Back to Lyrics
Ante Sundaraniki

Ante Sundaraniki

2022 · 2 songs

Telugu

ఏంటి  సార్  ఓకేనా
యా  సంథింగ్  లైక్  దట్

సారోరు  ఫేడైపోయే  ఫ్రీడం
మీదింకా  ఎహె  మీదింకా
సారోరు  డూపే  లేకుండా
ఫ్రీడం  ఫైటింకా  మీతో  మీకింకా

ఆ  ఆఆ  ఫోజే  బిగించి  ఎటు  చేరారు
మోజే  వరించే  సారూ
అరె  సారం  గుణించి  బరి  దాటారు
మరి  మోగే  ముగింపోమారు

ఆ  ఆ  ఆఆ
రంగంలో  దుంకారు
భలే  అందంగా  మాష్టారు
హే  సరదాల  సరుకే  మీరు  ఊఊ  ఊ

సయ్యంటూ  దుకారు
ఇక  సుందరు  మాస్టారు
హే  సరదాకే  సురకేసారు  ఊఊ  ఊ

జగు  జిగాక్కు  జిగు  జిగాక్కు
జిగు  జిగాక్కు  జిగాక్కు  జ  జ  జా
జగు  జిగాక్కు  జిగు  జిగాక్కు
జిగు  జిగాక్కు  జిగాక్కు  జ  జ  జా
జగు  జిగాక్కు  జిగు  జిగాక్కు
జిగు  జిగాక్కు  జిగాక్కు  జ  జ  జా

ఉన్నదంతా  మాయే  లేరా
ఎందుకింకా  బేరాలే  ఆ
ఉన్నదంతా  బేరాలేరా
ఎందుకింకా  హహ్హా

తేలనందా  సోకు
దాగి  దాగనందా
తీరనందా  దాహాల  ఈ  ఎడారి
ఆ  ఆ  ఆగనంటూ  ఆగేటి  బాటలోనే
సాగమంటూ  పేచీనే  తోడయిందా

అంతే  గారంగా  వేగంగా  దూరంగా
మారే  మీ  గాధ  ఓ  వింతలే
అంతే  లేనంత  రానంత  కోరిందా
తూగే  ఈ  మూగ  మేళాలనే

రంగంలో  దుంకారు
అందంగా  మాష్టారు
సరదాల  సరుకే  మీరు  ఊఊ  ఊ

సయ్యంటూ  దుకారు
ఇక  సుందరు  మాస్టారు
హే  సరదాకే  సురకేసారు  ఊఊ  ఊ

రంగంలో  దుంకారు  సారోరు
ఇక  సుందరు  మాస్టారు
ప  ని  నిని  ప  ని  నిని  ప  ని  నిని  ప  ని
సయ్యంటూ  దుకారు
నిస  నిస  నిస  పని  పని  పని  పని  మప
అందంగా  మాష్టారు
మ  పనిస  మపనిస  మపనిస  ని  గ  సా

సారోరు  ఫేడైపోయే
ఫ్రీడం  మీదంటా
సారోరు  డూపే  లేకుండా
ఫైటే  మీదంటా

ఆ  ఆ  ఫోజే  బిగించి  ఎటు  చేరారు  చేరారు
మోజే  వరించే  సారూ  సారూ
అరె  సారం  గుణించి  బరి  దాటారు
మరి  మోగే  ముగింపోమారు  సారో

ఉన్నదంతా  మాయే  లేరా
ఎందుకింకా  బేరాలే
ఉన్నదంతా  బేరాలేరా
ఎందుకింకా  ఎందుకింకా

ఉన్నదంతా  మాయే  లేరా
ఎందుకింకా  బేరాలే
ఉన్నదంతా  బేరాలేరా
ఎందుకింకా  ఎందుకింకా

ఉన్నదంతా  మాయే  లేరా
ఎందుకింకా  బేరాలే
ఉన్నదంతా  ��ేరాలేరా
ఎందుకింకా  ఎందుకింకా

English

Enti Sir Okay Na
Yeah Something Like That

Saaroru Fade Ayipoye Freedom 
Meedinka Ehe Meedinka
Saaroru Dupe Ye Lekunda
Freedom Fightinka
Meetho Meekinka

Aaa Pose’e Biginchi
Yetu Cheraru
Moje Varinchee Saaru
Arey Saaram Guninchi
Bari Daataru
Mari Moge Mugimpomaaru
Aa Aa Aa

Rangamlo Dunkaaru
Bhale Andamga Maastaaruu
Hey Saradaala Sarukee Meeruu

Sayyantu Dunkaru
Ika Sundaru Maastaru
Hey Saradaake Surakesaru

Jigu Jigakku Jigu Jigakku
Jigu Jigakku Jigakku Ja Ja Jaa
Jigu Jigakku Jigu Jigakku
Jigu Jigakku Jigakku Ja Ja Jaa
Jigu Jigakku Jigu Jigakku
Jigu Jigakku Jigakku Ja Ja Jaa

Unnadanta Maayelera
Endukinka Berale
Unnadanta Beralera
Endukinka Hahaha

Telanandaa Soku
Daagi Daagananda
Teeranandaa Daahala Ee Yedaari

Aaa Aaganantuu
Aageti Baatalone
Saagamantuu Pecheene Thodayinda

Anthe Gaaranga Veganga Duuranga
Maare Mee Gaadha Oo Vinthale
Anthe Leenantha Raanantha Koorinda
Tuuge E Muuga Meelaalane

Rangamlo Dunkaaru
Andamgaa Maastaaru
Saradaalaa Sarukee Meeru

Sayyantuu Dunkaaru
Ika Sundaru Maastaaru
Hey Saradake Surakesaru

Rangam Lo Dunkaru
Saarooru
Ika Sundaru Mastaru
Pani Ni Ni Pani Ni Ni
Pani Ni Ni Pani Ni Ni

Sayyantuu Dunkaru
Nisa Nisa Nisa Pani
Pani Pani Pani Mapa
Andam Ga Mastaruu
Mapa Nisa Mapa Nisa
Mapa Nisa Ni Ga Saa

Saaroru Fade Ayipoye
Freedom Meedanta
Saaroru Dupelekunda
Fight Ye Meedantaa

Aaa Phoje Biginchi
Yetu Cheraaru
Moje Varinche Saaruu

Arey Saaram Guninchi
Bari Daataaru
Mari Moge Mugimpo Maaru
Saaru

Unnadanta Maayelera
Endukinka Beraalee
Unnadanta Beraalee
Endukinka

Unnadanta Maayelera
Endukinka Beraalee
Unnadanta Beraalee
Endukinka

Unnadanta Maayelera
Endukinka Beraalee
Unnadanta Beraalee
Endukinka

Community

Like, share, and discuss

to start a discussion.