Back to Lyrics
Anumanaspadam

Anumanaspadam

2007 · 2 songs

Telugu

నిను  వెతికి  వెతికి  చూసి 
అలిసింది  పడుచు  వయసు 
నిను  తలచి  తలచి  మనసు 
నలిగింది  నీకు  తెలుసు 

మరుపేల  వలపు  వేళా 
మెరుపైన  మేఘమాలా 
కన్నీటి  కలువపూల 
వెన్నెల్లు  కరుగు  వేళా 
కనరాని  చారుశీల  

ఓ  మై  లవ్  ఓ  మై  లవ్ 
ఓ  మై  లవ్  ఓ  మై  లవ్ 

నిను  వెతికి  వెతికి  చూసి 
అలిసింది  పడుచు  వయసు 

మన  అసలు  పేరు  నీడ 
అడుగడుగు  తోడుగా 
కథ  నడుపు  తమరి  జాడ 
కనపడదు  వేడుక 
కరి  మబ్బు  చాటు  తార 
కనిపించిన  సితార 
చిరు  చీకటింటి  నీడ 
వెలిగింది  కంటి  నిండా 

విరహాల  ఆలయన 
విరజాజి  హరాతెలా 
ముగిసింది  చేదు  కాలం 
బిగిసింది  ప్రేమ  గాలం
 
చిరు  కనుల  ఎరుపులే 
వలపు  గెలుపులే  తెలుపనా 

నిను  వెతికి  వెతికి  చూసి 
అలిసింది  పడుచు  వయసు 

ఉసిగొలుపు  ఉడుకు  తనమా 
చలి  పొగరు  చాలు  లే 
కుదురైన  కలికితనామా 
కసి  కధలు  చెప్పాకే 
యాదకెదుగు  చిలిపి  తనమా 
సోదా  పెట్టి  చంపుతావా  
ఒదలడుగు  వలపు  తనమా 
పెదవుల్లో  దాచుతావా
 
నిదురమ్మ  పలకరింతా 
నీవురోయె  అలచినంత 
హృదయాల  సీమ  లోన 
యదా  గాన  కోకిలేనా
 
మన  ఏడు  జన్మలే 
ఏడు  రంగులై  కలిసిన 

నిను  వెతికి  వెతికి  చూసి 
అలిసింది  పడుచు  వయసు 
నిను  తలచి  తలచి  మనసు 
నలిగింది  నీకు  తెలుసు 

మెరుపేల  వలపు  వేళా 
మెరుపైన  మేఘమాలా 
కన్నీటి  కలువపూల 
వెన్నెల్లు  కరుగు  వేళా 
కానరాని  చారుశీల 

ఓ  మై  లవ్  ఓ  మై  లవ్ 
ఓ  మై  లవ్  ఓ  మై  లవ్ 

నిను  వెతికి  వెతికి   చూసి 
అలిసింది  పడుచు  వయసు

English

ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu
ninu talachi talachi manasu
naligindi neeku telusu

marupela valapu vela
merupaina meghamala
kanniti kaluvapula
vennellu karugu vela
kanarani charusila

oo my love oo my love
oo my love oo my love

ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu

mana asalu peru needa
adugadugu toduga
kadha nadupu tamari jada
kanapadadu veduka
kari mabbu chatu tara
kanipinchena sitara
chiru chikatinti nida
veligindi kanti ninda

virahala alayana
virajaji haratela
mugisindi chedu kalam
bigisindi prema galam

chiru kanula erupule
valapu gelupule telupana

ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu

usigolupu uduku tanama
chali pogaru chalu le
kuduraina kalikitanama
kasi kadhalu cheppake
yadakedugu chilipi tanama
soda petti champutava
podaladugu valapu tanama
pedavullo dachutava

niduramma palakarinta
nivuroye alachinanta
hrudayala seema lona
yada gana kokilena

mana yedu janmale
yedu rangulai kalisena

ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu
ninu talachi talachi manasu
naligindi neeku telusu

marupela valapu vela
merupaina meghamala
kanniti kaluvapula
vennellu karugu vela
kanarani charusila

oo my love oo my love
oo my love oo my love

ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu

Community

Like, share, and discuss

to start a discussion.