావె  ఊరంతా 
కళ్యాణమే  వైభోగమే  కన్నార్పకే  కాసంత ఆ

English

Dum Dumaare Dum Dumaare 
Pilla Pelli Chaangu Bhalaare Bhalaare
Jham Jhamaare Jham Jhamaare 
Sivudi Pelli Chaangu Bhalaare Bhalaare

Alagar Perumaalu Andhaala Chellelaa
Mila Milalaade Meenaakshi
Nee Kanti Paapane Kaachuko Challagaa
Thela Thelavaaranee Ee Raatri

Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa

Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa
Thandaananaa Thaalaalatho Gandhaalu Maaku Pattincharaa

Nee Pelliki Perantame Vooregave Vooranthaa
Kalyaname Vaibhogame Kannaarpake Kaasanthaa

Dum Dumaare Dum Dumaare 
Pilla Pelli Chaangu Bhalaare Bhalaare
Jham Jhamaare Jham Jhamaare 
Sivudi Pelli Chaangu Bhalaare Bhalaare

Madhuraapurike Raachilaka Raalenule
Pelli Pandhillalo Muggesina Panneeti Muthyaalenno
Kanu Chepalaku Nidharantu Raaraadani
Karagettaanule Aadaanule Gangamma Naatyaalenno

Gudilo Kolaatam Gundelo Aaraatam
Edhalo Modhalaaye Poraatame

Alagar Perumaalu Andhaala Chellelaa
Mila Milalaade Meenaakshi
Nee Kanti Paapane Kaachuko Challagaa
Thela Thelavaaranee Ee Raatri

Atisundarude Ee Sodarude Todu Undagaa
Talli Nee Kaapuram Sree Gopuram Taakaali Neelaakaasam
Naa Pregu Mudi Prema Gudi Naa Tallile
Nuvvu Naa Andagaa Naakundagaa Kamppinchipodaa Kailaasam

Ipude Subhalagnam Idi Naa Sankalpam
Vidhine Ediristaa Nee Saakshigaa

Alagar Perumaalu Andhaala Chellelaa
Mila Milalaade Meenaakshi
Nee Kanti Paapane Kaachuko Challagaa
Thela Thelavaaranee Ee Raatri

Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa

Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa
Thandaananaa Thaalaalatho Gandhaalu Maaku Pattincharaa

Nee Pelliki Perantame Vooregave Vooranthaa
Kalyaname Vaibhogame Kannaarpake Kaasanthaa

Community

Like, share, and discuss

to start a discussion.