Back to Lyrics
Anumanaspadam

Anumanaspadam

2007 · 2 songs

Telugu

ప్రతి  దినం  నీ  దర్శనం 
మరి  దొరకునా  దొరకునా 
క్షణ  క్షణం  నీ  అర్చనం 
ఇక  జరపనా  జరపనా 

నిను  చూడలేని  రోజు  నాకు  రోజు  కాదు 

ప్రతి  దినం  నీ  దర్శనం 
మరి  దొరకునా  దొరకునా 
క్షణ  క్షణం  నీ  అర్చనం 
ఇక  జరపనా  జరపనా 

నిను  చూడలేని  రోజు  నాకు  రోజు  కాదు

ప్రతి  దినం  నీ  దర్శనం 
మరి  దొరకునా  దొరకునా 
క్షణ  క్షణం  నీ  అర్చనం 
ఇక  జరపనా  జరపనా 

నిదురే  రాదు  రాత్రంతా  కళలు  నేసె  నాకు 
వినగలనంటే  తమాషాగా  ఒకటి  చెప్పనా  
చెప్పు  
ఇంద్రధనస్సు  కిందా  కూర్చుని  మాట్లాడదాం 
అలాగే  చందమామతోటి  కులాసా  ఊసులాడదాం 

వింటుంటే  వింతగా  వుంది  కొత్తగా  వుంది  ఏమిటి  ఈ  కధనం 
పొరపాటు  కదా  కాదు  గత  జన్మ  లోన  జాజిపూల  వాసనేదో 

ప్రతి  దినం  నీ  దర్శనం 
మరి  దొరకునా  దొరకునా 
క్షణ  క్షణం  నీ  అర్చనం 
ఇక  జరపనా  జరపనా 

నిను  చూడలేని  రోజు  నాకు  రోజు  కాదు

ప్రతి  దినం  నీ  దర్శనం 
మరి  దొరకునా  దొరకునా 
క్షణ  క్షణం  నీ  అర్చనం 
ఇక  జరపనా  జరపనా 

పువ్వుల  నదిలో  అందం  గా  నడుచుకుంటూ  పోనా 
ఊహల  రచనే  తీయంగా  చేసి  తిరిగి  రానా 
వెన్నెల  పొడి  నీ  చెంపలకి  రాసి  చూడనా 
సంపంగి  పూల  పరిమళం  వయసుకి  అద్ది  ఆడనా
 
అదేంటో  మైకమే  నను  వెడలెను  పొడ  జరగదు  నిజామా  
జడి  వాన  కురవాలి  ఎద  లోయ  లోకి  జారీ  పోయే  దారి  చూడు 

ప్రతి  దినం  నీ  దర్శనం 
మరి  దొరకునా  దొరకునా 
క్షణ  క్షణం  నీ  అర్చనం 
ఇక  జరపనా  జరపనా 

నిను  చూడలేని  రోజు  నాకు  రోజు  కాదు

ప్రతి  దినం  నీ  దర్శనం 
మరి  దొరకునా  దొరకునా 
క్షణ  క్షణం  నీ  అర్చనం 
ఇక  జరపనా  జరపనా

English

Prati dinam nee darshanam
mari dorakuna dorakunaa
Kshana kshanam nee archanam
ika jarapanaa jarapanaa

ninu choodaleni roju naaku roju kaadu

Prati dinam nee darshanam
mari dorakuna dorakunaa
Kshana kshanam nee archanam
ika jarapanaa jarapanaa

nidure raadu raatrantaa kalalu nese naaku
vinagalanante tamaashaga okati cheppanaa 
cheppu 
indradhanasu kindaa kurchuni maatlaadadaam
alaage chandamaamatoti kulaasaa usulaadadaam

vintunte vinta gaa vundi kotha gaa vundi emiti ee kadhanam
porapatu kadha kaadu gatha janma lona jajipoola vasanedo

Prati dinam nee darshanam
mari dorakuna dorakunaa
Kshana kshanam nee archanam
ika jarapanaa jarapanaa

ninu choodaleni roju naaku roju kaadu

Prati dinam nee darshanam
mari dorakuna dorakunaa
Kshana kshanam nee archanam
ika jarapanaa jarapanaa

Puvvula nadilo andam gaa naduchukuntu ponaa
Voohala rachane theeyangaa chesi thirigi raana
vennela podi nee chempalaki rasi choodanaa
sampangi poola parimalam vayasuki addi aadanaa

adento maikame nanu vadalenu poda jaragadu nijamu
jadi vaana kuravali yeda loya loki jaari poye dari choodu

Prati dinam nee darshanam
mari dorakuna dorakunaa
Kshana kshanam nee archanam
ika jarapanaa jarapanaa

ninu choodaleni roju naaku roju kaadu

Prati dinam nee darshanam
mari dorakuna dorakunaa
Kshana kshanam nee archanam
ika jarapanaa jarapanaa

Community

Like, share, and discuss

to start a discussion.