Back to Lyrics
Annavaram

Annavaram

2006 · 2 songs

Singer
Lyricist

Telugu

అన్నయ్య  అన్నావంటే  ఎదురవన  
అలుపై  ఉన్నావంటే  నిదరవన 

కల్లలే  కన్నవంటే  నిజమై  ముందుకు  రానా  
కలతాయి  ఉన్నావంటే  కథనవమా 
అమ్మలో  ఉండే  సగం  అక్షరం  నేనే  
నాన్న  లో  రెండో  సగం  లక్షణం  నేనే 

అమ్మ  తోడు  నాన్న  తోడు  అన్ని  నీకు  అన్నే  చూడు 
చెల్లి  పోనీ  బంధం  నేనమ్మా  చిట్టి  చెల్లమ్మ  
వెళ్లి  పోనీ  చుట్టం  నేనమ్మా 
అన్న  లోని  ప్రాణం  నువ్వమ్మ  చిట్టి  చెల్లమ్మ  
ప్రాణమైన  చెల్లిస్తానమ్మా
 
చూపులోనే  దీపావళి  నవ్వులోన  రంగోలి 
పండుగలు  నీతో  రావాలి  
నా  గుండెలోన  వేడుక  కావలి 

రూపులోన  బంగారు  తల్లి  మాట  మరుమల్లి 
రాముడింట  ప్రేమను  పంచాలి  
ఆఆ  సీత  లాగ  పేరుకు  రావాలి
 
నీలాంటి  అన్నగాని  ఉండే  ఉంటె  తోడునీడ 
ఆనాటి  సీతకన్ని  కష్టాలన్నీ  కలిగుండేవ 

వాహ్ 

చెల్లి  పోనీ  బంధం  నేనమ్మా  చిట్టి  చెల్లమ్మ  
వెళ్లి  పోనీ  చుట్టం  నేనమ్మా 
అన్న  లోని  ప్రాణం  నువ్వమ్మ  చిట్టి  చెల్లమ్మ  
ప్రాణమైన  చెల్లిస్తానమ్మా 

కాళీ  కింది  నేలను  నేనే  నీలి  నింగి  నేనే 
కన్నులోని  నీరే  నేనమ్మా  
నన్ను  నువ్వు  జారనీకమ్మా 

ఇంటి  చుట్టూ  గాలిని  నేనే  తోరణాన్ని  నేనే 
తులసి  చెట్టు  కోటని  నేనమ్మా  
నీ  కాపలాగా  మారనివమ్మ
 
ముక్కోటి  దేవతల  అందే  వరం  అన్నవరం 
ఇట్టాటిఇ  అన్న  తోడుఅందరికుంటే  భూమే  స్వర్గం 

చెల్లి  పోనీ  బంధం  నేనమ్మా  చిట్టి  చెల్లమ్మ  
వెళ్లి  పోనీ  చుట్టం  నేనమ్మా 
అన్న  లోని  ప్రాణం  నువ్వమ్మ  చిట్టి  చెల్లమ్మ  
ప్రాణమైన  చెల్లిస్తానమ్మా

అన్నయ్య  అన్నావంటే  ఎదురవన  
అలుపై  ఉన్నావంటే  నిదరవన 

కల్లలే  కన్నవంటే  నిజమై  ముందుకు  రానా  
కలతాయి  ఉన్నావంటే  కథనవమా 
అమ్మలో  ఉండే  సగం  అక్షరం  నేనే  
నాన్న  లో  రెండో  సగం  లక్షణం  నేనే 

అమ్మ  తోడు  నాన్న  తోడు  అన్ని  నీకు  అన్నే  చూడు 
చెల్లి  పోనీ  బంధం  నేనమ్మా  చిట్టి  చెల్లమ్మ  
వెళ్లి  పోనీ  చుట్టం  నేనమ్మా 
అన్న  లోని  ప్రాణం  నువ్వమ్మ  చిట్టి  చెల్లమ్మ  
ప్రాణమైన  చెల్లిస్తానమ్మా

English

Annayya Annavantey Yeduravana 
Alupai Unnavantey Nidaravana

Kallale Kannavante Nijamai Munduku Raana 
Kalathai Unnavante Kathanavanaa 
Ammalo Unde Sagam Aksharam Nene 
Naanna Lo Rendo Sagam Lakshanam Nene

Amma Thodu Nanna Thodu Anni Neeku Anne Chudu
Chelli Poni Bandham Nenamma Chitti Chellamma 
Velli Poni Chuttam Nenamma
Anna Loni Pranam Nuvvamma Chitti Chellamma 
Pranamaina Chellistanamma

Chupulona Deepavali Navvulona Rangoli
Pandugalu Neetho Raavali 
Naa Gundelona Veduka Kaavali

Rupulona Bangaru Thalli Mata Marumalli
Raamudinta Premanu Panchali 
Aaa Seeta Laaga Peruku Raavali

Neelanti Anngaaru Unde Unte Thodu Needa
Annati Seethakanni Kashtalanni Kaligundeva

Vvah

Chelli Poni Bandham Nenamma Chitti Chellamma 
Velli Poni Chuttam Nenamma
Anna Loni Pranam Nuvvamma Chitti Chellamma 
Pranamaina Chellistanamma

Kaali Kindi Nelanu Nene Neeli Ningi Nene
Kannuloni Neere Nenamma 
Nannu Nuvvu Jaaranikamma

Inti Chuttu Gaalini Nene Thorananni Nene
Thulasi Chettu Kotani Nenamma 
Nee Kapalagaa Maranivamma

Mukkoti Devathala Ande Varam Annavaram
Ittanti Anna Thodu Andarikunte Bhume Swargam

Chelli Poni Bandham Nenamma Chitti Chellamma 
Velli Poni Chuttam Nenamma
Anna Loni Pranam Nuvvamma Chitti Chellamma 
Pranamaina Chellistanamma

Annayya Annavantey Yeduravana 
Alupai Unnavantey Nidaravana

Kallale Kannavante Nijamai Munduku Raana 
Kalathai Unnavante Kathanavanaa 
Ammalo Unde Sagam Aksharam Nene 
Naanna Lo Rendo Sagam Lakshanam Nene

Amma Thodu Nanna Thodu Anni Neeku Anne Chudu
Chelli Poni Bandham Nenamma Chitti Chellamma 
Velli Poni Chuttam Nenamma
Anna Loni Pranam Nuvvamma Chitti Chellamma 
Pranamaina Chellistanamma

Community

Like, share, and discuss

to start a discussion.