Back to Lyrics
Annavaram

Annavaram

2006 · 2 songs

Telugu

నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  
నా  గుండెల్లో  దడ  దడ  లే  నీ  వల్లే 
నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  
నా  అందం  లో  అలజడులే  నీ  వల్లే 

నా  చెంపల్లో  చేతుల్లో  అడుగుల్లో  వణుకులు  నీ  వల్లే 
నా  మాటల్లో  ఆటల్లో  మార్గంలో  మలుపులు  నీ  వల్లే 
హే 

నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  
నా  గుండెల్లో  దడ  దడ  లే  నీ  వల్లే

మాములు  రూపుమాములు  తీరు  ఏముంది  నీలోన 
ఆకర్షణ  ఎదో  ఉంది  పడిపోయా  నీ  పైన 

నిన్ను  తలచుకొని  అలవాటే  మారెను  వ్యసనమై 
నిన్ను  గెలుచుకునే  ఈ  ఆటే  తెలిసెను  ప్రణయమై 

హే 
నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  
నా  గుండెల్లో  దడ  దడ  లే  నీ  వల్లే

ఓ  నవ్వు  నవ్వి  ఓ  చూపు  రువి  వెళ్ళావు  చల్లగా 
ఆ  నవ్వుతో  చూపుతో  కల్లోలం  ఒళ్ళంతా 

కొంత  కరుకు  తనం  కరుణ  గుణం  కలిపితే  నువ్వేలే 
కొంటె  మనసు  తనం  మనిషి  వాలే  ఎదిగితే  నువ్వేలే 

నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  
నా  గుండెల్లో  దడ  దడ  లే  నీ  వల్లే 
నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  
నా కళ్ళల్లో  కొత్త  కథలే  నివ్వల్లే 

నా  చేతుల్లో   చేతల్లో  నడకలో  వణుకులు   నీ వల్లే 
నా మాటల్లో  ఆటల్లో  మార్గంలో  మార్పులు   నీ  వల్లే  

హే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  నీ  వల్లే  
నా  గుండెల్లో  దడ  దడ  లే  నీ  వల్లే

English

Nee Valle Nee Valle Nee Valle Nee Valle 
Naa Gundello Dada Dada Le Nee Valle
Nee Valle Nee Valle Nee Valle Nee Valle 
Naa Andam Lo Alajadule Nee Valle

Naa Chemapallo Chetullo Adugullo Vanukulu Nee Valle
Naa Maatallo Aatallo Maargamlo Malupulu Nee Valle
Hay

Nee Valle Nee Valle Nee Valle Nee Valle 
Naa Gundello Dada Dada Le Nee Valle

Mamulu Rupu Mamulu Theeru Yemundi Neelona
Aakarshana Edo Undi Padipoya Nee Paina

Ninnu Thalachukone Alavate Maarenu Vyasanamai
Ninnu Geluchukkune Ee Aate Thelisenu Pranayamai

Hay
Nee Valle Nee Valle Nee Valle Nee Valle 
Naa Gundello Dada Dada Le Nee Valle

O Navvu Navvi O Chupu Ruvi Vellavu Challaga
Aa Navvutho Aa Chuputho Kallolam Ollantha

Kontha Karuku Thanam Karuna Gunam Kalipithr Nuvvele
Konte Manasthanam Manishi Vale Yedigithey Nuvvele

Nee Valle Nee Valle Nee Valle Nee Valle 
Naa Gundello Dada Dada Le Nee Valle
Nee Valle Nee Valle Nee Valle Nee Valle 
Naa  kallallo kotta kathale nivalle

naa chethullo chethallo nadakallo vanukulu ni valle
na matallo atoll margamlo marpulu nivalle

Nee Valle Nee Valle Nee Valle Nee Valle 
Naa Gundello Dada Dada Le Nee Valle

Community

Like, share, and discuss

to start a discussion.